ఇమ్మానుయేలు రక్తము
ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము
పాపంబు పోవును
యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా
ఆ యూట మున్గి దొంగయు
హా! శుద్ధు-డాయెను
నేనట్టి పాపి నిప్పుడు
నేనందు మున్గుదు
నీ యొక్క పాప మట్టిదే
నిర్మూల మౌటకు
రక్షించు గొర్రె పిల్ల? నీ
రక్తంబే చాలును
నా నాదు రక్తమందున
నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ
నే నిందు జూచెదన్
నా ఆయుష్కాల మంతటా
నా సంతసం-బిదే
నా క్రీస్తు యొక్క రొమ్మునన్
నా గాన-మిద్దియే
There is a fountain filled with Emmanuel’s blood,
Flowing freely with grace.
O sinner, plunge yourself in it,
And all your sins will be washed away.
Jesus died upon the cross in my place,
As my substitute.
The precious blood of Jesus
Forever flows for me.
The thief who plunged into that fountain
Was cleansed completely.
And I, though a sinner like him,
Now plunge into that same stream.
To completely remove every trace of sin,
O saving Lamb of God,
Your precious blood alone
Is more than enough.
As I trust continually in this blood,
I behold the fullness of my God’s love,
Displayed clearly and completely for me.
Throughout all my lifetime,
This will be my joy and song:
Resting on the bosom of my Christ,
I will sing His praise forever.
There is a fountain filled with Emmanuel’s blood, Flowing freely with grace. O sinner, plunge yourself in it, And all your sins will be washed away. Jesus died upon the cross in my place, As my substitute. The precious blood of Jesus Forever flows for me. The thief who plunged into that fountain Was cleansed completely. And I, though a sinner like him, Now plunge into that same stream. To completely remove every trace of sin, O saving Lamb of God, Your precious blood alone Is more than enough. As I trust continually in this blood, I behold the fullness of my God’s love, Displayed clearly and completely for me. Throughout all my lifetime, This will be my joy and song: Resting on the bosom of my Christ, I will sing His praise forever.
ఇమ్మానుయేలు రక్తము
ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము
పాపంబు పోవును
There is a fountain filled with Emmanuel’s blood,
Flowing freely with grace.
O sinner, plunge yourself in it,
And all your sins will be washed away.
యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా
Jesus died upon the cross in my place,
As my substitute.
The precious blood of Jesus
Forever flows for me.
ఆ యూట మున్గి దొంగయు
హా! శుద్ధు-డాయెను
నేనట్టి పాపి నిప్పుడు
నేనందు మున్గుదు
The thief who plunged into that fountain
Was cleansed completely.
And I, though a sinner like him,
Now plunge into that same stream.
నీ యొక్క పాప మట్టిదే
నిర్మూల మౌటకు
రక్షించు గొర్రె పిల్ల? నీ
రక్తంబే చాలును
To completely remove every trace of sin,
O saving Lamb of God,
Your precious blood alone
Is more than enough.
నా నాదు రక్తమందున
నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ
నే నిందు జూచెదన్
As I trust continually in this blood,
I behold the fullness of my God’s love,
Displayed clearly and completely for me.
నా ఆయుష్కాల మంతటా
నా సంతసం-బిదే
నా క్రీస్తు యొక్క రొమ్మునన్
నా గాన-మిద్దియే
Throughout all my lifetime,
This will be my joy and song:
Resting on the bosom of my Christ,
I will sing His praise forever.
ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపి! యందు మున్గుము పాపంబు పోవును There is a fountain filled with Emmanuel’s blood, Flowing freely with grace. O sinner, plunge yourself in it, And all your sins will be washed away. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్త మెప్పుడు స్రవించు నాకుగా Jesus died upon the cross in my place, As my substitute. The precious blood of Jesus Forever flows for me. ఆ యూట మున్గి దొంగయు హా! శుద్ధు-డాయెను నేనట్టి పాపి నిప్పుడు నేనందు మున్గుదు The thief who plunged into that fountain Was cleansed completely. And I, though a sinner like him, Now plunge into that same stream. నీ యొక్క పాప మట్టిదే నిర్మూల మౌటకు రక్షించు గొర్రె పిల్ల? నీ రక్తంబే చాలును To completely remove every trace of sin, O saving Lamb of God, Your precious blood alone Is more than enough. నా నాదు రక్తమందున నే నమ్మి యుండినన్ నా దేవుని నిండు ప్రేమ నే నిందు జూచెదన్ As I trust continually in this blood, I behold the fullness of my God’s love, Displayed clearly and completely for me. నా ఆయుష్కాల మంతటా నా సంతసం-బిదే నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గాన-మిద్దియే Throughout all my lifetime, This will be my joy and song: Resting on the bosom of my Christ, I will sing His praise forever.
ఇమ్మానుయేలు రక్తము
ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము
పాపంబు పోవును
Immanuyēlu raktamu
Impaina yūṭagu
Ō pāpi! yandu mungumu
Pāpambu pōvunu
యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా
Yēsundu nāku māru gā
Ā silva jāvagā
Śrī Yēsu rakta eppudu
Sravin̄chu nākugā
ఆ యూట మున్గి దొంగయు
హా! శుద్ధు-డాయెను
నేనట్టి పాపి నిప్పుడు
నేనందు మున్గుదు
Ā yūṭa mungi dongayu
Hā! śuddhu-ḍāyenu
Nēnaṭṭi pāpi nippuḍu
Nēnandu mungudu
నీ యొక్క పాప మట్టిదే
నిర్మూల మౌటకు
రక్షించు గొర్రె పిల్ల? నీ
రక్తంబే చాలును
Nī yokka pāpa maṭṭidē
Nirmūla mauṭaku
Rakṣin̄chu gorrepilla? nī
Raktambē chālunu
నా నాదు రక్తమందున
నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ
నే నిందు జూచెదన్
Nā nādu raktamanduna
Nē nammi yuṇḍinan
Nā Dēvuni niṇḍu prēma
Nē nindu jūchedan
నా ఆయుష్కాల మంతటా
నా సంతసం-బిదే
నా క్రీస్తు యొక్క రొమ్మునన్
నా గాన-మిద్దియే
Nā āyuṣkāla mantatā
Nā santasaṁ-bidē
Nā Krīstu yokka rommunan
Nā gāna-middiyē
ఇమ్మానుయేలు రక్తము ,Immaanuyelu Rakthamu,ఇమ్మానుయేలు రక్తము ,Immaanuyelu Rakthamu Telugu Version Lyrics Songs Chords -ఇమ్మానుయేలు రక్తము