కోటీశ్వరులైనా కడుపేదలైనా
అందరు కాటికే పోవాలి
అభిమానులేవున్నా అనామకులైనా
అందరు అంతమైపోవాలి
దిగంబరులుగానే వొచ్చాము
దిగంబరులుగానే వెళ్లిపోవాలి
అంతాతిరిగి మట్టికే పోతాము
ఇంతా తెలిసి ఎగిరెగిరి పడతాము
సిరిసంపదలెన్ని కూడబెట్టినా
చిళ్లిగవ్వైనా తీసుకెళ్లలేమని
ఒక్కజేబుకూడాలేని ప్రేతవస్త్రం
చాటేసత్యాన్ని ఎరుగవెందుకు?
భార్యాబిడ్డలా బంధుమిత్రుల బంధం
బ్రతికున్నంతవరకే పరిమితం
చేసిన పనుల ఫలముగ వెళ్లేలోకమే
మన అందరికి శాశ్వతం
ఏదిమన శాశ్వతం ఓ మనసా?
ఏది నిజసంపదో అదితెలుసా?
కోటీశ్వరులైనా కడుపేదలైనా
అందరు కాటికే పోవాలి
అందరు అంతమైపోవాలి
ఆస్తులను అప్పులను
ఐనవారికి విడిచిపెట్టి వెళ్లిపోతాము
పాపపుణ్యాలనే వెంటబెట్టుకునీ
మరో లోకానికి వెళ్లిపోతాము
పాపాలకు శిక్షగా నిత్యయాతనకు
నీతికి ప్రతిగా నిత్యజీవానికెళతాము
పాపముతీసి పరమున చేర్చేయేసే
మన నిజమైనా సంపద
పరమే మనశాశ్వతం ఓ మనసా?
క్రీస్తే నిజసంపద అదితెలుసా?
కోటీశ్వరులైనా కడుపేదలైనా
అందరు కాటికే పోవాలి
అందరు అంతమైపోవాలి
Koteeshwarulaina kadupedhalaina
Andharu kaatike povali
Abhimaanulevunna anaamakulaina
Andharu anthamaipovali
Digambarulugaane vocchaamu
Digambarulugaane vellipovali
Anthaathirigi mattike pothaamu
Inthaa thelisi egiregiri padathaamu
Sirisampadalennu koodabettina
Chilligavvaina theesukellalemani
Okkajebukooda leni pretha vastram
Chaatesatyanni erugavenduku?
Bharyaa biddalaa bandhu mitrula bandham
Bratikunnanthavarake parimitam
Chesina panula phalamuga velle lokame
Mana andariki shaashvatam
Edhi mana shaashvatam, o manasaa?
Edhi nija sampado, adhi thelusaa?
Koteeshwarulaina kadupedhalaina
Andharu kaatike povali
Andharu anthamaipovali
Aasthulanu appulanu
Ainavariki vidichipetti vellipothaamu
Paapapunyalaane ventabettukuni
Maro lokaaniki vellipothaamu
Paapaalaku shikshaga nithya yaathanaku
Neethiki prathiga nithya jeevanikellathaamu
Paapam theesi paramunaa cherche Yesu
Manu nijamainaa sampada
Parame manashaashvatam, o manasaa?
Kreesthe nija sampada, adhi thelusaa?
Koteeshwarulaina kadupedhalaina
Andharu kaatike povali
Andharu anthamaipovaliv
Koteeshwarulaina kadupedhalaina Andharu kaatike povali Abhimaanulevunna anaamakulaina Andharu anthamaipovali Digambarulugaane vocchaamu Digambarulugaane vellipovali Anthaathirigi mattike pothaamu Inthaa thelisi egiregiri padathaamu Sirisampadalennu koodabettina Chilligavvaina theesukellalemani Okkajebukooda leni pretha vastram Chaatesatyanni erugavenduku? Bharyaa biddalaa bandhu mitrula bandham Bratikunnanthavarake parimitam Chesina panula phalamuga velle lokame Mana andariki shaashvatam Edhi mana shaashvatam, o manasaa? Edhi nija sampado, adhi thelusaa? Koteeshwarulaina kadupedhalaina Andharu kaatike povali Andharu anthamaipovali Aasthulanu appulanu Ainavariki vidichipetti vellipothaamu Paapapunyalaane ventabettukuni Maro lokaaniki vellipothaamu Paapaalaku shikshaga nithya yaathanaku Neethiki prathiga nithya jeevanikellathaamu Paapam theesi paramunaa cherche Yesu Manu nijamainaa sampada Parame manashaashvatam, o manasaa? Kreesthe nija sampada, adhi thelusaa? Koteeshwarulaina kadupedhalaina Andharu kaatike povali Andharu anthamaipovaliv
కోటీశ్వరులైనా కడుపేదలైనా
అందరు కాటికే పోవాలి
అభిమానులేవున్నా అనామకులైనా
అందరు అంతమైపోవాలి
Koteeshwarulaina kadupedhalaina
Andharu kaatike povali
Abhimaanulevunna anaamakulaina
Andharu anthamaipovali
దిగంబరులుగానే వొచ్చాము
దిగంబరులుగానే వెళ్లిపోవాలి
అంతాతిరిగి మట్టికే పోతాము
ఇంతా తెలిసి ఎగిరెగిరి పడతాము
Digambarulugaane vocchaamu
Digambarulugaane vellipovali
Anthaathirigi mattike pothaamu
Inthaa thelisi egiregiri padathaamu
సిరిసంపదలెన్ని కూడబెట్టినా
చిళ్లిగవ్వైనా తీసుకెళ్లలేమని
ఒక్కజేబుకూడాలేని ప్రేతవస్త్రం
చాటేసత్యాన్ని ఎరుగవెందుకు?
Sirisampadalennu koodabettina
Chilligavvaina theesukellalemani
Okkajebukooda leni pretha vastram
Chaatesatyanni erugavenduku?
భార్యాబిడ్డలా బంధుమిత్రుల బంధం
బ్రతికున్నంతవరకే పరిమితం
చేసిన పనుల ఫలముగ వెళ్లేలోకమే
మన అందరికి శాశ్వతం
Bharyaa biddalaa bandhu mitrula bandham
Bratikunnanthavarake parimitam
Chesina panula phalamuga velle lokame
Mana andariki shaashvatam
ఏదిమన శాశ్వతం ఓ మనసా?
ఏది నిజసంపదో అదితెలుసా?
కోటీశ్వరులైనా కడుపేదలైనా
అందరు కాటికే పోవాలి
అందరు అంతమైపోవాలి
Edhi mana shaashvatam, o manasaa?
Edhi nija sampado, adhi thelusaa?
Koteeshwarulaina kadupedhalaina
Andharu kaatike povali
Andharu anthamaipovali
ఆస్తులను అప్పులను
ఐనవారికి విడిచిపెట్టి వెళ్లిపోతాము
పాపపుణ్యాలనే వెంటబెట్టుకునీ
మరో లోకానికి వెళ్లిపోతాము
Aasthulanu appulanu
Ainavariki vidichipetti vellipothaamu
Paapapunyalaane ventabettukuni
Maro lokaaniki vellipothaamu
పాపాలకు శిక్షగా నిత్యయాతనకు
నీతికి ప్రతిగా నిత్యజీవానికెళతాము
పాపముతీసి పరమున చేర్చేయేసే
మన నిజమైనా సంపద
Paapaalaku shikshaga nithya yaathanaku
Neethiki prathiga nithya jeevanikellathaamu
Paapam theesi paramunaa cherche Yesu
Manu nijamainaa sampada
పరమే మనశాశ్వతం ఓ మనసా?
క్రీస్తే నిజసంపద అదితెలుసా?
కోటీశ్వరులైనా కడుపేదలైనా
అందరు కాటికే పోవాలి
అందరు అంతమైపోవాలి
Parame manashaashvatam, o manasaa?
Kreesthe nija sampada, adhi thelusaa?
Koteeshwarulaina kadupedhalaina
Andharu kaatike povali
Andharu anthamaipovali
కోటీశ్వరులైనా కడుపేదలైనా అందరు కాటికే పోవాలి అభిమానులేవున్నా అనామకులైనా అందరు అంతమైపోవాలి Koteeshwarulaina kadupedhalaina Andharu kaatike povali Abhimaanulevunna anaamakulaina Andharu anthamaipovali దిగంబరులుగానే వొచ్చాము దిగంబరులుగానే వెళ్లిపోవాలి అంతాతిరిగి మట్టికే పోతాము ఇంతా తెలిసి ఎగిరెగిరి పడతాము Digambarulugaane vocchaamu Digambarulugaane vellipovali Anthaathirigi mattike pothaamu Inthaa thelisi egiregiri padathaamu సిరిసంపదలెన్ని కూడబెట్టినా చిళ్లిగవ్వైనా తీసుకెళ్లలేమని ఒక్కజేబుకూడాలేని ప్రేతవస్త్రం చాటేసత్యాన్ని ఎరుగవెందుకు? Sirisampadalennu koodabettina Chilligavvaina theesukellalemani Okkajebukooda leni pretha vastram Chaatesatyanni erugavenduku? భార్యాబిడ్డలా బంధుమిత్రుల బంధం బ్రతికున్నంతవరకే పరిమితం చేసిన పనుల ఫలముగ వెళ్లేలోకమే మన అందరికి శాశ్వతం Bharyaa biddalaa bandhu mitrula bandham Bratikunnanthavarake parimitam Chesina panula phalamuga velle lokame Mana andariki shaashvatam ఏదిమన శాశ్వతం ఓ మనసా? ఏది నిజసంపదో అదితెలుసా? కోటీశ్వరులైనా కడుపేదలైనా అందరు కాటికే పోవాలి అందరు అంతమైపోవాలి Edhi mana shaashvatam, o manasaa? Edhi nija sampado, adhi thelusaa? Koteeshwarulaina kadupedhalaina Andharu kaatike povali Andharu anthamaipovali ఆస్తులను అప్పులను ఐనవారికి విడిచిపెట్టి వెళ్లిపోతాము పాపపుణ్యాలనే వెంటబెట్టుకునీ మరో లోకానికి వెళ్లిపోతాము Aasthulanu appulanu Ainavariki vidichipetti vellipothaamu Paapapunyalaane ventabettukuni Maro lokaaniki vellipothaamu పాపాలకు శిక్షగా నిత్యయాతనకు నీతికి ప్రతిగా నిత్యజీవానికెళతాము పాపముతీసి పరమున చేర్చేయేసే మన నిజమైనా సంపద Paapaalaku shikshaga nithya yaathanaku Neethiki prathiga nithya jeevanikellathaamu Paapam theesi paramunaa cherche Yesu Manu nijamainaa sampada పరమే మనశాశ్వతం ఓ మనసా? క్రీస్తే నిజసంపద అదితెలుసా? కోటీశ్వరులైనా కడుపేదలైనా అందరు కాటికే పోవాలి అందరు అంతమైపోవాలి Parame manashaashvatam, o manasaa? Kreesthe nija sampada, adhi thelusaa? Koteeshwarulaina kadupedhalaina Andharu kaatike povali Andharu anthamaipovali
కోటీశ్వరులైనా కడుపేదలైనా
అందరు కాటికే పోవాలి
అభిమానులేవున్నా అనామకులైనా
అందరు అంతమైపోవాలి
దిగంబరులుగానే వొచ్చాము
దిగంబరులుగానే వెళ్లిపోవాలి
అంతాతిరిగి మట్టికే పోతాము
ఇంతా తెలిసి ఎగిరెగిరి పడతాము
సిరిసంపదలెన్ని కూడబెట్టినా
చిళ్లిగవ్వైనా తీసుకెళ్లలేమని
ఒక్కజేబుకూడాలేని ప్రేతవస్త్రం
చాటేసత్యాన్ని ఎరుగవెందుకు?
భార్యాబిడ్డలా బంధుమిత్రుల బంధం
బ్రతికున్నంతవరకే పరిమితం
చేసిన పనుల ఫలముగ వెళ్లేలోకమే
మన అందరికి శాశ్వతం
Whether you are a millionaire or a beggar,
Everyone must one day go to the grave.
Whether you are famous or unknown,
Everyone will face their end.
We came into this world with nothing,
And with nothing, we shall leave.
In the end, we all return to dust —
Yet knowing this truth, we still chase the wind!
You may gather all the riches in the world,
But not even a coin can you take along.
The shroud that has not a single pocket
Hides this unchanging truth — why don’t you realize it?
The bonds of wife, children, and relatives
Last only as long as life does.
The deeds we’ve done will follow us
Into the world beyond — that is eternal!
O my soul, what is truly eternal?
Do you know what the real treasure is?
Whether rich or poor, all must face death;
All must meet their end one day.
ఏదిమన శాశ్వతం ఓ మనసా?
ఏది నిజసంపదో అదితెలుసా?
కోటీశ్వరులైనా కడుపేదలైనా
అందరు కాటికే పోవాలి
అందరు అంతమైపోవాలి
ఆస్తులను అప్పులను
ఐనవారికి విడిచిపెట్టి వెళ్లిపోతాము
పాపపుణ్యాలనే వెంటబెట్టుకునీ
మరో లోకానికి వెళ్లిపోతాము
పాపాలకు శిక్షగా నిత్యయాతనకు
నీతికి ప్రతిగా నిత్యజీవానికెళతాము
పాపముతీసి పరమున చేర్చేయేసే
మన నిజమైనా సంపద
పరమే మనశాశ్వతం ఓ మనసా?
క్రీస్తే నిజసంపద అదితెలుసా?
కోటీశ్వరులైనా కడుపేదలైనా
అందరు కాటికే పోవాలి
అందరు అంతమైపోవాలి
We’ll leave behind our wealth and debts
To those who remain.
But we’ll carry with us our sins and merits
To the world beyond.
For sin, there is eternal punishment;
For righteousness, eternal life.
The one who removes sin and unites us with God —
He is our true treasure.
Heaven alone is our eternity, O my soul!
Christ Himself is the real treasure — do you know this?
Whether rich or poor, everyone must go to the grave;
Everyone will meet their end.
కోటీశ్వరులైనా కడుపేదలైనా ,Koteswarulaina Kadupedalaina ,కోటీశ్వరులైనా కడుపేదలైనా ,Koteswarulaina Kadupedalaina Lyrics Song Chords PPT -కోటీశ్వరులైనా కడుపేదలైనా