ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి
పాపులనందరిని – తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా
రాజుల రాజైన యేసు రానై యుండెనుగా
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి
బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటే
సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే
తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి
వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు
తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ
మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును
సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ
జాలము చేయకను – మీరు హేళన చేయకను
కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ
తరుణముండగానే – మీరు త్వరపడి రారండి
Idiyē samayambu raṇḍi Yēsuni jēraṇḍi
Ika samayamu lēdandi – raṇḍi rakṣaṇa nondandi
Pāpulanandarini – tana dāpuna chērchuṭakai
Prāṇamu dānamugā tana prāṇamu nichchenugā
Maraṇapu mullunu virichi – vijayamu nichchenugā
Rājula rājaina Yēsu rānai yuṇḍenugā
Gurutulu jarigenugā – mīru sarigā chūḍaṇḍi
Taruṇamuṇḍagānē – mīru tayyāravvaṇḍi
Buddhi lēni kanyakavalē – moddulugānuṇṭē
Siddelalō nūne pōsi – siddhapaḍakapōtē
Talupulu taṭṭinanu – mīku teruvaḍu summanḍi
Velupaṭanuṇṭēnu mīru vēdana nondedaru
Talupulu taṭṭinanu – mīku teruvaḍu summanḍī
Mimmunu eruganu – mīrevvarō pommanunu
Sandiya paḍakaṇḍi – mīru sākulu cheppakanu
Gurutulu jarigenugā – mīru sarigā chūḍaṇḍi
Maraṇa dinamū mana – merugamu summanḍī
Jālamu chēyakanu – mīru hēḷana chēyakanu
Kulamu sthalamanuchū – mīru kālamu gaḍuvakanū
Taruṇamuṇḍagānē – mīru tvarapaḍi rāraṇḍi
Idiyē samayambu raṇḍi Yēsuni jēraṇḍi Ika samayamu lēdandi – raṇḍi rakṣaṇa nondandi Pāpulanandarini – tana dāpuna chērchuṭakai Prāṇamu dānamugā tana prāṇamu nichchenugā Maraṇapu mullunu virichi – vijayamu nichchenugā Rājula rājaina Yēsu rānai yuṇḍenugā Gurutulu jarigenugā – mīru sarigā chūḍaṇḍi Taruṇamuṇḍagānē – mīru tayyāravvaṇḍi Buddhi lēni kanyakavalē – moddulugānuṇṭē Siddelalō nūne pōsi – siddhapaḍakapōtē Talupulu taṭṭinanu – mīku teruvaḍu summanḍi Velupaṭanuṇṭēnu mīru vēdana nondedaru Talupulu taṭṭinanu – mīku teruvaḍu summanḍī Mimmunu eruganu – mīrevvarō pommanunu Sandiya paḍakaṇḍi – mīru sākulu cheppakanu Gurutulu jarigenugā – mīru sarigā chūḍaṇḍi Maraṇa dinamū mana – merugamu summanḍī Jālamu chēyakanu – mīru hēḷana chēyakanu Kulamu sthalamanuchū – mīru kālamu gaḍuvakanū Taruṇamuṇḍagānē – mīru tvarapaḍi rāraṇḍi
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి
Idiyē samayambu raṇḍi Yēsuni jēraṇḍi
Ika samayamu lēdandi – raṇḍi rakṣaṇa nondandi
పాపులనందరిని – తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా
Pāpulanandarini – tana dāpuna chērchuṭakai
Prāṇamu dānamugā tana prāṇamu nichchenugā
Maraṇapu mullunu virichi – vijayamu nichchenugā
రాజుల రాజైన యేసు రానై యుండెనుగా
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి
Rājula rājaina Yēsu rānai yuṇḍenugā
Gurutulu jarigenugā – mīru sarigā chūḍaṇḍi
Taruṇamuṇḍagānē – mīru tayyāravvaṇḍi
బుద్ధి లేని కన్యకవలె – మొద్దులుగానుంటే
సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే
తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి
Buddhi lēni kanyakavalē – moddulugānuṇṭē
Siddelalō nūne pōsi – siddhapaḍakapōtē
Talupulu taṭṭinanu – mīku teruvaḍu summanḍi
వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు
తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ
మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును
Velupaṭanuṇṭēnu mīru vēdana nondedaru
Talupulu taṭṭinanu – mīku teruvaḍu summanḍī
Mimmunu eruganu – mīrevvarō pommanunu
సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ
Sandiya paḍakaṇḍi – mīru sākulu cheppakanu
Gurutulu jarigenugā – mīru sarigā chūḍaṇḍi
Maraṇa dinamū mana – merugamu summanḍī
జాలము చేయకను – మీరు హేళన చేయకను
కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ
తరుణముండగానే – మీరు త్వరపడి రారండి
Jālamu chēyakanu – mīru hēḷana chēyakanu
Kulamu sthalamanuchū – mīru kālamu gaḍuvakanū
Taruṇamuṇḍagānē – mīru tvarapaḍi rāraṇḍi
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి Idiyē samayambu raṇḍi Yēsuni jēraṇḍi Ika samayamu lēdandi – raṇḍi rakṣaṇa nondandi పాపులనందరిని – తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా Pāpulanandarini – tana dāpuna chērchuṭakai Prāṇamu dānamugā tana prāṇamu nichchenugā Maraṇapu mullunu virichi – vijayamu nichchenugā రాజుల రాజైన యేసు రానై యుండెనుగా గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి Rājula rājaina Yēsu rānai yuṇḍenugā Gurutulu jarigenugā – mīru sarigā chūḍaṇḍi Taruṇamuṇḍagānē – mīru tayyāravvaṇḍi బుద్ధి లేని కన్యకవలె – మొద్దులుగానుంటే సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి Buddhi lēni kanyakavalē – moddulugānuṇṭē Siddelalō nūne pōsi – siddhapaḍakapōtē Talupulu taṭṭinanu – mīku teruvaḍu summanḍi వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును Velupaṭanuṇṭēnu mīru vēdana nondedaru Talupulu taṭṭinanu – mīku teruvaḍu summanḍī Mimmunu eruganu – mīrevvarō pommanunu సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ Sandiya paḍakaṇḍi – mīru sākulu cheppakanu Gurutulu jarigenugā – mīru sarigā chūḍaṇḍi Maraṇa dinamū mana – merugamu summanḍī జాలము చేయకను – మీరు హేళన చేయకను కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ తరుణముండగానే – మీరు త్వరపడి రారండి Jālamu chēyakanu – mīru hēḷana chēyakanu Kulamu sthalamanuchū – mīru kālamu gaḍuvakanū Taruṇamuṇḍagānē – mīru tvarapaḍi rāraṇḍi
ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి
This is the time, come and join Jesus,
There is no more time left – come and receive salvation.
పాపులనందరిని తన దాపున చేర్చుటకై
ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
మరణపు ముల్లును విరిచి విజయము నిచ్చెనుగా
To gather all sinners close to Himself,
He gave His own life as a sacrifice.
Breaking the sting of death,
He granted us victory.
రాజుల రాజైన యేసు రానై యుండెనుగా
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి
Jesus, the King of kings, is about to come.
The signs are happening – look carefully.
While there is still time,
Prepare yourselves.
బుద్ధి లేని కన్యకవలె మొద్దులుగానుంటే
సిద్దెలలో నూనె పోసి సిద్ధపడకపోతే
తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండి
If you remain foolish like the unwise virgins,
If you do not prepare by filling oil in your lamps,
Even if you knock on the door,
It will not be opened for you.
వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు
తలుపులు తట్టినను మీకు తెరువడు సుమ్మండీ
మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును
If you remain outside, you will suffer in pain.
Even if you knock, the door will not open.
“I do not know you,” He will say,
“Go away from Me.”
సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను
గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
మరణ దినమూ మన మెరుగము సుమ్మండీ
Do not fall into doubt, do not make excuses.
The signs are happening – observe them carefully.
The day of death is unknown to us.
జాలము చేయకను – మీరు హేళన చేయకను
కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ
తరుణముండగానే – మీరు త్వరపడి రారండి
Do not mock or take this lightly.
Do not waste time over caste or status.
While there is still time,
Hurry and come to Him.
ఇదియే సమయంబు రండి ,Idiye Samayambu Randi Yesuni Jerandi,ఇదియే సమయంబు రండి,Idiye Samayambu Randi Yesuni Jerandi Telugu Version Lyrics Songs Chords - ఇదియే సమయంబు రండి