ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం
రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో
గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో
Idi shubhodayam – Kreestu janmadinam
Idi loka kalyāṇam
Meri puṇyadinam
Rājulanelē rārāju velase pashuvula pākalō
Pāpula pāliṭa rakṣaḳuḍu navvenu talli kaugililō
Bhayamu lēdu manakilalō
Jayamu jayamu jayamaho
Gollalu jñānulu ānāḍu praṇamilliri bhaya bhakti tō
Pillalu peddalu īnāḍu pūjinchiri prēma gītitō
Jayanādame ī bhuvilō
Pratidhvaninchenu ā divilō
Idi shubhodayam – Kreestu janmadinam Idi loka kalyāṇam Meri puṇyadinam Rājulanelē rārāju velase pashuvula pākalō Pāpula pāliṭa rakṣaḳuḍu navvenu talli kaugililō Bhayamu lēdu manakilalō Jayamu jayamu jayamaho Gollalu jñānulu ānāḍu praṇamilliri bhaya bhakti tō Pillalu peddalu īnāḍu pūjinchiri prēma gītitō Jayanādame ī bhuvilō Pratidhvaninchenu ā divilō
ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం
Idi shubhōdayam – Kreestu janmadinam
Idi lōka kalyāṇam
Mēri puṇyadinam
రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో
Rājulanēlē rā-rāju velase pashuvula pākalō
Pāpula pālita rakshakudu navvenu talli kaugililō
Bhayamu lēdu manakilalō
Jayamu jayamu jayamahō
గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో
Gollalu jñānulu ānāḍu praṇamilliri bhaya bhaktitō
Pillalu peddalu īnāḍu pūjinchiri prēma gītitō
Jayanādame ī bhuvilō
Pratidvaninchenu ā divilō
ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం Idi shubhōdayam – Kreestu janmadinam Idi lōka kalyāṇam Mēri puṇyadinam రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో Rājulanēlē rā-rāju velase pashuvula pākalō Pāpula pālita rakshakudu navvenu talli kaugililō Bhayamu lēdu manakilalō Jayamu jayamu jayamahō గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో Gollalu jñānulu ānāḍu praṇamilliri bhaya bhaktitō Pillalu peddalu īnāḍu pūjinchiri prēma gītitō Jayanādame ī bhuvilō Pratidvaninchenu ā divilō
ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం
This is a blessed morning – the birthday of Christ,
This is the welfare of the world,
A holy and joyful day.
రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో
The King who rules all kings was born in a manger,
The Savior of sinners smiled in His mother’s arms.
There is no fear for us in this world,
Victory, victory, victory indeed!
గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో
Shepherds and wise men bowed in reverence that day,
Today children and elders worship with songs of love.
A shout of victory fills the earth,
Its echo resounds in heaven above.
ఇది శుభోదయం ,Idi Shubhodayam,ఇది శుభోదయం ,Idi Shubhodayam Telugu Version Lyrics Songs Chords -ఇది శుభోదయం