కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ స్థలిని జేరరే పరలోక
జనకుని వరములు లభియించు తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి ||కఱుణా||
1. హృదయ వేదననొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు
వదల కుండగ ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదమున నొందిన ||కఱుణా||
2. కన్న ప్రేమను యిమ్మని సోదరి హన్నా విన్నవించగా దేవుని అన్ని
యెఱిగిన తండ్రి హన్నాను దీవింప వన్నె కెక్కిన కొడుకున్ చెన్నుగా
నొందిన ||కఱుణా||
3. శాప భయమును నేడ్చుచు దావీదు తన పాప రూపము జూచుచు
తాపముతో పశ్చా త్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్ష మాపణ నొందిన
||కఱుణా||
4. కాయమున వెత నోర్చును యోధుడు పౌలు సాయమీ ధర గోరుచు
రోయుచు దన ముల్లు దీయుమని ప్రార్థించి వేయిరెట్లుగ కృపయు
ప్యాయముగ నొందిన ||కఱుణా||
5. దినమంత పని జేయుచు నాధుడా యేసు జనుల బాధల మోయుచు
ఇనుడు మరుగౌవేళ జనకుని కడకేగి మనసార విశ్రాంతి యనుభవించిన సథలము ||కఱుణా||
6. ఇల బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన
చెలువుగ విజ్ఞాప నలు జేయుచును మనపై గలకాలమును దీవె నలు
వర్షించెడి చోటు ||కఱుణా||
Karunaapeethamu jerare
Devuni krupaa charana sthalini jerare paraloka
Janakuni varamulu labhiyinchu tarunamou
Praarthanalo karamulu joodinchi ||Karunaa||
Hrudaya vedananu ondachu Yaakobu
Tana madhilo bhayamuna gundachu
Vadala kundaga Prabhuni padamulu sandhinchi
Sadayuni deevena mudamuna nondina ||Karunaa||
Kanna premanu immani sodari Hanna
Vinnavinchaga Devuni anni
Yerigina Thandri Hannanu deevimpa
Vanne kekkina kodukun chennuga nondina ||Karunaa||
Shaapa bhayamunu nedchuchu Daaveedu
Tana paapa roopamu choochuchu
Thaapamutho pashchaaththaapamutho
Prabhuni praapugoragane kshamapana nondina ||Karunaa||
Kaayamuna vetha norchunu yodhudu Paul
Saayame dhara goruchu
Royuchu danamullu deeyumani
Praarthinchi veyiretlu ga krupayu
Pyaayamuga nondina ||Karunaa||
Dinamanta pani jeyuchu Naadhudaa Yesu
Janula baadhalu moyuchu
Inudu maruga vela Janakuni kadakegi
Manasaara vishraanti anubhavinchina sthalamu ||Karunaa||
Ila brathukantayu praarthana
Prabhu Yesunaku siluve tana thudi praarthana
Cheluvuga vignyapanalu jeyuchunu
Manapai galakaalamu deevenalu varshinchedi chotu ||Karunaa||
Karunaapeethamu jerare Devuni krupaa charana sthalini jerare paraloka Janakuni varamulu labhiyinchu tarunamou Praarthanalo karamulu joodinchi ||Karunaa|| Hrudaya vedananu ondachu Yaakobu Tana madhilo bhayamuna gundachu Vadala kundaga Prabhuni padamulu sandhinchi Sadayuni deevena mudamuna nondina ||Karunaa|| Kanna premanu immani sodari Hanna Vinnavinchaga Devuni anni Yerigina Thandri Hannanu deevimpa Vanne kekkina kodukun chennuga nondina ||Karunaa|| Shaapa bhayamunu nedchuchu Daaveedu Tana paapa roopamu choochuchu Thaapamutho pashchaaththaapamutho Prabhuni praapugoragane kshamapana nondina ||Karunaa|| Kaayamuna vetha norchunu yodhudu Paul Saayame dhara goruchu Royuchu danamullu deeyumani Praarthinchi veyiretlu ga krupayu Pyaayamuga nondina ||Karunaa|| Dinamanta pani jeyuchu Naadhudaa Yesu Janula baadhalu moyuchu Inudu maruga vela Janakuni kadakegi Manasaara vishraanti anubhavinchina sthalamu ||Karunaa|| Ila brathukantayu praarthana Prabhu Yesunaku siluve tana thudi praarthana Cheluvuga vignyapanalu jeyuchunu Manapai galakaalamu deevenalu varshinchedi chotu ||Karunaa||
కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ స్థలిని జేరరే పరలోక
జనకుని వరములు లభియించు తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి ||కఱుణా||
Karunaapeethamu jerare
Devuni krupaa charana sthalini jerare paraloka
Janakuni varamulu labhiyinchu tarunamou
Praarthanalo karamulu joodinchi ||Karunaa||
హృదయ వేదననొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు
వదల కుండగ ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదముననొందిన ||కఱుణా||
Hrudaya vedananu ondachu Yaakobu
Tana madhilo bhayamuna gundachu
Vadala kundaga Prabhuni padamulu sandhinchi
Sadayuni deevena mudamuna nondina ||Karunaa||
కన్న ప్రేమను యిమ్మని సోదరి హన్నా విన్నవించగా దేవుని అన్ని
యెఱిగిన తండ్రి హన్నాను దీవింప వన్నె కెక్కిన కొడుకున్ చెన్నుగా
నొందిన ||కఱుణా||
Kanna premanu immani sodari Hanna
Vinnavinchaga Devuni anni
Yerigina Thandri Hannanu deevimpa
Vanne kekkina kodukun chennuga nondina ||Karunaa||
శాప భయమును నేడ్చుచు దావీదు తన పాప రూపము జూచుచు
తాపముతో పశ్చా త్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్ష మాపణ నొందిన
||కఱుణా||
Shaapa bhayamunu nedchuchu Daaveedu
Tana paapa roopamu choochuchu
Thaapamutho pashchaaththaapamutho
Prabhuni praapugoragane kshamapana nondina ||Karunaa||
కాయమున వెత నోర్చును యోధుడు పౌలు సాయమీ ధర గోరుచు
రోయుచు దన ముల్లు దీయుమని ప్రార్థించి వేయిరెట్లుగ కృపయు
ప్యాయముగ నొందిన ||కఱుణా||
Kaayamuna vetha norchunu yodhudu Paul
Saayame dhara goruchu
Royuchu danamullu deeyumani
Praarthinchi veyiretlu ga krupayu
Pyaayamuga nondina ||Karunaa||
దినమంత పని జేయుచు నాధుడా యేసు జనుల బాధల మోయుచు
ఇనుడు మరుగౌవేళ జనకుని కడకేగి మనసార విశ్రాంతి యనుభవించిన సథలము ||కఱుణా||
Dinamanta pani jeyuchu Naadhudaa Yesu
Janula baadhalu moyuchu
Inudu maruga vela Janakuni kadakegi
Manasaara vishraanti anubhavinchina sthalamu ||Karunaa||
ఇల బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన
చెలువుగ విజ్ఞాప నలు జేయుచును మనపై గలకాలమును దీవె నలు
వర్షించెడి చోటు ||కఱుణా||
Ila brathukantayu praarthana
Prabhu Yesunaku siluve tana thudi praarthana
Cheluvuga vignyapanalu jeyuchunu
Manapai galakaalamu deevenalu varshinchedi chotu ||Karunaa||
కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ స్థలిని జేరరే పరలోక జనకుని వరములు లభియించు తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి ||కఱుణా|| Karunaapeethamu jerare Devuni krupaa charana sthalini jerare paraloka Janakuni varamulu labhiyinchu tarunamou Praarthanalo karamulu joodinchi ||Karunaa|| హృదయ వేదననొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు వదల కుండగ ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదముననొందిన ||కఱుణా|| Hrudaya vedananu ondachu Yaakobu Tana madhilo bhayamuna gundachu Vadala kundaga Prabhuni padamulu sandhinchi Sadayuni deevena mudamuna nondina ||Karunaa|| కన్న ప్రేమను యిమ్మని సోదరి హన్నా విన్నవించగా దేవుని అన్ని యెఱిగిన తండ్రి హన్నాను దీవింప వన్నె కెక్కిన కొడుకున్ చెన్నుగా నొందిన ||కఱుణా|| Kanna premanu immani sodari Hanna Vinnavinchaga Devuni anni Yerigina Thandri Hannanu deevimpa Vanne kekkina kodukun chennuga nondina ||Karunaa|| శాప భయమును నేడ్చుచు దావీదు తన పాప రూపము జూచుచు తాపముతో పశ్చా త్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్ష మాపణ నొందిన ||కఱుణా|| Shaapa bhayamunu nedchuchu Daaveedu Tana paapa roopamu choochuchu Thaapamutho pashchaaththaapamutho Prabhuni praapugoragane kshamapana nondina ||Karunaa|| కాయమున వెత నోర్చును యోధుడు పౌలు సాయమీ ధర గోరుచు రోయుచు దన ముల్లు దీయుమని ప్రార్థించి వేయిరెట్లుగ కృపయు ప్యాయముగ నొందిన ||కఱుణా|| Kaayamuna vetha norchunu yodhudu Paul Saayame dhara goruchu Royuchu danamullu deeyumani Praarthinchi veyiretlu ga krupayu Pyaayamuga nondina ||Karunaa|| దినమంత పని జేయుచు నాధుడా యేసు జనుల బాధల మోయుచు ఇనుడు మరుగౌవేళ జనకుని కడకేగి మనసార విశ్రాంతి యనుభవించిన సథలము ||కఱుణా|| Dinamanta pani jeyuchu Naadhudaa Yesu Janula baadhalu moyuchu Inudu maruga vela Janakuni kadakegi Manasaara vishraanti anubhavinchina sthalamu ||Karunaa|| ఇల బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన చెలువుగ విజ్ఞాప నలు జేయుచును మనపై గలకాలమును దీవె నలు వర్షించెడి చోటు ||కఱుణా|| Ila brathukantayu praarthana Prabhu Yesunaku siluve tana thudi praarthana Cheluvuga vignyapanalu jeyuchunu Manapai galakaalamu deevenalu varshinchedi chotu ||Karunaa||
కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ స్థలిని జేరరే పరలోక
జనకుని వరములు లభియించు తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి ||కఱుణా||
Come to the throne of mercy,
Come to the place of God’s gracious feet,
It is the moment to receive the blessings
Of the Heavenly Father—
Join your hands in prayer. ||Mercy||
హృదయ వేదననొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు
వదల కుండగ ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదముననొందిన ||కఱుణా||
Jacob, filled with heartache and fear,
Held fast to the words of the Lord;
He would not let go till he was blessed,
And received the favor of the gracious One with joy. ||Mercy||
కన్న ప్రేమను యిమ్మని సోదరి హన్నా విన్నవించగా దేవుని అన్ని
యెఱిగిన తండ్రి హన్నాను దీవింప వన్నె కెక్కిన కొడుకున్ చెన్నుగా
నొందిన ||కఱుణా||
Hannah, the loving sister, pleaded earnestly,
And God, the all-knowing Father,
Blessed her richly—
She received the beautiful son she longed for. ||Mercy||
శాప భయమును నేడ్చుచు దావీదు తన పాప రూపము జూచుచు
తాపముతో పశ్చా త్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్ష మాపణ నొందిన
||కఱుణా||
David, trembling in fear of his sin and curse,
Saw his guilt and wept in repentance;
With deep sorrow and confession
He sought forgiveness from the Lord
And received mercy. ||Mercy||
కాయమున వెత నోర్చును యోధుడు పౌలు సాయమీ ధర గోరుచు
రోయుచు దన ముల్లు దీయుమని ప్రార్థించి వేయిరెట్లుగ కృపయు
ప్యాయముగ నొందిన ||కఱుణా||
The soldier Paul bore the pain in his flesh,
He prayed earnestly for relief;
Though his thorn remained,
He received abundant grace from above,
And found comfort in his weakness. ||Mercy||
దినమంత పని జేయుచు నాధుడా యేసు జనుల బాధల మోయుచు
ఇనుడు మరుగౌవేళ జనకుని కడకేగి మనసార విశ్రాంతి యనుభవించిన సథలము ||కఱుణా||
All day long the Lord Jesus worked,
Bearing the burdens of the people;
When evening came, He went to the Father
And found rest in perfect peace—
A sacred place of calm and comfort. ||Mercy||
ఇల బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన
చెలువుగ విజ్ఞాప నలు జేయుచును మనపై గలకాలమును దీవె నలు
వర్షించెడి చోటు ||కఱుణా||
All through His earthly life, He prayed,
And even on the cross, His final prayer He made;
With gentle petitions He interceded,
And poured out blessings upon us all—
The place where mercy overflows. ||Mercy||
కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ,Karunaapeetamu Jaerarae Dhaevu,నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Karunaapeetamu Jaerarae Dhaevu Lyrics Song Chords PPT -కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ