కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను
తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను
రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను
సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే హాపీ హ్యాపీ క్రిస్మస్
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే మెర్రి మెర్రి క్రిస్మస్
జ్ఞానులు సాగిలపడిరి మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును
అటువలె విశ్వసించుచు పూజించెదం ప్రభు యేసును
సర్వోన్నతమైన స్థలములలోన దేవదేవునికే మహిమ
తనకిష్టులైన ప్రజలందరికి భూమి మీద సమాధానము

గొల్లలు దేవుని మాటను గ్రహియించిరి దూత చెప్పగా
విధేయతే మనకు ముఖ్యము గ్రహియించుము దేవుని చిత్తము
వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్యలో నివసించెను
నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము యేసు క్రీస్తే లోకరక్షకుడు

Kaalam sampoornamainanapudu Yesayya bhuvikocchenu
Thaane manalanu preminchi rakshakudai janminchenu
Raajaadhi raajainanu ilalo daasuniga jeevinchenu
Sathyamunu sthaapinchutaku daivasuthuniga udayinchenu
Idi aascharyame idi adbhuthame aahaa aanandame happy happy Christmas
Idi aascharyame idi adbhuthame aahaa aanandame merry merry Christmas
Jnaanulu saagilapadirii mrokkiri prabhuvul prabhuvunu
Atuvale vishvasinchuchu poojinchedam prabhu Yesunu
Sarvonnathamaina sthalamulalona devadevunike mahima
Tanakishtulaina prajalandariki bhoomi meeda samaadhanamu

Gollalu devuni maatanu grahiyinchiri dootha cheppaga
Vidheyathey manaku mukhyamu grahiyinchumu devuni chittamu
Vaakyamaina devudu shareeradhaariga mana madhyalo nivasinchenu
Nammi vishvasinchumu kalugu nithyajeevamu Yesu Kreesthe lokarakshakudu

Kaalam sampoornamainanapudu Yesayya bhuvikocchenu Thaane manalanu preminchi rakshakudai janminchenu Raajaadhi raajainanu ilalo daasuniga jeevinchenu Sathyamunu sthaapinchutaku daivasuthuniga udayinchenu Idi aascharyame idi adbhuthame aahaa aanandame happy happy Christmas Idi aascharyame idi adbhuthame aahaa aanandame merry merry Christmas Jnaanulu saagilapadirii mrokkiri prabhuvul prabhuvunu Atuvale vishvasinchuchu poojinchedam prabhu Yesunu Sarvonnathamaina sthalamulalona devadevunike mahima Tanakishtulaina prajalandariki bhoomi meeda samaadhanamu Idi aascharyame idi adbhuthame aahaa aanandame happy happy Christmas Idi aascharyame idi adbhuthame aahaa aanandame merry merry Christmas Gollalu devuni maatanu grahiyinchiri dootha cheppaga Vidheyathey manaku mukhyamu grahiyinchumu devuni chittamu Vaakyamaina devudu shareeradhaariga mana madhyalo nivasinchenu Nammi vishvasinchumu kalugu nithyajeevamu Yesu Kreesthe lokarakshakudu Idi aascharyame idi adbhuthame aahaa aanandame happy happy Christmas Idi aascharyame idi adbhuthame aahaa aanandame merry merry Christmas
కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను
తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను
Kaalam sampoornamainanapudu Yesayya bhuvikocchenu
Thaane manalanu preminchi rakshakudai janminchenu
రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను
సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను
Raajaadhi raajainanu ilalo daasuniga jeevinchenu
Sathyamunu sthaapinchutaku daivasuthuniga udayinchenu
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే హాపీ హ్యాపీ క్రిస్మస్
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే మెర్రి మెర్రి క్రిస్మస్
Idi aascharyame idi adbhuthame aahaa aanandame happy happy Christmas
Idi aascharyame idi adbhuthame aahaa aanandame merry merry Christmas
జ్ఞానులు సాగిలపడిరి మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును
అటువలె విశ్వసించుచు పూజించెదం ప్రభు యేసును
Jnaanulu saagilapadirii mrokkiri prabhuvul prabhuvunu
Atuvale vishvasinchuchu poojinchedam prabhu Yesunu
సర్వోన్నతమైన స్థలములలోన దేవదేవునికే మహిమ
తనకిష్టులైన ప్రజలందరికి భూమి మీద సమాధానము
Sarvonnathamaina sthalamulalona devadevunike mahima
Tanakishtulaina prajalandariki bhoomi meeda samaadhanamu
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే హాపీ హ్యాపీ క్రిస్మస్
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే మెర్రి మెర్రి క్రిస్మస్
Idi aascharyame idi adbhuthame aahaa aanandame happy happy Christmas
Idi aascharyame idi adbhuthame aahaa aanandame merry merry Christmas
గొల్లలు దేవుని మాటను గ్రహియించిరి దూత చెప్పగా
విధేయతే మనకు ముఖ్యము గ్రహియించుము దేవుని చిత్తము
Gollalu devuni maatanu grahiyinchiri dootha cheppaga
Vidheyathey manaku mukhyamu grahiyinchumu devuni chittamu
వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్యలో నివసించెను
నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము యేసు క్రీస్తే లోకరక్షకుడు
Vaakyamaina devudu shareeradhaariga mana madhyalo nivasinchenu
Nammi vishvasinchumu kalugu nithyajeevamu Yesu Kreesthe lokarakshakudu
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే హాపీ హ్యాపీ క్రిస్మస్
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే మెర్రి మెర్రి క్రిస్మస్
Idi aascharyame idi adbhuthame aahaa aanandame happy happy Christmas
Idi aascharyame idi adbhuthame aahaa aanandame merry merry Christmas
కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను Kaalam sampoornamainanapudu Yesayya bhuvikocchenu Thaane manalanu preminchi rakshakudai janminchenu రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను Raajaadhi raajainanu ilalo daasuniga jeevinchenu Sathyamunu sthaapinchutaku daivasuthuniga udayinchenu ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే హాపీ హ్యాపీ క్రిస్మస్ ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే మెర్రి మెర్రి క్రిస్మస్ Idi aascharyame idi adbhuthame aahaa aanandame happy happy Christmas Idi aascharyame idi adbhuthame aahaa aanandame merry merry Christmas జ్ఞానులు సాగిలపడిరి మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును అటువలె విశ్వసించుచు పూజించెదం ప్రభు యేసును Jnaanulu saagilapadirii mrokkiri prabhuvul prabhuvunu Atuvale vishvasinchuchu poojinchedam prabhu Yesunu సర్వోన్నతమైన స్థలములలోన దేవదేవునికే మహిమ తనకిష్టులైన ప్రజలందరికి భూమి మీద సమాధానము Sarvonnathamaina sthalamulalona devadevunike mahima Tanakishtulaina prajalandariki bhoomi meeda samaadhanamu ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే హాపీ హ్యాపీ క్రిస్మస్ ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే మెర్రి మెర్రి క్రిస్మస్ Idi aascharyame idi adbhuthame aahaa aanandame happy happy Christmas Idi aascharyame idi adbhuthame aahaa aanandame merry merry Christmas గొల్లలు దేవుని మాటను గ్రహియించిరి దూత చెప్పగా విధేయతే మనకు ముఖ్యము గ్రహియించుము దేవుని చిత్తము Gollalu devuni maatanu grahiyinchiri dootha cheppaga Vidheyathey manaku mukhyamu grahiyinchumu devuni chittamu వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్యలో నివసించెను నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము యేసు క్రీస్తే లోకరక్షకుడు Vaakyamaina devudu shareeradhaariga mana madhyalo nivasinchenu Nammi vishvasinchumu kalugu nithyajeevamu Yesu Kreesthe lokarakshakudu ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే హాపీ హ్యాపీ క్రిస్మస్ ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే మెర్రి మెర్రి క్రిస్మస్ Idi aascharyame idi adbhuthame aahaa aanandame happy happy Christmas Idi aascharyame idi adbhuthame aahaa aanandame merry merry Christmas
కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను
తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను
When the time was fulfilled, Jesus came to earth,
He Himself loved us and was born as our Savior.
రాజాధి రాజైనను ఇలలో దాసునిగా జీవించెను
సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను
Though He is the King of kings, He lived on earth as a servant,
He came forth as the Son of God to establish truth.
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే హాపీ హ్యాపీ క్రిస్మస్
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే మెర్రి మెర్రి క్రిస్మస్
What a wonder! What a miracle! Oh, what joy! — Happy, Happy Christmas!
What a wonder! What a miracle! Oh, what joy! — Merry, Merry Christmas!
జ్ఞానులు సాగిలపడిరి మ్రొక్కిరి ప్రభువుల ప్రభువును
అటువలె విశ్వసించుచు పూజించెదం ప్రభు యేసును
The wise men bowed down and worshiped the Lord of Lords,
Likewise, let us believe and worship our Lord Jesus.
సర్వోన్నతమైన స్థలములలోన దేవదేవునికే మహిమ
తనకిష్టులైన ప్రజలందరికి భూమి మీద సమాధానము
Glory to God in the highest heavens,
And peace on earth to all people whom He favors.
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే హాపీ హ్యాపీ క్రిస్మస్
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే మెర్రి మెర్రి క్రిస్మస్
What a wonder! What a miracle! Oh, what joy! — Happy, Happy Christmas!
What a wonder! What a miracle! Oh, what joy! — Merry, Merry Christmas!
గొల్లలు దేవుని మాటను గ్రహియించిరి దూత చెప్పగా
విధేయతే మనకు ముఖ్యము గ్రహియించుము దేవుని చిత్తము
The shepherds heard and obeyed the message spoken by the angel,
Let us also understand — obedience to God’s will is most important.
వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్యలో నివసించెను
నమ్మి విశ్వసించుము కలుగు నిత్యజీవము యేసు క్రీస్తే లోకరక్షకుడు
The Word of God became flesh and lived among us,
Believe and have faith — eternal life is in Jesus Christ, the Savior of the world.
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే హాపీ హ్యాపీ క్రిస్మస్
ఇది ఆశ్చర్యమే ఇది అద్భుతమే ఆహా ఆనందమే మెర్రి మెర్రి క్రిస్మస్
What a wonder! What a miracle! Oh, what joy! — Happy, Happy Christmas!
What a wonder! What a miracle! Oh, what joy! — Merry, Merry Christmas!
కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను ,Idi Ascharyame, కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను , Idi Ascharyame Lyrics Song Chords PPT-కాలం సంపూర్ణమైనపుడు యేసయ్య భువికొచ్చెను