కడవరి దినములలో రావాలి ఉజ్జీవం
యేసుని అడుగులలో నడవాలి యువతరం
భావి భారత పౌరులారా కదలిరండి
ఉత్తేజముతో క్రీస్తు రాజు వారసులారా
తరలి రండి ఉద్వేగముతో
క్రీస్తు సిలువను భుజమున మోస్తు
ఆసేతు హిమాలయం యేసు పవిత్ర నామము
ఇలలో మారు మ్రోగునట్లు
విగ్రహారాధనను భువిపై రూపుమాపే వరకు
భారతదేశం క్రీస్తు రాకకై సిద్ధమయ్యే వరకు
కదలి రావాలి యువజనము
కలసి తేవాలి చైతన్యం
కులము మతము మనిషికి రక్షణ
ఇవ్వవనినినదించండి యేసు క్రీస్తు
ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు
మూఢనమ్మకాలు భువిపై సమసి పోయేవరకు
అనాగరికులు మతోన్మాధులు మార్పు చెందే వరకూ
కదలి రావాలి యువజనము
కలసి తేవాలి చైతన్యం
Kadavari dinamulalo raavali ujjeevam
Yesuni adugulalo nadavaali yuvatharam
Bhaavi Bharatha pourulara kadalirandi
Uttejamu tho Kreestu Raaju vaarasulara
Tharali randi udwegamutho
Kreestu siluvanu bhujamuna mosthu
Aasethu Himaalayam Yesu pavithra naamamu
Ilalo maaru mrogunatlu
Vigrahaaradhananu bhuvipi roopumaape varaku
Bharathadesam Kreestu raakakai siddhamayye varaku
Kadali raavaali yuvajanamu
Kalasi thevaali chaitanyam
Kulamu mathamu manishiki rakshana ivvavani ninadinchandi
Yesu Kreestu Prabhuve ilalo loka rakshakudu anuchu
Moodha nammakalu bhuvipi samasi poyye varaku
Anaagarikulu mathonmaadhulu maarpu chende varaku
Kadali raavaali yuvajanamu
Kalasi thevaali chaitanyam
Kadavari dinamulalo raavali ujjeevam Yesuni adugulalo nadavaali yuvatharam Bhaavi Bharatha pourulara kadalirandi Uttejamu tho Kreestu Raaju vaarasulara Tharali randi udwegamutho Kreestu siluvanu bhujamuna mosthu Aasethu Himaalayam Yesu pavithra naamamu Ilalo maaru mrogunatlu Vigrahaaradhananu bhuvipi roopumaape varaku Bharathadesam Kreestu raakakai siddhamayye varaku Kadali raavaali yuvajanamu Kalasi thevaali chaitanyam Kulamu mathamu manishiki rakshana ivvavani ninadinchandi Yesu Kreestu Prabhuve ilalo loka rakshakudu anuchu Moodha nammakalu bhuvipi samasi poyye varaku Anaagarikulu mathonmaadhulu maarpu chende varaku Kadali raavaali yuvajanamu Kalasi thevaali chaitanyam
కడవరి దినములలో రావాలి ఉజ్జీవం
యేసుని అడుగులలో నడవాలి యువతరం
భావి భారత పౌరులారా కదలిరండి
ఉత్తేజముతో క్రీస్తు రాజు వారసులారా
తరలి రండి ఉద్వేగముతో
Kadavari dinamulalo raavali ujjeevam
Yesuni adugulalo nadavaali yuvatharam
Bhaavi Bharatha pourulara kadalirandi
Uttejamu tho Kreestu Raaju vaarasulara
Tharali randi udwegamutho
క్రీస్తు సిలువను భుజమున మోస్తు
ఆసేతు హిమాలయం యేసు పవిత్ర నామము
ఇలలో మారు మ్రోగునట్లు
Kreestu siluvanu bhujamuna mosthu
Aasethu Himaalayam Yesu pavithra naamamu
Ilalo maaru mrogunatlu
విగ్రహారాధనను భువిపై రూపుమాపే వరకు
భారతదేశం క్రీస్తు రాకకై సిద్ధమయ్యే వరకు
కదలి రావాలి యువజనము
కలసి తేవాలి చైతన్యం
Vigrahaaradhananu bhuvipi roopumaape varaku
Bharathadesam Kreestu raakakai siddhamayye varaku
Kadali raavaali yuvajanamu
Kalasi thevaali chaitanyam
కులము మతము మనిషికి రక్షణ
ఇవ్వవనినినదించండి యేసు క్రీస్తు
ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు
Kulamu mathamu manishiki rakshana ivvavani ninadinchandi
Yesu Kreestu Prabhuve ilalo loka rakshakudu anuchu
మూఢనమ్మకాలు భువిపై సమసి పోయేవరకు
అనాగరికులు మతోన్మాధులు మార్పు చెందే వరకూ
కదలి రావాలి యువజనము
కలసి తేవాలి చైతన్యం
Moodha nammakalu bhuvipi samasi poyye varaku
Anaagarikulu mathonmaadhulu maarpu chende varaku
Kadali raavaali yuvajanamu
Kalasi thevaali chaitanyam
కడవరి దినములలో రావాలి ఉజ్జీవం యేసుని అడుగులలో నడవాలి యువతరం భావి భారత పౌరులారా కదలిరండి ఉత్తేజముతో క్రీస్తు రాజు వారసులారా తరలి రండి ఉద్వేగముతో Kadavari dinamulalo raavali ujjeevam Yesuni adugulalo nadavaali yuvatharam Bhaavi Bharatha pourulara kadalirandi Uttejamu tho Kreestu Raaju vaarasulara Tharali randi udwegamutho క్రీస్తు సిలువను భుజమున మోస్తు ఆసేతు హిమాలయం యేసు పవిత్ర నామము ఇలలో మారు మ్రోగునట్లు Kreestu siluvanu bhujamuna mosthu Aasethu Himaalayam Yesu pavithra naamamu Ilalo maaru mrogunatlu విగ్రహారాధనను భువిపై రూపుమాపే వరకు భారతదేశం క్రీస్తు రాకకై సిద్ధమయ్యే వరకు కదలి రావాలి యువజనము కలసి తేవాలి చైతన్యం Vigrahaaradhananu bhuvipi roopumaape varaku Bharathadesam Kreestu raakakai siddhamayye varaku Kadali raavaali yuvajanamu Kalasi thevaali chaitanyam కులము మతము మనిషికి రక్షణ ఇవ్వవనినినదించండి యేసు క్రీస్తు ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు Kulamu mathamu manishiki rakshana ivvavani ninadinchandi Yesu Kreestu Prabhuve ilalo loka rakshakudu anuchu మూఢనమ్మకాలు భువిపై సమసి పోయేవరకు అనాగరికులు మతోన్మాధులు మార్పు చెందే వరకూ కదలి రావాలి యువజనము కలసి తేవాలి చైతన్యం Moodha nammakalu bhuvipi samasi poyye varaku Anaagarikulu mathonmaadhulu maarpu chende varaku Kadali raavaali yuvajanamu Kalasi thevaali chaitanyam
కడవరి దినములలో రావాలి ఉజ్జీవం
యేసుని అడుగులలో నడవాలి యువతరం
భావి భారత పౌరులారా కదలిరండి
ఉత్తేజముతో క్రీస్తు రాజు వారసులారా
తరలి రండి ఉద్వేగముతో
In the last days, revival must come,
The young generation must walk in the footsteps of Jesus.
O future citizens of India, rise up and move!
Heirs of Christ the King, come forward with passion and zeal.
క్రీస్తు సిలువను భుజమున మోస్తు
ఆసేతు హిమాలయం యేసు పవిత్ర నామము
ఇలలో మారు మ్రోగునట్లు
Carry the cross of Christ upon your shoulder,
Let the holy name of Jesus echo from Kanyakumari to the Himalayas.
Let every home resound with His praise,
విగ్రహారాధనను భువిపై రూపుమాపే వరకు
భారతదేశం క్రీస్తు రాకకై సిద్ధమయ్యే వరకు
కదలి రావాలి యువజనము
కలసి తేవాలి చైతన్యం
Until idol worship is wiped away from the earth,
Until India is prepared for the coming of Christ,
Let the youth arise together,
And bring a mighty spiritual awakening!
కులము మతము మనిషికి రక్షణ
ఇవ్వవనినినదించండి యేసు క్రీస్తు
ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు
Proclaim aloud that caste and religion cannot save mankind,
For only Jesus Christ is the Savior of this world.
మూఢనమ్మకాలు భువిపై సమసి పోయేవరకు
అనాగరికులు మతోన్మాధులు మార్పు చెందే వరకూ
కదలి రావాలి యువజనము
కలసి తేవాలి చైతన్యం
Until blind superstitions disappear from the earth,
Until the ignorant and fanatical hearts are transformed,
Let the youth arise together,
And bring true awakening to this generation.
కడవరి దినములలో రావాలి ఉజ్జీవం ,Kadavari Dinamulalo Ravali,కడవరి దినములలో రావాలి ఉజ్జీవం ,Kadavari Dinamulalo Ravali Lyrics Song Chords PPT -కడవరి దినములలో రావాలి ఉజ్జీవం