కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ
1. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)
కన్న తండ్రి నే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతివా (2)
2. ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2)
Kattele pai nee shareeram kanipinchadu gantalaku malli
Mattilona pettina nine gurthinchadu nee thalli
Enni chesinaa thanuvu namminaa
Katte migilchindi kanniti gaadha
Devadi devudee tana polika neekichchenu
Tana aasha neelo choosi parithapinchipovalani (2)
Kanna thandri ne marachi kaatikellipothaavaa
Nithya jeevam vidachi narakame lipoothivaa (2)
Aathma neelo unte ne andharu ninu premisthaaru
Adhi kaastha vellipothe evariki nee avasaramundadhu (2)
Kannavare unnanunuu kattukunnavaarunnanunuu
Evvariki kanipinchaka nee aathma vellipovunu (2)
Kattele pai nee shareeram kanipinchadu gantalaku malli Mattilona pettina nine gurthinchadu nee thalli Enni chesinaa thanuvu namminaa Katte migilchindi kanniti gaadha Devadi devudee tana polika neekichchenu Tana aasha neelo choosi parithapinchipovalani (2) Kanna thandri ne marachi kaatikellipothaavaa Nithya jeevam vidachi narakame lipoothivaa (2) Aathma neelo unte ne andharu ninu premisthaaru Adhi kaastha vellipothe evariki nee avasaramundadhu (2) Kannavare unnanunuu kattukunnavaarunnanunuu Evvariki kanipinchaka nee aathma vellipovunu (2)
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ
Kattele pai nee shareeram kanipinchadu gantalaku malli
Mattilona pettina nine gurthinchadu nee thalli
Enni chesinaa thanuvu namminaa
Katte migilchindi kanniti gaadha
1. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)
కన్న తండ్రి నే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతివా (2)
Devadi devudee tana polika neekichchenu
Tana aasha neelo choosi parithapinchipovalani (2)
Kanna thandri ne marachi kaatikellipothaavaa
Nithya jeevam vidachi narakame lipoothivaa (2)
2. ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2)
Aathma neelo unte ne andharu ninu premisthaaru
Adhi kaastha vellipothe evariki nee avasaramundadhu (2)
Kannavare unnanunuu kattukunnavaarunnanunuu
Evvariki kanipinchaka nee aathma vellipovunu (2)
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ Kattele pai nee shareeram kanipinchadu gantalaku malli Mattilona pettina nine gurthinchadu nee thalli Enni chesinaa thanuvu namminaa Katte migilchindi kanniti gaadha 1. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2) కన్న తండ్రి నే మరచి కాటికెళ్ళిపోతావా నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతివా (2) Devadi devudee tana polika neekichchenu Tana aasha neelo choosi parithapinchipovalani (2) Kanna thandri ne marachi kaatikellipothaavaa Nithya jeevam vidachi narakame lipoothivaa (2) 2. ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2) కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2) Aathma neelo unte ne andharu ninu premisthaaru Adhi kaastha vellipothe evariki nee avasaramundadhu (2) Kannavare unnanunuu kattukunnavaarunnanunuu Evvariki kanipinchaka nee aathma vellipovunu (2)
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాధ
Your body lying on the wood will not be seen again in an hour,
The mother who bore you won’t recognize you once you’re laid in the soil.
No matter how much you trusted your body,
The wood only leaves behind a tale of tears.
1. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)
కన్న తండ్రి నే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతివా (2)
The Lord of Lords Himself made you in His image,
He hoped to see His reflection in your life with love.
Will you forget your loving Father and go to the grave?
Will you abandon eternal life and descend into hell?
2. ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2)
As long as the spirit remains within you, everyone loves you.
But the moment it departs, no one has any need for you.
Though parents and loved ones surround you now,
Once your spirit leaves, none will even see you.
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ ,Kattelapai Ni Sariram Kanipimcadu ,యూదా రాజ సింహం తిరిగి లేచెను ,Kattelapai Ni Sariram Kanipimcadu Lyrics Song Chords PPT -కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ