కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా
విడువని దేవుడా నా యేసయ్యా
శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా
ఓదార్చే దేవుడా యేసయ్యా
ప్రేమించే వారే లేకున్నా
నన్ను కరుణించే వారే లేకున్నా
ఆదరించే యేసు నన్ను
తల్లి కన్న మిన్నయై ||కలనైనా||
జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినావు
లోకమంత నను విడచినను విడువనన్న యేసయ్యా
నీకేమి చెల్లింతు యేసయ్యా
నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||
పరిశుద్ధాత్మతో నను నింపి శుద్ధిపరచువాడవు
లేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవు
నీకేమి చెల్లింతు యేసయ్యా
నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||
Kalnaina ilanaina nannu enadaina
Viduvani Devuda naa Yesuyaa
Shramayaina baadhaaina ae kanneeraina
Odarchae Devuda Yesayaa
Preminchē vāre lekunna
Nannu karuninchē vāre lekunna
Aadarainchē Yesu nannu
Thalli kanna minyai ||Kalnaina||
Jigatagala ubilo nundi levanetiinaavu
Lokamanta nannu vidachinanu viduvananen Yesuyaa
Neekemi chellintu Yesuyaa
Ninnela varninchu (2) ||Kalnaina||
Parishuddhaathmato nannu nimpi shuddhiparachuvadavu
Lemi leka naa hrudayamunu truptiparachuvadavu
Neekemi chellintu Yesuyaa
Ninnela varninchu (2) ||Kalnaina||
Kalnaina ilanaina nannu enadaina Viduvani Devuda naa Yesuyaa Shramayaina baadhaaina ae kanneeraina Odarchae Devuda Yesayaa Preminchē vāre lekunna Nannu karuninchē vāre lekunna Aadarainchē Yesu nannu Thalli kanna minyai ||Kalnaina|| Jigatagala ubilo nundi levanetiinaavu Lokamanta nannu vidachinanu viduvananen Yesuyaa Neekemi chellintu Yesuyaa Ninnela varninchu (2) ||Kalnaina|| Parishuddhaathmato nannu nimpi shuddhiparachuvadavu Lemi leka naa hrudayamunu truptiparachuvadavu Neekemi chellintu Yesuyaa Ninnela varninchu (2) ||Kalnaina||
కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా
విడువని దేవుడా నా యేసయ్యా
శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా
ఓదార్చే దేవుడా యేసయ్యా
Kalnaina ilanaina nannu enadaina
Viduvani Devuda naa Yesuyaa
Shramayaina baadhaaina ae kanneeraina
Odarchae Devuda Yesayaa
ప్రేమించే వారే లేకున్నా
నన్ను కరుణించే వారే లేకున్నా
ఆదరించే యేసు నన్ను
తల్లి కన్న మిన్నయై ||కలనైనా||
Preminchē vāre lekunna
Nannu karuninchē vāre lekunna
Aadarainchē Yesu nannu
Thalli kanna minyai ||Kalnaina||
జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినావు
లోకమంత నను విడచినను విడువనన్న యేసయ్యా
నీకేమి చెల్లింతు యేసయ్యా
నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||
Jigatagala ubilo nundi levanetiinaavu
Lokamanta nannu vidachinanu viduvananen Yesuyaa
Neekemi chellintu Yesuyaa
Ninnela varninchu (2) ||Kalnaina||
పరిశుద్ధాత్మతో నను నింపి శుద్ధిపరచువాడవు
లేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవు
నీకేమి చెల్లింతు యేసయ్యా
నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||
Parishuddhaathmato nannu nimpi shuddhiparachuvadavu
Lemi leka naa hrudayamunu truptiparachuvadavu
Neekemi chellintu Yesuyaa
Ninnela varninchu (2) ||Kalnaina||
కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా విడువని దేవుడా నా యేసయ్యా శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా ఓదార్చే దేవుడా యేసయ్యా Kalnaina ilanaina nannu enadaina Viduvani Devuda naa Yesuyaa Shramayaina baadhaaina ae kanneeraina Odarchae Devuda Yesayaa ప్రేమించే వారే లేకున్నా నన్ను కరుణించే వారే లేకున్నా ఆదరించే యేసు నన్ను తల్లి కన్న మిన్నయై ||కలనైనా|| Preminchē vāre lekunna Nannu karuninchē vāre lekunna Aadarainchē Yesu nannu Thalli kanna minyai ||Kalnaina|| జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినావు లోకమంత నను విడచినను విడువనన్న యేసయ్యా నీకేమి చెల్లింతు యేసయ్యా నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా|| Jigatagala ubilo nundi levanetiinaavu Lokamanta nannu vidachinanu viduvananen Yesuyaa Neekemi chellintu Yesuyaa Ninnela varninchu (2) ||Kalnaina|| పరిశుద్ధాత్మతో నను నింపి శుద్ధిపరచువాడవు లేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవు నీకేమి చెల్లింతు యేసయ్యా నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా|| Parishuddhaathmato nannu nimpi shuddhiparachuvadavu Lemi leka naa hrudayamunu truptiparachuvadavu Neekemi chellintu Yesuyaa Ninnela varninchu (2) ||Kalnaina||
కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా
విడువని దేవుడా నా యేసయ్యా
శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా
ఓదార్చే దేవుడా యేసయ్యా
Whether in sorrow or joy, Lord, do not leave me,
O unfailing God, my Jesus.
Whether in labor, in pain, or in tears,
O comforting God, Jesus.
ప్రేమించే వారే లేకున్నా
నన్ను కరుణించే వారే లేకున్నా
ఆదరించే యేసు నన్ను
తల్లి కన్న మిన్నయై ||కలనైనా||
Even if there are none who love me,
Even if there are none who show mercy,
Jesus, who cherishes me,
Is more dear than a mother’s eyes.
జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినావు
లోకమంత నను విడచినను విడువనన్న యేసయ్యా
నీకేమి చెల్లింతు యేసయ్యా
నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||
You lifted me from the deepest pit,
Even when the whole world abandoned me, O Jesus, who never leaves.
What can I give You, O Jesus?
How can I ever describe You? (2)
పరిశుద్ధాత్మతో నను నింపి శుద్ధిపరచువాడవు
లేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవు
నీకేమి చెల్లింతు యేసయ్యా
నిన్నెలా వర్ణింతు (2) ||కలనైనా||
You fill me with the Holy Spirit and purify me,
You satisfy my heart completely without lack.
What can I give You, O Jesus?
How can I ever describe You? (2)
కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా,Kalanainaa Ilanainaa Nannu ,కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా,Kalanainaa Ilanainaa Nannu Lyrics Song Chords PPT -కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా