Kaluvarigirilo Karunamayudu Lyrics Song Chords PPT - కలువరిగిరిలో కరుణామయుడు

ప: కలువరిగిరిలో ప్రేమను చూపిన
కలుషమే లేని కరుణామయుడా(2)
నీ సిలువే ప్రేమే నాకు మార్గం
నే నిలిచి ఉండుటే జీవిత సాక్షం (2)

1) చిందియున్న రక్తపు ధారలలోన పాపాలు కడిగిన మహోన్నతుడా
వెలకట్టలేని పాపమునంత సిలువలో దాచిన తేజోమయుడా

నీవే నీవే నా ఆశ్రయము
నీకే నీకే నా జీవితము
నిలిచియుందు నీకై నా దేవా

2) లోకములోని చీకటి త్రోలి చెదరిన గుండెకు దైర్యము నిచ్చి
మక్కువ చూపి అక్కున చేర్చి
నీ కౌగిలిలో నను చేర్చుకొని
రాజా రాజా నను మార్చితివే
నీకే నీకే నా జీవితము
నిలిచియుందు నీకై నా దేవా

3) నేనుండవలసిన స్తానములోన నాకై నిలిచిన ప్రేమామాయుడా
నా దోషములను దీవెనగా మార్చి మార్గము చూపిన మహిమాన్వితుడా
దేవా దేవా నా ఆనందము
నీవే నీవే నా సంతోషము
నిలిచియుందు నాకై నా దేవా

Presenter Print & View

Kaluvarigirilo Karunamayudu Lyrics Song Chords PPT - కలువరిగిరిలో కరుణామయుడు Lyrics in Telugish

None

Kaluvarigirilo Karunamayudu Lyrics Song Chords PPT - కలువరిగిరిలో కరుణామయుడు Lyrics in Telugish

None

Kaluvarigirilo Karunamayudu Lyrics Song Chords PPT - కలువరిగిరిలో కరుణామయుడు Lyrics in Telugu and English

None

Tags

కలువరిగిరిలో కరుణామయుడు ,Kaluvarigirilo Karunamayudu ,కలువరిగిరిలో కరుణామయుడు,Kaluvarigirilo Karunamayudu Lyrics Song Chords PPT -కలువరిగిరిలో కరుణామయుడు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create