కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2)
నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2)
యెహోవా వలనే – యెహోవా వలనే
నాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును
భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా
నా పాదంబులను – తొట్రిల్లనీయడు (2)
నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు (2)
యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2) ||యెహోవా||
నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును
పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక (2)
ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును (2)
నా రాకపోకలయందును – కాపాడి రక్షించును (2) ||యెహోవా||
వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా
నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా (2)
నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా (2)
నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా (2) ||యెహోవా||
Kondala thattu naa kannulu etthuchunnaanu (2)
Naaku sahaayam ekkada nundi vacchunu (2)
Yehova valane – Yehova valane
Naaku sahaayam kalugunu – kalugunu (2) kalugunu
Bhoomyaakaashambulanu – srujiyinchina devaa
Naa paadambulanu – thottrillaneeyadu (2)
Nanu kaapaaduvaadu kunukadu – nidurapodennadu (2)
Yehova nanu preminchi – kaapaadi rakshinchu nu (2) ||Yehova||
Naa kudiprakka needagaa – Yehova undunu
Pagati enda raathri vennela – debbaina thagalaka (2)
Ye apaayamu naaku raakunda – Yehova kaapaadunu (2)
Naa raakapokalayandunu – kaapaadi rakshinchu nu (2) ||Yehova||
Vetakaani urilonundi – vidipinchina devaa
Naashanakaramaaina thegulu raakunda – rakshinchina devaa (2)
Nee balamaina rekkalatho kappumayaa – maa rakshana aadhaaramaa (2)
Naa kudiprakka padivelu koolinanū – nee krupachetha kaapaadumaa (2) ||Yehova||
Kondala thattu naa kannulu etthuchunnaanu (2) Naaku sahaayam ekkada nundi vacchunu (2) Yehova valane – Yehova valane Naaku sahaayam kalugunu – kalugunu (2) kalugunu Bhoomyaakaashambulanu – srujiyinchina devaa Naa paadambulanu – thottrillaneeyadu (2) Nanu kaapaaduvaadu kunukadu – nidurapodennadu (2) Yehova nanu preminchi – kaapaadi rakshinchu nu (2) ||Yehova|| Naa kudiprakka needagaa – Yehova undunu Pagati enda raathri vennela – debbaina thagalaka (2) Ye apaayamu naaku raakunda – Yehova kaapaadunu (2) Naa raakapokalayandunu – kaapaadi rakshinchu nu (2) ||Yehova|| Vetakaani urilonundi – vidipinchina devaa Naashanakaramaaina thegulu raakunda – rakshinchina devaa (2) Nee balamaina rekkalatho kappumayaa – maa rakshana aadhaaramaa (2) Naa kudiprakka padivelu koolinanū – nee krupachetha kaapaadumaa (2) ||Yehova||
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2)
నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2)
యెహోవా వలనే – యెహోవా వలనే
నాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును
Kondala thattu naa kannulu etthuchunnaanu (2)
Naaku sahaayam ekkada nundi vacchunu (2)
Yehova valane – Yehova valane
Naaku sahaayam kalugunu – kalugunu (2) kalugunu
భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా
నా పాదంబులను – తొట్రిల్లనీయడు (2)
నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు (2)
యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2) ||యెహోవా||
Bhoomyaakaashambulanu – srujiyinchina devaa
Naa paadambulanu – thottrillaneeyadu (2)
Nanu kaapaaduvaadu kunukadu – nidurapodennadu (2)
Yehova nanu preminchi – kaapaadi rakshinchu nu (2) ||Yehova||
నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును
పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక (2)
ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును (2)
నా రాకపోకలయందును – కాపాడి రక్షించును (2) ||యెహోవా||
Naa kudiprakka needagaa – Yehova undunu
Pagati enda raathri vennela – debbaina thagalaka (2)
Ye apaayamu naaku raakunda – Yehova kaapaadunu (2)
Naa raakapokalayandunu – kaapaadi rakshinchu nu (2) ||Yehova||
వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా
నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా (2)
నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా (2)
నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా (2) ||యెహోవా||
Vetakaani urilonundi – vidipinchina devaa
Naashanakaramaaina thegulu raakunda – rakshinchina devaa (2)
Nee balamaina rekkalatho kappumayaa – maa rakshana aadhaaramaa (2)
Naa kudiprakka padivelu koolinanū – nee krupachetha kaapaadumaa (2) ||Yehova||
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2) నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2) యెహోవా వలనే – యెహోవా వలనే నాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును Kondala thattu naa kannulu etthuchunnaanu (2) Naaku sahaayam ekkada nundi vacchunu (2) Yehova valane – Yehova valane Naaku sahaayam kalugunu – kalugunu (2) kalugunu భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా నా పాదంబులను – తొట్రిల్లనీయడు (2) నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు (2) యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2) ||యెహోవా|| Bhoomyaakaashambulanu – srujiyinchina devaa Naa paadambulanu – thottrillaneeyadu (2) Nanu kaapaaduvaadu kunukadu – nidurapodennadu (2) Yehova nanu preminchi – kaapaadi rakshinchu nu (2) ||Yehova|| నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక (2) ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును (2) నా రాకపోకలయందును – కాపాడి రక్షించును (2) ||యెహోవా|| Naa kudiprakka needagaa – Yehova undunu Pagati enda raathri vennela – debbaina thagalaka (2) Ye apaayamu naaku raakunda – Yehova kaapaadunu (2) Naa raakapokalayandunu – kaapaadi rakshinchu nu (2) ||Yehova|| వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా (2) నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా (2) నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా (2) ||యెహోవా|| Vetakaani urilonundi – vidipinchina devaa Naashanakaramaaina thegulu raakunda – rakshinchina devaa (2) Nee balamaina rekkalatho kappumayaa – maa rakshana aadhaaramaa (2) Naa kudiprakka padivelu koolinanū – nee krupachetha kaapaadumaa (2) ||Yehova||
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2)
నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2)
యెహోవా వలనే – యెహోవా వలనే
నాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును
I lift my eyes toward the hills,
from where will my help come?
My help comes from the Lord — from the Lord alone;
yes, my help surely comes.
భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా
నా పాదంబులను – తొట్రిల్లనీయడు (2)
నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు (2)
యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును (2) ||యెహోవా||
O God, Creator of heaven and earth,
He will not allow my feet to slip.
The One who guards me never slumbers nor sleeps;
the Lord loves me and protects and saves me.
నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును
పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక (2)
ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును (2)
నా రాకపోకలయందును – కాపాడి రక్షించును (2) ||యెహోవా||
The Lord stands as shade at my right hand.
The sun by day and the moon by night will not harm me.
From every danger, the Lord will protect me;
He will guard my coming and my going.
వేటకాని ఉరిలోనుండి – విడిపించిన దేవా
నాశనకరమైన తెగులు రాకుండ – రక్షించిన దేవా (2)
నీ బలమైన రెక్కలతో కప్పుమయా – మా రక్షణ ఆధారమా (2)
నా కుడిప్రక్క పదివేలు కూలిననూ – నీ కృపచేత కాపాడుమా (2) ||యెహోవా||
O God, who delivers from the snare of the fowler,
who saves from deadly pestilence,
cover us with Your mighty wings — You are our refuge.
Even if ten thousand fall at my side,
by Your grace, protect me, O Lord.
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను ,Kondala Thattu Naa Kannulu ,కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను,Kondala Thattu Naa Kannulu Lyrics Song Chords PPT -కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను