Hrudhayamanedu Thalupu Nodhdha Telugu Version Lyrics Songs Chords - హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధ

హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధుండు నిలచి సదయుఁ
డగుచుఁ దట్టుచుండు సకల విధములను ||హృదయ||

పరుని బోలి నిలుచున్నాఁడు పరికించి చూడ నతఁడు పరుఁడు గాఁ
డు రక్షకుండు ప్రాణ స్నేహితుఁడు ||హృదయ||

కరుణాశీలుం డతఁడు గానఁ గాచి యున్నాఁడు యేసు కరుణ నెఱి
గి గారవింపఁ గరము న్యాయంబు ||హృదయ||

ఎంత సేపు నిలువఁ బెట్టి యేడ్పింతు రతని నాతఁ డెంతో దయచే
బిలుచుచున్నాఁ డిప్పుడు మిమ్ములను ||హృదయ||

అతఁడు మిత్రుఁడతఁడు మిత్రుం డఖిల పాపులకు మిర లతని
పిలుపు వింటి రేని యతఁడు ప్రియుఁడగును ||హృదయ||

జాలిచేతఁ దన హస్తములఁ జాఁపి యున్నాఁడు మిమ్ము నాలిం
గనము సేయఁ గోరి యనిశము కనిపెట్టు ||హృదయ||

సాటిలేని దయగల వాఁడు సర్వేశు సుతుఁడు తన మాట వినెడు
వారల నెల్ల సూటిగ రక్షించు ||హృదయ||

చేర్చుకొనుఁడి మీ హృదయమున శ్రీ యేసునాధు నతఁడు చేర్చు
కొనుచు మీ కిచ్చును చిర జీవముఁ గృపను ||హృదయ||

అతఁడు తప్పక కలుగఁజేయు నఖిల భాగ్యములు మీర లతని
హత్తుకొందు రప్పు డానందముతోడ ||హృదయ||

బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడఁ గాన బ్రతికి యుండు
కాలముననే ప్రభుని గొలువండి ||హృదయ||

Presenter Print & View

Hrudhayamanedu Thalupu Nodhdha Telugu Version Lyrics Songs Chords - హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధ Lyrics in Telugish

Hrudayamanedu talupu nodda Yesu Naadhundu nilachi
Sadayundaguchu dattuchundu sakala vidhamulanu ||Hrudaya||

Paruni boli niluchunnaadu parikinchi chooda nathadu parudu gaadu
Rakshakundu praana snehithudu ||Hrudaya||

Karunaasheelundathadu gaana gaachi unnadu
Yesu karuna nerigi gaaravimpa garamu nyaayambu ||Hrudaya||

Entha sepu niluva betti yedpinthura thani naathadu entho dayache
Biluchuchunnaadu ippudu mimmulanu ||Hrudaya||

Athadu mithrudathadu mithram
Akhila paapulaku mira lathani pilupu vintireni
Yathadu priyudagunu ||Hrudaya||

Jaali chetha thana hasthamulanu jaapi unnadu
Mimmu naalinganamu seya gori anishamu kanipettu ||Hrudaya||

Saatileni dayagala vaadu sarveshu suthudu
Thana maata vinedu vaarala nella sootiga rakshinchu ||Hrudaya||

Cherchukonudi mee hrudayamuna Sri Yesu Naadhu
Nathadu cherchukonuchu mee kichchunu chira jeevamunu krupanu ||Hrudaya||

Athadu tappaka kalugajeyu nakhila bhaagyamulu
Meera lathani hatthukondurappudu aanandamutho ||Hrudaya||

Brathuku shaashwathambu kaadu parikinchi chooda gaana
Brathiki undu kaalamunane Prabhuni goluvandi ||Hrudaya||

Hrudhayamanedu Thalupu Nodhdha Telugu Version Lyrics Songs Chords - హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధ Lyrics in Telugish

హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధుండు నిలచి సదయుండగుచు దట్టుచుండు సకల విధములను ||హృదయ||
Hrudayamanedu talupu nodda Yesu Naadhundu nilachi
Sadayundaguchu dattuchundu sakala vidhamulanu ||Hrudaya||

పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడ నతడు పరుడు గాడు
రక్షకుండు ప్రాణ స్నేహితుడు ||హృదయ||
Paruni boli niluchunnaadu parikinchi chooda nathadu parudu gaadu
Rakshakundu praana snehithudu ||Hrudaya||

కరుణాశీలుండతడు గాన గాచి యున్నాడు యేసు కరుణ నెరిగి
గారవింప గరము న్యాయంబు ||హృదయ||
Karunaasheelundathadu gaana gaachi unnadu
Yesu karuna nerigi gaaravimpa garamu nyaayambu ||Hrudaya||

ఎంత సేపు నిలువ బెట్టి యేడ్పింతు రతని నాతడు ఎంతో దయచే
బిలుచుచున్నాడు ఇప్పుడు మిమ్ములను ||హృదయ||
Entha sepu niluva betti yedpinthura thani naathadu entho dayache
Biluchuchunnaadu ippudu mimmulanu ||Hrudaya||

అతడు మిత్రుడతడు మిత్రం డఖిల పాపులకు మిర లతని
పిలుపు వింటిరేని యతడు ప్రియుడగును ||హృదయ||
Athadu mithrudathadu mithram
Akhila paapulaku mira lathani pilupu vintireni
Yathadu priyudagunu ||Hrudaya||

జాలిచేత తన హస్తములను జాపి యున్నాడు మిమ్ము నాలింగనము సేయ గోరి యనిశము కనిపెట్టు ||హృదయ||
Jaali chetha thana hasthamulanu jaapi unnadu
Mimmu naalinganamu seya gori anishamu kanipettu ||Hrudaya||

సాటిలేని దయగల వాడు సర్వేశు సుతుడు తన మాట వినెడు వారల నెల్ల సూటిగ రక్షించు ||హృదయ||
Saatileni dayagala vaadu sarveshu suthudu
Thana maata vinedu vaarala nella sootiga rakshinchu ||Hrudaya||

చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాధు నతడు చేర్చుకొనుచు మీ కిచ్చును చిర జీవమును గృపను ||హృదయ||
Cherchukonudi mee hrudayamuna Sri Yesu Naadhu
Nathadu cherchukonuchu mee kichchunu chira jeevamunu krupanu ||Hrudaya||

అతడు తప్పక కలుగజేయు నఖిల భాగ్యములు మీర లతని
హత్తుకొందురప్పు డానందముతో ||హృదయ||
Athadu tappaka kalugajeyu nakhila bhaagyamulu
Meera lathani hatthukondurappudu aanandamutho ||Hrudaya||

బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడ గాన బ్రతికి యుండు కాలముననే ప్రభుని గొలువండి ||హృదయ||
Brathuku shaashwathambu kaadu parikinchi chooda gaana
Brathiki undu kaalamunane Prabhuni goluvandi ||Hrudaya||

Hrudhayamanedu Thalupu Nodhdha Telugu Version Lyrics Songs Chords - హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధ Lyrics in Telugu and English

హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధుండు
నిలచి సదయుండగుచు దట్టుచుండు సకల విధములను
Jesus the Lord stands at the door of the heart,
Knocking gently with compassion in every possible way.

పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడ నతడు పరుడు గాడు
రక్షకుండు ప్రాణ స్నేహితుడు
He may appear like a stranger standing outside,
But examine closely—He is no stranger,
He is the Savior and a true friend of life.

కరుణాశీలుడతడు గాన గాచి యున్నాడు
యేసు కరుణ నెరిగి గారవింప గరము న్యాయంబు
He is full of mercy and patiently waits,
Knowing the compassion of Jesus,
Come and receive His gracious justice.

ఎంత సేపు నిలువ బెట్టి యేడ్పింతు రతని
నాతడు ఎంతో దయచే బిలుచుచున్నాడు ఇప్పుడే మిమ్ములను
How long will you make Him stand and grieve?
Even now, with great mercy,
He is lovingly calling you.

అతడు మిత్రుడతడు మిత్రుడు అఖిల పాపులకు
మిర లతని పిలుపు వింటిరేని యతడు ప్రియుడగును
He is a friend, a friend to all sinners,
If you listen to His call,
He will become your beloved one.

జాలిచేత తన హస్తములను జాపి యున్నాడు
మిమ్ము ఆలింగనం సేయ గోరి యనిశము కనిపెట్టు
With compassion He stretches out His hands,
Always longing to embrace you
And hold you close.

సాటిలేని దయగల వాడు సర్వేశు సుతుడు
తన మాట వినెడు వారల నెల్ల సూటిగా రక్షించు
The One with unmatched mercy, the Son of God,
Surely saves all
Who listen to His voice.

చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాధు
నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిర జీవము కృపను
Receive Lord Jesus into your heart,
And He will grant you
Grace and eternal life.

అతడు తప్పక కలుగజేయు నఖిల భాగ్యములు
మీర లతని హత్తుకొందు రప్పుడానందముతోడ
He will surely bestow every blessing,
When you hold on to Him
With joy and faith.

బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడగాన
బ్రతికి యుండు కాలముననే ప్రభుని గొలువండి
Life is not permanent—consider this truth,
While you still live,
Worship and seek the Lord.

Tags

హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధ,Hrudhayamanedu Thalupu Nodhdha,హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధ ,Hrudhayamanedu Thalupu Nodhdha Telugu Version Lyrics Songs Chords - హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధ

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create