కరుణించి కాపాడే యేసయ్యా..
యేసయ్యా… యేసయ్యా..
కూడుకొని మనమీవేళ
ఘనమగు వేడుకకు తెర తీయాలా
గడచిన దినముల కలిగిన సుఖముకై
ప్రభు యేసు ఆశీర్వాదాలకై
వేసవి వడగాలుల బాధ తీరిపోయే
యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే
విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే
విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే
గానమై గళమున పాడగా
ధ్యానమై మనసుని తాకగా
ప్రభవించె యేసు దివ్య నాద రూపాన
పాతవి కడ తేరగ మనసు మారిపోయే
నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే
ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే
సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే
స్తోత్రమే నిలువుగ లేవగా
ధూపమై వరదుని చేరగా
తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన
Karuninchi kaapaade Yesayya..
Yesayya… Yesayya..
Koodukoni manamevela
Ghanamagu vedukaku tera teyaala
Gadachina dinamula kaligina sukhamukai
Prabhu Yesu aashirvdaalakai
Vesavi vadagaalula baadha teeripoye
Yesuni shubha vaakula haayi praaptamaaye
Viditamina prabhuni prema vidichipodaye
Vimalamaaye hrudaya seema digulu ledaaye
Gaanamai galamuna paadaga
Dhyaanamai manasuni taakaga
Prabhavince Yesu divya naada roopaan
Paathavi kada teraga manasu maaripoye
Nootana kriya cheyaga daari siddhamaye
Prabalamaina siluva needa samasipodaae
Samasipoye shramala jaada jayamu naadaaye
Stotrame niluvuga levaga
Dhoopamai varaduni cheraga
Tirigochche tandri shreshtha roopaan
Karuninchi kaapaade Yesayya.. Yesayya… Yesayya.. Koodukoni manamevela Ghanamagu vedukaku tera teyaala Gadachina dinamula kaligina sukhamukai Prabhu Yesu aashirvdaalakai Vesavi vadagaalula baadha teeripoye Yesuni shubha vaakula haayi praaptamaaye Viditamina prabhuni prema vidichipodaye Vimalamaaye hrudaya seema digulu ledaaye Gaanamai galamuna paadaga Dhyaanamai manasuni taakaga Prabhavince Yesu divya naada roopaan Paathavi kada teraga manasu maaripoye Nootana kriya cheyaga daari siddhamaye Prabalamaina siluva needa samasipodaae Samasipoye shramala jaada jayamu naadaaye Stotrame niluvuga levaga Dhoopamai varaduni cheraga Tirigochche tandri shreshtha roopaan
కరుణించి కాపాడే యేసయ్యా..
యేసయ్యా… యేసయ్యా..
Karuninchi kaapaade Yesayya..
Yesayya… Yesayya..
కూడుకొని మనమీవేళ
ఘనమగు వేడుకకు తెర తీయాలా
గడచిన దినముల కలిగిన సుఖముకై
ప్రభు యేసు ఆశీర్వాదాలకై
Koodukoni manamevela
Ghanamagu vedukaku tera teyaala
Gadachina dinamula kaligina sukhamukai
Prabhu Yesu aashirvdaalakai
వేసవి వడగాలుల బాధ తీరిపోయే
యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే
విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే
విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే
Vesavi vadagaalula baadha teeripoye
Yesuni shubha vaakula haayi praaptamaaye
Viditamina prabhuni prema vidichipodaye
Vimalamaaye hrudaya seema digulu ledaaye
గానమై గళమున పాడగా
ధ్యానమై మనసుని తాకగా
ప్రభవించె యేసు దివ్య నాద రూపాన
Gaanamai galamuna paadaga
Dhyaanamai manasuni taakaga
Prabhavince Yesu divya naada roopaan
పాతవి కడ తేరగ మనసు మారిపోయే
నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే
ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే
సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే
Paathavi kada teraga manasu maaripoye
Nootana kriya cheyaga daari siddhamaye
Prabalamaina siluva needa samasipodaae
Samasipoye shramala jaada jayamu naadaaye
స్తోత్రమే నిలువుగ లేవగా
ధూపమై వరదుని చేరగా
తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన
Stotrame niluvuga levaga
Dhoopamai varaduni cheraga
Tirigochche tandri shreshtha roopaan
కరుణించి కాపాడే యేసయ్యా.. యేసయ్యా… యేసయ్యా.. Karuninchi kaapaade Yesayya.. Yesayya… Yesayya.. కూడుకొని మనమీవేళ ఘనమగు వేడుకకు తెర తీయాలా గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై Koodukoni manamevela Ghanamagu vedukaku tera teyaala Gadachina dinamula kaligina sukhamukai Prabhu Yesu aashirvdaalakai వేసవి వడగాలుల బాధ తీరిపోయే యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే Vesavi vadagaalula baadha teeripoye Yesuni shubha vaakula haayi praaptamaaye Viditamina prabhuni prema vidichipodaye Vimalamaaye hrudaya seema digulu ledaaye గానమై గళమున పాడగా ధ్యానమై మనసుని తాకగా ప్రభవించె యేసు దివ్య నాద రూపాన Gaanamai galamuna paadaga Dhyaanamai manasuni taakaga Prabhavince Yesu divya naada roopaan పాతవి కడ తేరగ మనసు మారిపోయే నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే Paathavi kada teraga manasu maaripoye Nootana kriya cheyaga daari siddhamaye Prabalamaina siluva needa samasipodaae Samasipoye shramala jaada jayamu naadaaye స్తోత్రమే నిలువుగ లేవగా ధూపమై వరదుని చేరగా తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన Stotrame niluvuga levaga Dhoopamai varaduni cheraga Tirigochche tandri shreshtha roopaan
కరుణించి కాపాడే యేసయ్యా..
యేసయ్యా… యేసయ్యా..
O Jesus, who protects us with mercy…
Jesus… Jesus…
కూడుకొని మనమీవేళ
ఘనమగు వేడుకకు తెర తీయాలా
గడచిన దినముల కలిగిన సుఖముకై
ప్రభు యేసు ఆశీర్వాదాలకై
Let us together now
Open the doors to a glorious celebration
For the joys of days gone by
And for the blessings of Lord Jesus
వేసవి వడగాలుల బాధ తీరిపోయే
యేసుని శుభ వాక్కుల హాయి ప్రాప్తమాయే
విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపొదాయే
విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే
The pain of summer storms will end
The desire for Jesus’ holy words is fulfilled
The known love of the Lord will not be lost
Pure is the heart’s land, free of sorrows
గానమై గళమున పాడగా
ధ్యానమై మనసుని తాకగా
ప్రభవించె యేసు దివ్య నాద రూపాన
When sung as a song with our voices
When meditated upon with the heart
Jesus manifests in the form of the divine sound
పాతవి కడ తేరగ మనసు మారిపోయే
నూతన క్రియ చేయగ దారి సిధ్ధమాయే
ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే
సమసిపోయే శ్రమల జాడ జయము నాదాయే
As old habits fade, the mind changes
The path for new actions is made ready
The mighty cross will not be overshadowed
The traces of toil will yield victory and praise
స్తోత్రమే నిలువుగ లేవగా
ధూపమై వరదుని చేరగా
తిరిగొచ్ఛే తండ్రి శ్రేష్ఠ రూపాన
Even when the hymn stands still
Even when incense reaches the sky
The supreme form of the Father appears
ఘనమైన వేడుక , Karuninchi Kaapaade Yesayyaa,ఘనమైన వేడుక,Karuninchi Kaapaade Yesayyaa Telugu Lyrics Songs Chords -ఘనమైన వేడుక