కాచితివి గతకాలం
నీ కృపలో నా దేవా
ఊహించలేని మేలులు చేసి
నీ సన్నిథిలో సాక్షిగా నిలిపితివి
అంజూర చెట్లు పూయకుండిననూ
ద్రాక్ష చెట్లు ఫలింపక పోయిననూ
నీయందే నేను ఆనందించెదను
నీలోనే నేను అతిశయించెదను
యేసయ్యా యేసయ్యా
నా క్షేమం నీవయ్యా
యేసయ్యా యేసయ్యా
నా సర్వం నీవయ్యా
పైరు పంటకు రాకపోయినను
శాలలో పశువులు లేకపోయినను
నీయందే నేను ఆనందించెదను
నీలోనే నేను నిలచి ఉండెదను
Kachitivi gathakaalam
Nee krupalo naa Devaa
Oohinchaleni melulu chesi
Nee sannidhilo saakshigaa nilipitivi
Anjoora chetlu pooyakundinanu
Draaksha chetlu phalimpakapoyinanu
Neeyandee nenu aanandinchedanu
Neelone nenu atishayinchedanu
Yesayya Yesayya
Naa kshemam neevayya
Yesayya Yesayya
Naa sarvam neevayya
Pairu pantaku raakapoyinanu
Shaalalo pashuvulu lekapoyinanu
Neeyandee nenu aanandinchedanu
Neelone nenu nilachi undedanu
Kachitivi gathakaalam Nee krupalo naa Devaa Oohinchaleni melulu chesi Nee sannidhilo saakshigaa nilipitivi Anjoora chetlu pooyakundinanu Draaksha chetlu phalimpakapoyinanu Neeyandee nenu aanandinchedanu Neelone nenu atishayinchedanu Yesayya Yesayya Naa kshemam neevayya Yesayya Yesayya Naa sarvam neevayya Pairu pantaku raakapoyinanu Shaalalo pashuvulu lekapoyinanu Neeyandee nenu aanandinchedanu Neelone nenu nilachi undedanu
కాచితివి గతకాలం
నీ కృపలో నా దేవా
ఊహించలేని మేలులు చేసి
నీ సన్నిథిలో సాక్షిగా నిలిపితివి
Kachitivi gathakaalam
Nee krupalo naa Devaa
Oohinchaleni melulu chesi
Nee sannidhilo saakshigaa nilipitivi
అంజూర చెట్లు పూయకుండిననూ
ద్రాక్ష చెట్లు ఫలింపక పోయిననూ
నీయందే నేను ఆనందించెదను
నీలోనే నేను అతిశయించెదను
Anjoora chetlu pooyakundinanu
Draaksha chetlu phalimpakapoyinanu
Neeyandee nenu aanandinchedanu
Neelone nenu atishayinchedanu
యేసయ్యా యేసయ్యా
నా క్షేమం నీవయ్యా
యేసయ్యా యేసయ్యా
నా సర్వం నీవయ్యా
Yesayya Yesayya
Naa kshemam neevayya
Yesayya Yesayya
Naa sarvam neevayya
పైరు పంటకు రాకపోయినను
శాలలో పశువులు లేకపోయినను
నీయందే నేను ఆనందించెదను
నీలోనే నేను నిలచి ఉండెదను
Pairu pantaku raakapoyinanu
Shaalalo pashuvulu lekapoyinanu
Neeyandee nenu aanandinchedanu
Neelone nenu nilachi undedanu
కాచితివి గతకాలం నీ కృపలో నా దేవా ఊహించలేని మేలులు చేసి నీ సన్నిథిలో సాక్షిగా నిలిపితివి Kachitivi gathakaalam Nee krupalo naa Devaa Oohinchaleni melulu chesi Nee sannidhilo saakshigaa nilipitivi అంజూర చెట్లు పూయకుండిననూ ద్రాక్ష చెట్లు ఫలింపక పోయిననూ నీయందే నేను ఆనందించెదను నీలోనే నేను అతిశయించెదను Anjoora chetlu pooyakundinanu Draaksha chetlu phalimpakapoyinanu Neeyandee nenu aanandinchedanu Neelone nenu atishayinchedanu యేసయ్యా యేసయ్యా నా క్షేమం నీవయ్యా యేసయ్యా యేసయ్యా నా సర్వం నీవయ్యా Yesayya Yesayya Naa kshemam neevayya Yesayya Yesayya Naa sarvam neevayya పైరు పంటకు రాకపోయినను శాలలో పశువులు లేకపోయినను నీయందే నేను ఆనందించెదను నీలోనే నేను నిలచి ఉండెదను Pairu pantaku raakapoyinanu Shaalalo pashuvulu lekapoyinanu Neeyandee nenu aanandinchedanu Neelone nenu nilachi undedanu
కాచితివి గతకాలం
నీ కృపలో నా దేవా
ఊహించలేని మేలులు చేసి
నీ సన్నిథిలో సాక్షిగా నిలిపితివి
You have kept me through the past,
By Your grace, my Lord divine.
You’ve done wonders beyond my thoughts,
And made me stand as a witness in Your presence.
అంజూర చెట్లు పూయకుండిననూ
ద్రాక్ష చెట్లు ఫలింపక పోయిననూ
నీయందే నేను ఆనందించెదను
నీలోనే నేను అతిశయించెదను
Though the fig trees may not blossom,
Though the vines may bear no fruit,
Yet I will rejoice in You, my Lord,
In You alone will I glory and delight.
యేసయ్యా యేసయ్యా
నా క్షేమం నీవయ్యా
యేసయ్యా యేసయ్యా
నా సర్వం నీవయ్యా
Jesus, Jesus,
My well-being is in You!
Jesus, Jesus,
My everything is You!
పైరు పంటకు రాకపోయినను
శాలలో పశువులు లేకపోయినను
నీయందే నేను ఆనందించెదను
నీలోనే నేను నిలచి ఉండెదను
Though the crops may fail to grow,
And cattle be missing from the stalls,
Still, I will find my joy in You,
In You alone, I’ll firmly stand.
కాచితివి గతకాలం, Kaachithivi Gathakaalam ,కాచితివి గతకాలం ,Kaachithivi Gathakaalam Lyrics Song Chords PPT -కాచితివి గతకాలం