కొండలలో కోనలలో
బేతలేము గ్రామములో
కనిపించె ప్రభు దూత
వినిపించేను శుభ వార్త
చెలరేగెనే ఆనందము
రక్షకుని రాకతో (2) ||కొండలలో||
కొరికేసే చలి గాలిలో
వణికించే నడి రేయిలో (2)
కాపరుల భయము తీర
పామరుల ముదము మీర (2)
దూతా గానము శ్రావ్యా రాగము (2)
పరమ గీతము ||కొండలలో||
దావీదు పురమందున
పశువుల శాలయందున (2)
మన కొరకే రక్షకుండు
ఉదయించే పాలకుండు (2)
రండి వేగమే రండి శీఘ్రమే (2)
తరలి వేగమే ||కొండలలో||
Kondalalo konalalo
Bethlehemu graamamulō
Kanipinchē Prabhu dūtha
Vinipinchēnu shubha vaartha
Chelarēgēnē aanandamu
Rakshakuni raakatho (2) ||Kondalalo||
Korikēsē chali gaalilō
Vanikinchē nadi reeyilō (2)
Kaaparula bhayamu teera
Paamarula mudhamu meera (2)
Dootha gaanamu shraavya raagamu (2)
Parama geethamu ||Kondalalo||
Daaveedu puramanduna
Pashuvula shaalayanduna (2)
Mana korakē rakshakundu
Udayinchē paalakundu (2)
Randi vegame randi sheeghrame (2)
Tharali vegame ||Kondalalo||
Kondalalo konalalo Bethlehemu graamamulō Kanipinchē Prabhu dūtha Vinipinchēnu shubha vaartha Chelarēgēnē aanandamu Rakshakuni raakatho (2) ||Kondalalo|| Korikēsē chali gaalilō Vanikinchē nadi reeyilō (2) Kaaparula bhayamu teera Paamarula mudhamu meera (2) Dootha gaanamu shraavya raagamu (2) Parama geethamu ||Kondalalo|| Daaveedu puramanduna Pashuvula shaalayanduna (2) Mana korakē rakshakundu Udayinchē paalakundu (2) Randi vegame randi sheeghrame (2) Tharali vegame ||Kondalalo||
కొండలలో కోనలలో
బేతలేము గ్రామములో
కనిపించె ప్రభు దూత
వినిపించేను శుభ వార్త
Kondalalo konalalo
Bethlehemu graamamulō
Kanipinchē Prabhu dūtha
Vinipinchēnu shubha vaartha
చెలరేగెనే ఆనందము
రక్షకుని రాకతో (2) ||కొండలలో||
Chelarēgēnē aanandamu
Rakshakuni raakatho (2) ||Kondalalo||
కొరికేసే చలి గాలిలో
వణికించే నడి రేయిలో (2)
కాపరుల భయము తీర
పామరుల ముదము మీర (2)
Korikēsē chali gaalilō
Vanikinchē nadi reeyilō (2)
Kaaparula bhayamu teera
Paamarula mudhamu meera (2)
దూతా గానము శ్రావ్యా రాగము (2)
పరమ గీతము ||కొండలలో||
Dootha gaanamu shraavya raagamu (2)
Parama geethamu ||Kondalalo||
దావీదు పురమందున
పశువుల శాలయందున (2)
మన కొరకే రక్షకుండు
ఉదయించే పాలకుండు (2)
Daaveedu puramanduna
Pashuvula shaalayanduna (2)
Mana korakē rakshakundu
Udayinchē paalakundu (2)
రండి వేగమే రండి శీఘ్రమే (2)
తరలి వేగమే ||కొండలలో||
Randi vegame randi sheeghrame (2)
Tharali vegame ||Kondalalo||
కొండలలో కోనలలో బేతలేము గ్రామములో కనిపించె ప్రభు దూత వినిపించేను శుభ వార్త Kondalalo konalalo Bethlehemu graamamulō Kanipinchē Prabhu dūtha Vinipinchēnu shubha vaartha చెలరేగెనే ఆనందము రక్షకుని రాకతో (2) ||కొండలలో|| Chelarēgēnē aanandamu Rakshakuni raakatho (2) ||Kondalalo|| కొరికేసే చలి గాలిలో వణికించే నడి రేయిలో (2) కాపరుల భయము తీర పామరుల ముదము మీర (2) Korikēsē chali gaalilō Vanikinchē nadi reeyilō (2) Kaaparula bhayamu teera Paamarula mudhamu meera (2) దూతా గానము శ్రావ్యా రాగము (2) పరమ గీతము ||కొండలలో|| Dootha gaanamu shraavya raagamu (2) Parama geethamu ||Kondalalo|| దావీదు పురమందున పశువుల శాలయందున (2) మన కొరకే రక్షకుండు ఉదయించే పాలకుండు (2) Daaveedu puramanduna Pashuvula shaalayanduna (2) Mana korakē rakshakundu Udayinchē paalakundu (2) రండి వేగమే రండి శీఘ్రమే (2) తరలి వేగమే ||కొండలలో|| Randi vegame randi sheeghrame (2) Tharali vegame ||Kondalalo||
కొండలలో కోనలలో
బేతలేము గ్రామములో
కనిపించె ప్రభు దూత
వినిపించేను శుభ వార్త
In the mountains and the valleys,
In the village of Bethlehem,
The angel of the Lord appeared,
Proclaiming the good news.
చెలరేగెనే ఆనందము
రక్షకుని రాకతో (2) ||కొండలలో||
Joy arose everywhere,
At the coming of the Savior. (2) ||In the mountains||
కొరికేసే చలి గాలిలో
వణికించే నడి రేయిలో (2)
కాపరుల భయము తీర
పామరుల ముదము మీర (2)
In the biting cold wind,
In the trembling midnight hour, (2)
The fear of the shepherds vanished,
The joy of the humble increased. (2)
దూతా గానము శ్రావ్యా రాగము (2)
పరమ గీతము ||కొండలలో||
The song of the angel, a sweet melody, (2)
A heavenly hymn! ||In the mountains||
దావీదు పురమందున
పశువుల శాలయందున (2)
మన కొరకే రక్షకుండు
ఉదయించే పాలకుండు (2)
In the city of David,
In the cattle’s stable, (2)
For our sake, the Savior was born,
The King who rose for us. (2)
రండి వేగమే రండి శీఘ్రమే (2)
తరలి వేగమే ||కొండలలో||
Come quickly, come in haste, (2)
Hurry and come! ||In the mountains||
కొండలలో కోనలలో ,kondalalo konalalo ,కొండలలో కోనలలో ,kondalalo konalalo Lyrics Song Chords PPT -కొండలలో కోనలలో