కంట నీరేల? కలతలు ఏల?
యేసుతో నీవు సాగు వేళ
శోధన వేళ రోదన ఏల?
నీ విశ్వసము గెలిచే వేళ (2)
నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు
నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట||
వలదు చింతన దేనికైనా
విన్నవించుము నీ నివేదన (2)
పొందితినను నీదు నమ్మకము
దరికి చేర్చును తగిన విజయము (2)
తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు
పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట||
రేపు గూర్చిన భయము వలదు
ప్రతి దినము తగు బాధ కలదు (2)
నీదు భారము మోయు ఆ దేవుడు
నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2)
నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం
స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2) ||కంట||
Kanta neerele? Kalathalu ela?
Yesutho neevu saagu vela
Shodhana vela rodana ela?
Nee vishwasamu geliche vela (2)
Nammina aa devudu – ennadu marchipodu
Neeyokka avasaraalu – enaado thanerigadu ||Kanta||
Valadu chintana denikaina
Vinnavinchumu nee nivedana (2)
Pondithinanu needu nammakamu
Dariki cherchunu tagina vijayamu (2)
Tirugannade lenivi – aa thandri deevenalu
Porapatu eruganivi – thanicchu aa melulu (2) ||Kanta||
Repu gurchina bhayamu valadu
Prathi dinamu tagu baadha kaladu (2)
Needu bharamu moyu aa devudu
Neeku munduga naduchu ellappudu (2)
Neeloni aa bhayamu – lokaniki prathiroopam
Sthiramaina nee vishwasam – devuniki santhosham (2) ||Kanta||
Kanta neerele? Kalathalu ela? Yesutho neevu saagu vela Shodhana vela rodana ela? Nee vishwasamu geliche vela (2) Nammina aa devudu – ennadu marchipodu Neeyokka avasaraalu – enaado thanerigadu ||Kanta|| Valadu chintana denikaina Vinnavinchumu nee nivedana (2) Pondithinanu needu nammakamu Dariki cherchunu tagina vijayamu (2) Tirugannade lenivi – aa thandri deevenalu Porapatu eruganivi – thanicchu aa melulu (2) ||Kanta|| Repu gurchina bhayamu valadu Prathi dinamu tagu baadha kaladu (2) Needu bharamu moyu aa devudu Neeku munduga naduchu ellappudu (2) Neeloni aa bhayamu – lokaniki prathiroopam Sthiramaina nee vishwasam – devuniki santhosham (2) ||Kanta||
కంట నీరేల? కలతలు ఏల?
యేసుతో నీవు సాగు వేళ
శోధన వేళ రోదన ఏల?
నీ విశ్వసము గెలిచే వేళ (2)
Kanta neerele? Kalathalu ela?
Yesutho neevu saagu vela
Shodhana vela rodana ela?
Nee vishwasamu geliche vela (2)
నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు
నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట||
Nammina aa devudu – ennadu marchipodu
Neeyokka avasaraalu – enaado thanerigadu ||Kanta||
వలదు చింతన దేనికైనా
విన్నవించుము నీ నివేదన (2)
పొందితినను నీదు నమ్మకము
దరికి చేర్చును తగిన విజయము (2)
తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు
పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట||
Valadu chintana denikaina
Vinnavinchumu nee nivedana (2)
Pondithinanu needu nammakamu
Dariki cherchunu tagina vijayamu (2)
Tirugannade lenivi – aa thandri deevenalu
Porapatu eruganivi – thanicchu aa melulu (2) ||Kanta||
రేపు గూర్చిన భయము వలదు
ప్రతి దినము తగు బాధ కలదు (2)
నీదు భారము మోయు ఆ దేవుడు
నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2)
నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం
స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2) ||కంట||
Repu gurchina bhayamu valadu
Prathi dinamu tagu baadha kaladu (2)
Needu bharamu moyu aa devudu
Neeku munduga naduchu ellappudu (2)
Neeloni aa bhayamu – lokaniki prathiroopam
Sthiramaina nee vishwasam – devuniki santhosham (2) ||Kanta||
కంట నీరేల? కలతలు ఏల? యేసుతో నీవు సాగు వేళ శోధన వేళ రోదన ఏల? నీ విశ్వసము గెలిచే వేళ (2) Kanta neerele? Kalathalu ela? Yesutho neevu saagu vela Shodhana vela rodana ela? Nee vishwasamu geliche vela (2) నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట|| Nammina aa devudu – ennadu marchipodu Neeyokka avasaraalu – enaado thanerigadu ||Kanta|| వలదు చింతన దేనికైనా విన్నవించుము నీ నివేదన (2) పొందితినను నీదు నమ్మకము దరికి చేర్చును తగిన విజయము (2) తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట|| Valadu chintana denikaina Vinnavinchumu nee nivedana (2) Pondithinanu needu nammakamu Dariki cherchunu tagina vijayamu (2) Tirugannade lenivi – aa thandri deevenalu Porapatu eruganivi – thanicchu aa melulu (2) ||Kanta|| రేపు గూర్చిన భయము వలదు ప్రతి దినము తగు బాధ కలదు (2) నీదు భారము మోయు ఆ దేవుడు నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2) నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2) ||కంట|| Repu gurchina bhayamu valadu Prathi dinamu tagu baadha kaladu (2) Needu bharamu moyu aa devudu Neeku munduga naduchu ellappudu (2) Neeloni aa bhayamu – lokaniki prathiroopam Sthiramaina nee vishwasam – devuniki santhosham (2) ||Kanta||
కంట నీరేల? కలతలు ఏల?
యేసుతో నీవు సాగు వేళ
శోధన వేళ రోదన ఏల?
నీ విశ్వసము గెలిచే వేళ (2)
నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు
నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట||
Why the tears in your eyes? Why this sorrow?
When you’re walking with Jesus tomorrow.
Why cry in trials, why fear the test?
Your faith will conquer; in Him, you’ll rest. (2)
The God you trust — will never forget,
He already knows your every need, don’t fret. ||Why the Tears||
వలదు చింతన దేనికైనా
విన్నవించుము నీ నివేదన (2)
పొందితినను నీదు నమ్మకము
దరికి చేర్చును తగిన విజయము (2)
తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు
పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట||
Worry not for anything at all,
Just tell your needs — on Him call. (2)
Your steadfast faith will see you through,
And bring the victory meant for you. (2)
His blessings never fail — they stay,
His goodness never goes astray. (2) ||Why the Tears||
రేపు గూర్చిన భయము వలదు
ప్రతి దినము తగు బాధ కలదు (2)
నీదు భారము మోయు ఆ దేవుడు
నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2)
నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం
స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2) ||కంట||
Fear not for tomorrow’s day,
Each day has burdens of its own way. (2)
The Lord who carries all your load,
Walks before you on your road. (2)
The fear within — reflects the world’s face,
Your steadfast faith — gives God delight and praise. (2) ||Why the Tears||
కంట నీరేల కలతలు ఏల ,kanta neerela kalathalu aela ,కంట నీరేల కలతలు ఏల ,kanta neerela kalathalu aela Lyrics Song Chords PPT -కంట నీరేల కలతలు ఏల