Karuninchumu Mamu Parama Pithaa Lyrics Song Chords PPT - కరుణించుము మము పరమ పితా

కరుణించుము మము పరమ పితా
శరణం నీవే ప్రభు యేసా (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా

యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవా
పరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా||

రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవు
రాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి ||హల్లెలూయా||

రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులు
రథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా ||హల్లెలూయా||

అర్ధ రాత్రిలో యాకోబు – అడవిలో నిద్రించిన గాని
ప్రార్ధన చేయుట నేర్పితివి – పరలోక ద్వారము చూపితివి ||హల్లెలూయా||

Presenter Print & View

Karuninchumu Mamu Parama Pithaa Lyrics Song Chords PPT - కరుణించుము మము పరమ పితా Lyrics in Telugish

Karuninchumu mamu param pita
Sharana neevu Prabhu Yesaa (2)
Halleluyaa Halleluyaa
Halleluyaa Halleluyaa

Yerushalemu chuttunu – parvatamulu unchina Devaa
Parishuddhula chuttunu neevu – niratamu nundu nantiviga ||Halleluyaa||

Raatrilo kalugu bhayam emi – raakunda yeyuchundevu
Raatrilo nee hastamuto – rayamuga kappumu priya thandri ||Halleluyaa||

Rathamunu gurramu rautulanu – raatrilo chuttiri siriyunlu
Rathamunu agni gurramulan – rakshanaga unchina Devaa ||Halleluyaa||

Ardha raatrilo Yaakobu – adavilo nidrinchina gani
Praardhana cheyuta nerpithivi – paraloka dwaaramu choopithivi ||Halleluyaa||

Karuninchumu Mamu Parama Pithaa Lyrics Song Chords PPT - కరుణించుము మము పరమ పితా Lyrics in Telugu and English

కరుణించుము మము పరమ పితా
శరణం నీవే ప్రభు యేసా (2)
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
Have mercy on us, O Eternal Father
You are our refuge, Lord Jesus (2)
Hallelujah Hallelujah
Hallelujah Hallelujah

యెరూషలేము చుట్టూను – పర్వతములు ఉంచిన దేవా
పరిశుద్ధుల చుట్టును నీవే – నిరతము నుందు నంటివిగా ||హల్లెలూయా||
O God who set mountains around Jerusalem
You are the one surrounding the saints, ever vigilant ||Hallelujah||

రాత్రిలో కలుగు భయమేమి – రాకుండ జేయుచుండెదవు
రాత్రిలో నీ హస్తముతో – రయముగ కప్పుము ప్రియ తండ్రి ||హల్లెలూయా||
In the night, no fear will touch me – You will keep me safe
With Your hand in the night – You will cover me, dear Father ||Hallelujah||

రథమును గుఱ్ఱము రౌతులను – రాత్రిలో చుట్టిరి సిరియనులు
రథమును అగ్ని గుఱ్ఱములన్ – రక్షణగా ఉంచిన దేవా ||హల్లెలూయా||
The chariots, horses, and riders – in the night are surrounded
The chariots of fire and horses – You have placed as protection, O God ||Hallelujah||

అర్ధ రాత్రిలో యాకోబు – అడవిలో నిద్రించిన గాని
ప్రార్ధన చేయుట నేర్పితివి – పరలోక ద్వారము చూపితివి ||హల్లెలూయా||
At midnight, Jacob rested in the wilderness
You taught him to pray – and showed him the gates of heaven ||Hallelujah||

Tags

కరుణించుము మము పరమ పితా,Karuninchumu Mamu Parama Pithaa,కరుణించుము మము పరమ పితా,Karuninchumu Mamu Parama Pithaa Lyrics Song Chords PPT -కరుణించుము మము పరమ పితా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create