కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం
లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము
లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2)
రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా
మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2)
మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను
ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను
సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా
శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా
ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – (2) |
మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా
కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2)
ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా
ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా
అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా
ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా
సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే – (2)
Koti kaanthula velugutalo udayinchenu oka kiranam
Lokamanduna prati hrudayam chigurinchenu ee tarunam
Divini vidichi bhuvini manakai maanavuniga janminchenu
Digulu chendaka gatamu marchi Yesuni aaradhintumu
Lokaanike idi parvadinam mahadanandame prati kshanam – (2)
Raajulaku raajula raaju, prabhuvulaku prabhave thaanuga
Manujulaku maadiri thaanai undutake ila etenchaga (2)
Manakosame janminchenu, tana premanne panchen
Aa varamune thanu vidachenu nararupiga velasenu
Srushtike muladharaminadha devude ila digi vachena
Shodhana baadhalu enni unna naetito ika dari cheruna
Anandame ika santoshame, prativaniki shubhaparinamame – (2)
Mahimagala mahimonnata, pashuvula shalalo pasivaaniga
Karunagala kaaranajanmu, shishuuga manalo okavaaniga (2)
Enatiki mana toduga undalani andaga
Prativaniki snehi thuniga hrudayaan janminchega
Andhakaarapu ee lokamandu devadevu udayinchaga
Ennadu leeni vevela kaanthulu lokamanduna pavalinchaga
Santoshame samadhaname, idi devadi devuni bahumaaname – (2)
Koti kaanthula velugutalo udayinchenu oka kiranam Lokamanduna prati hrudayam chigurinchenu ee tarunam Divini vidichi bhuvini manakai maanavuniga janminchenu Digulu chendaka gatamu marchi Yesuni aaradhintumu Lokaanike idi parvadinam mahadanandame prati kshanam – (2) Raajulaku raajula raaju, prabhuvulaku prabhave thaanuga Manujulaku maadiri thaanai undutake ila etenchaga (2) Manakosame janminchenu, tana premanne panchen Aa varamune thanu vidachenu nararupiga velasenu Srushtike muladharaminadha devude ila digi vachena Shodhana baadhalu enni unna naetito ika dari cheruna Anandame ika santoshame, prativaniki shubhaparinamame – (2) Mahimagala mahimonnata, pashuvula shalalo pasivaaniga Karunagala kaaranajanmu, shishuuga manalo okavaaniga (2) Enatiki mana toduga undalani andaga Prativaniki snehi thuniga hrudayaan janminchega Andhakaarapu ee lokamandu devadevu udayinchaga Ennadu leeni vevela kaanthulu lokamanduna pavalinchaga Santoshame samadhaname, idi devadi devuni bahumaaname – (2)
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం
లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము
లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2)
Koti kaanthula velugutalo udayinchenu oka kiranam
Lokamanduna prati hrudayam chigurinchenu ee tarunam
Divini vidichi bhuvini manakai maanavuniga janminchenu
Digulu chendaka gatamu marchi Yesuni aaradhintumu
Lokaanike idi parvadinam mahadanandame prati kshanam – (2)
రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా
మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2)
మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను
Raajulaku raajula raaju, prabhuvulaku prabhave thaanuga
Manujulaku maadiri thaanai undutake ila etenchaga (2)
Manakosame janminchenu, tana premanne panchen
ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను
సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా
శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా
ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – (2)
Aa varamune thanu vidachenu nararupiga velasenu
Srushtike muladharaminadha devude ila digi vachena
Shodhana baadhalu enni unna naetito ika dari cheruna
Anandame ika santoshame, prativaniki shubhaparinamame – (2)
మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా
కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2)
ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా
Mahimagala mahimonnata, pashuvula shalalo pasivaaniga
Karunagala kaaranajanmu, shishuuga manalo okavaaniga (2)
Enatiki mana toduga undalani andaga
ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా
అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా
ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా
సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే – (2)
Prativaniki snehi thuniga hrudayaan janminchega
Andhakaarapu ee lokamandu devadevu udayinchaga
Ennadu leeni vevela kaanthulu lokamanduna pavalinchaga
Santoshame samadhaname, idi devadi devuni bahumaaname – (2)
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2) Koti kaanthula velugutalo udayinchenu oka kiranam Lokamanduna prati hrudayam chigurinchenu ee tarunam Divini vidichi bhuvini manakai maanavuniga janminchenu Digulu chendaka gatamu marchi Yesuni aaradhintumu Lokaanike idi parvadinam mahadanandame prati kshanam – (2) రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2) మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను Raajulaku raajula raaju, prabhuvulaku prabhave thaanuga Manujulaku maadiri thaanai undutake ila etenchaga (2) Manakosame janminchenu, tana premanne panchen ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – (2) Aa varamune thanu vidachenu nararupiga velasenu Srushtike muladharaminadha devude ila digi vachena Shodhana baadhalu enni unna naetito ika dari cheruna Anandame ika santoshame, prativaniki shubhaparinamame – (2) మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2) ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా Mahimagala mahimonnata, pashuvula shalalo pasivaaniga Karunagala kaaranajanmu, shishuuga manalo okavaaniga (2) Enatiki mana toduga undalani andaga ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే – (2) Prativaniki snehi thuniga hrudayaan janminchega Andhakaarapu ee lokamandu devadevu udayinchaga Ennadu leeni vevela kaanthulu lokamanduna pavalinchaga Santoshame samadhaname, idi devadi devuni bahumaaname – (2)
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం
లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము
లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2)
A single ray arose with the light of a million stars,
Every heart on earth began to bloom in that moment.
Leaving heaven, He came to earth as a man for us,
Letting go of sorrow and past, we worship Jesus.
This is the day for the world, a day of great joy at every moment. – (2)
రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా
మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2)
మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను
King of kings, Lord of lords,
He became like a human to dwell among us. (2)
He was born for us, sharing His love,
ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను
సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా
శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా
ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – (2)
He gave His life and shone as a man.
The God who is the foundation of creation came down,
No matter how many trials existed, He now guides us.
This is joy and happiness, a blessing for all. – (2) ||Million Lights||
మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా
కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2)
ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా
Glorious, exalted, as a newborn in the cattle shed,
Merciful Creator, as a baby among us. (2)
He wanted to always be with us as our support,
ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా
అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా
ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా
సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే – (2)
Born in our hearts as a friend to all.
In this dark world, the Almighty arose,
The lights of His eternal glory shone across the earth.
This is joy and peace, a gift from the Lord God. – (2) ||Million Lights||
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం ,koti kaanthula velugulatho udayinchenu ,కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం ,koti kaanthula velugulatho udayinchenu Lyrics Song Chords PPT -కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం