కోత విస్తారతను కనలేవా
కనులెత్తి పంటను కోయ చేరవా
సమరయ స్త్రీ సంబరము కనవా
స్వగ్రామమునే తెచ్చెను చూడవా
ప్రభు నీళ్లడిగెను పరామర్శించెను
ఆమె ప్రతి పాపమును తెలిపి కృప చూపెను
పరీక్షించుకొనె తాను కనవా
ప్రక్షాళనకై ప్రభువైపు చూడవా
ప్రభు వివరించెను దేవుడు ఆత్మని
ఆత్మతో సత్యముతో ఆరాధించగా
విగ్రహ ఆరాధనను విడువవా
ప్రతి ప్రతిమను నీలోనుండి త్రోయవా
ప్రభు ప్రకటించెను క్రీస్తు తానే అని
కళ్ళు తెరువబడే కుండ విడువబడే
క్రీస్తేసుని ఊరందరికి చూపవా
కరుణామయిని కనుగొన కదలింపవా
Kotha vistarathanu kanaleva
Kanulethi pantanu koya cherava
Samaraya stri sambaramu kanava
Swagramamune techhenu choodava
Prabhu neelladigenu paraamarshinchenu
Aame prati paapamunu telipi krupa choopenu
Parikshanukone taanu kanava
Prakshalanakai Prabhu vaipu choodava
Prabhu vivarinchenu devudu aathmani
Aathmato satyamuto aaradhinchaga
Vigraha aaradhananu viduvava
Prati pratimanunilo nundhi troyava
Prabhu prakatinchenu Kreeshtu taane ani
Kallu teruvabadhe kundh viduvabadhe
Kreeshtesuni oorandariki choopava
Karunamayini kanugon kadalimpava
Kotha vistarathanu kanaleva Kanulethi pantanu koya cherava Samaraya stri sambaramu kanava Swagramamune techhenu choodava Prabhu neelladigenu paraamarshinchenu Aame prati paapamunu telipi krupa choopenu Parikshanukone taanu kanava Prakshalanakai Prabhu vaipu choodava Prabhu vivarinchenu devudu aathmani Aathmato satyamuto aaradhinchaga Vigraha aaradhananu viduvava Prati pratimanunilo nundhi troyava Prabhu prakatinchenu Kreeshtu taane ani Kallu teruvabadhe kundh viduvabadhe Kreeshtesuni oorandariki choopava Karunamayini kanugon kadalimpava
కోత విస్తారతను కనలేవా
కనులెత్తి పంటను కోయ చేరవా
సమరయ స్త్రీ సంబరము కనవా
స్వగ్రామమునే తెచ్చెను చూడవా
Kotha vistarathanu kanaleva
Kanulethi pantanu koya cherava
Samaraya stri sambaramu kanava
Swagramamune techhenu choodava
ప్రభు నీళ్లడిగెను పరామర్శించెను
ఆమె ప్రతి పాపమును తెలిపి కృప చూపెను
పరీక్షించుకొనె తాను కనవా
ప్రక్షాళనకై ప్రభువైపు చూడవా
Prabhu neelladigenu paraamarshinchenu
Aame prati paapamunu telipi krupa choopenu
Parikshanukone taanu kanava
Prakshalanakai Prabhu vaipu choodava
ప్రభు వివరించెను దేవుడు ఆత్మని
ఆత్మతో సత్యముతో ఆరాధించగా
విగ్రహ ఆరాధనను విడువవా
ప్రతి ప్రతిమను నీలోనుండి త్రోయవా
Prabhu vivarinchenu devudu aathmani
Aathmato satyamuto aaradhinchaga
Vigraha aaradhananu viduvava
Prati pratimanunilo nundhi troyava
ప్రభు ప్రకటించెను క్రీస్తు తానే అని
కళ్ళు తెరువబడే కుండ విడువబడే
క్రీస్తేసుని ఊరందరికి చూపవా
కరుణామయిని కనుగొన కదలింపవా
Prabhu prakatinchenu Kreeshtu taane ani
Kallu teruvabadhe kundh viduvabadhe
Kreeshtesuni oorandariki choopava
Karunamayini kanugon kadalimpava
కోత విస్తారతను కనలేవా కనులెత్తి పంటను కోయ చేరవా సమరయ స్త్రీ సంబరము కనవా స్వగ్రామమునే తెచ్చెను చూడవా Kotha vistarathanu kanaleva Kanulethi pantanu koya cherava Samaraya stri sambaramu kanava Swagramamune techhenu choodava ప్రభు నీళ్లడిగెను పరామర్శించెను ఆమె ప్రతి పాపమును తెలిపి కృప చూపెను పరీక్షించుకొనె తాను కనవా ప్రక్షాళనకై ప్రభువైపు చూడవా Prabhu neelladigenu paraamarshinchenu Aame prati paapamunu telipi krupa choopenu Parikshanukone taanu kanava Prakshalanakai Prabhu vaipu choodava ప్రభు వివరించెను దేవుడు ఆత్మని ఆత్మతో సత్యముతో ఆరాధించగా విగ్రహ ఆరాధనను విడువవా ప్రతి ప్రతిమను నీలోనుండి త్రోయవా Prabhu vivarinchenu devudu aathmani Aathmato satyamuto aaradhinchaga Vigraha aaradhananu viduvava Prati pratimanunilo nundhi troyava ప్రభు ప్రకటించెను క్రీస్తు తానే అని కళ్ళు తెరువబడే కుండ విడువబడే క్రీస్తేసుని ఊరందరికి చూపవా కరుణామయిని కనుగొన కదలింపవా Prabhu prakatinchenu Kreeshtu taane ani Kallu teruvabadhe kundh viduvabadhe Kreeshtesuni oorandariki choopava Karunamayini kanugon kadalimpava
కోత విస్తారతను కనలేవా
కనులెత్తి పంటను కోయ చేరవా
సమరయ స్త్రీ సంబరము కనవా
స్వగ్రామమునే తెచ్చెను చూడవా
Can’t you see the vast fields?
Lift your eyes and reap the harvest
Do you not see the rejoicing of women in the battle?
See what has been brought from your own village
ప్రభు నీళ్లడిగెను పరామర్శించెను
ఆమె ప్రతి పాపమును తెలిపి కృప చూపెను
పరీక్షించుకొనె తాను కనవా
ప్రక్షాళనకై ప్రభువైపు చూడవా
The Lord sought and examined carefully
Showing grace after revealing every sin
He tested, do you not see Him?
Look toward the Lord for cleansing
ప్రభు వివరించెను దేవుడు ఆత్మని
ఆత్మతో సత్యముతో ఆరాధించగా
విగ్రహ ఆరాధనను విడువవా
ప్రతి ప్రతిమను నీలోనుండి త్రోయవా
The Lord revealed God to the soul
Worshipping with truth and sincerity
Do not cling to idol worship
Do not hold onto every statue within you
ప్రభు ప్రకటించెను క్రీస్తు తానే అని
కళ్ళు తెరువబడే కుండ విడువబడే
క్రీస్తేసుని ఊరందరికి చూపవా
కరుణామయిని కనుగొన కదలింపవా
The Lord proclaimed that He is Christ
Eyes will be opened, the blind will be freed
He will show Christ to all the towns
Come and see the merciful One — do not delay
కోత విస్తారతను కనలేవా ,Kotha visthaarathanu kanalevaa,కోత విస్తారతను కనలేవా ,Kotha visthaarathanu kanalevaa Lyrics Song Chords PPT -కోత విస్తారతను కనలేవా