జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన
రక్తము చిందించి రక్షించిన యేసు క్రీస్తు ఆరాధన
బలపరచు మము స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక
నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము
మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము
జీవించినా మరణించినా ఇక నీకోసమె యేసయ్యా
హల్లెలూయా
జీవమునొసగు ఆత్మచే అనుదినము నను పోషించు
నీదు బాటలొ పయనింప దారిని నాకు చూపించు
చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించెద
జీవించినా మరణించినా ఇక నీకోసమె యేసయ్యా
హల్లెలూయా
Jeevamu nichchina Parama Pitha neeke stuthi aaradhana
Rakthamu chindinchi rakshinchina Yesu Kreesthu aaradhana
Balaparachu mamu sthiraparachu Parishuddhaathma aaradhana
Aaradhana aaradhana aaradhana aaradhana
Naalo unna oopiri neevu ichchina kaanuka
Nenu pondhina rakshana neevu chesina thyaagamu
Maruvanu ninnu Yesayyaa maruvanu needhu thyaagamu
Jeevinchinaa maraninchinaa ika neekosame Yesayyaa
Halleluyaa
Jeevamunosagu aathmache anudhinamu nanu poshinchu
Needhu baatalo payaninpa daarini naaku choopinchu
Chaalunu naaku nee krupa nithyamu nenu jeevincheda
Jeevinchinaa maraninchinaa ika neekosame Yesayyaa
Halleluyaa
Jeevamu nichchina Parama Pitha neeke stuthi aaradhana Rakthamu chindinchi rakshinchina Yesu Kreesthu aaradhana Balaparachu mamu sthiraparachu Parishuddhaathma aaradhana Aaradhana aaradhana aaradhana aaradhana Naalo unna oopiri neevu ichchina kaanuka Nenu pondhina rakshana neevu chesina thyaagamu Maruvanu ninnu Yesayyaa maruvanu needhu thyaagamu Jeevinchinaa maraninchinaa ika neekosame Yesayyaa Halleluyaa Jeevamunosagu aathmache anudhinamu nanu poshinchu Needhu baatalo payaninpa daarini naaku choopinchu Chaalunu naaku nee krupa nithyamu nenu jeevincheda Jeevinchinaa maraninchinaa ika neekosame Yesayyaa Halleluyaa
జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన
రక్తము చిందించి రక్షించిన యేసు క్రీస్తు ఆరాధన
బలపరచు మము స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
Jeevamu nichchina Parama Pitha neeke stuthi aaradhana
Rakthamu chindinchi rakshinchina Yesu Kreesthu aaradhana
Balaparachu mamu sthiraparachu Parishuddhaathma aaradhana
Aaradhana aaradhana aaradhana aaradhana
నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక
నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము
మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము
జీవించినా మరణించినా ఇక నీకోసమే యేసయ్యా
హల్లెలూయా
Naalo unna oopiri neevu ichchina kaanuka
Nenu pondhina rakshana neevu chesina thyaagamu
Maruvanu ninnu Yesayyaa maruvanu needhu thyaagamu
Jeevinchinaa maraninchinaa ika neekosame Yesayyaa
Halleluyaa
జీవమునొసగు ఆత్మచే అనుదినము నను పోషించు
నీదు బాటలో పయనింప దారిని నాకు చూపించు
చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించెద
జీవించినా మరణించినా ఇక నీకోసమే యేసయ్యా
హల్లెలూయా
Jeevamunosagu aathmache anudhinamu nanu poshinchu
Needhu baatalo payaninpa daarini naaku choopinchu
Chaalunu naaku nee krupa nithyamu nenu jeevincheda
Jeevinchinaa maraninchinaa ika neekosame Yesayyaa
Halleluyaa
జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన రక్తము చిందించి రక్షించిన యేసు క్రీస్తు ఆరాధన బలపరచు మము స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన Jeevamu nichchina Parama Pitha neeke stuthi aaradhana Rakthamu chindinchi rakshinchina Yesu Kreesthu aaradhana Balaparachu mamu sthiraparachu Parishuddhaathma aaradhana Aaradhana aaradhana aaradhana aaradhana నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము జీవించినా మరణించినా ఇక నీకోసమే యేసయ్యా హల్లెలూయా Naalo unna oopiri neevu ichchina kaanuka Nenu pondhina rakshana neevu chesina thyaagamu Maruvanu ninnu Yesayyaa maruvanu needhu thyaagamu Jeevinchinaa maraninchinaa ika neekosame Yesayyaa Halleluyaa జీవమునొసగు ఆత్మచే అనుదినము నను పోషించు నీదు బాటలో పయనింప దారిని నాకు చూపించు చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించెద జీవించినా మరణించినా ఇక నీకోసమే యేసయ్యా హల్లెలూయా Jeevamunosagu aathmache anudhinamu nanu poshinchu Needhu baatalo payaninpa daarini naaku choopinchu Chaalunu naaku nee krupa nithyamu nenu jeevincheda Jeevinchinaa maraninchinaa ika neekosame Yesayyaa Halleluyaa
జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన
రక్తము చిందించి రక్షించిన యేసు క్రీస్తు ఆరాధన
బలపరచు మము స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
Worship and praise to You, O Heavenly Father, who gave us life
Worship to Jesus Christ, who saved us by shedding His blood
Worship to the Holy Spirit, who strengthens and establishes us
Worship, worship, worship, worship
నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక
నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము
మరువను నిన్ను యేసయ్యా మరువను నీదు త్యాగము
జీవించినా మరణించినా ఇక నీకోసమే యేసయ్యా
హల్లెలూయా
The breath within me is a gift You have given
The salvation I received is Your sacrifice
I will never forget You, Jesus; I will never forget Your sacrifice
Whether I live or die, I am Yours alone, O Jesus
Hallelujah
జీవమునొసగు ఆత్మచే అనుదినము నను పోషించు
నీదు బాటలో పయనింప దారిని నాకు చూపించు
చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించెద
జీవించినా మరణించినా ఇక నీకోసమే యేసయ్యా
హల్లెలూయా
Sustain me daily by the life-giving Spirit
Show me the path as I walk in Your ways
Your grace is enough for me; by it I will live forever
Whether I live or die, I am Yours alone, O Jesus
Hallelujah
జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన ,Jeevamunicchina Paramapitha ,జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన,Jeevamunicchina Paramapitha Telugu Version Lyrics Songs Chords - జీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన