కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా
నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే -2
ఆరాధన నీకే
నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే
నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే -2
ఆరాధన నీకే
Krupa kshemamu nee shaashvata jeevamu
Naa jeevita kaalamantayu neevu dayacheyuvadavu
Mahonnatamainaa nee upakaaramulu
Talan̄chuchu anukshanamu paravashinchanā
Nee krupalone paravashinchanā
Naa prati prārthanaku neevichchina eevule
Lekkaku minchina deevenalainayi
Adugulu tadabadaka nadipinadi nee divya vaakayame
Kadalini minchina vishvaasamunichchi vijayamu chekūrchenu
Nee vaakayame makarandhamai balaparichenu nannu
Naa Yesayya stutipatruda aaraadhana neeke
Aaraadhana neeke
Nee satya maargamulo phalinchina anubhavame
Parimalimpa chesi saakshiga nilipaayi
Kalata chendaka nilipinadi nee divya darshaname
Gamyamu chere shaktito nanu nimpi nootana krupanichchenu
Aaraadhyudaa abhisiktudaa aaraadhana neeke
Naa Yesayya stutipatruda aaraadhana neeke
Naa praana priyudaa nannelu mahaaraajaa
Naa hrudi nee koraku padilaparachitini
Boorashabdamu vinagaa naa bratukulu kalalu pandagaa
Avadhululeni aanandhamuto nee kaugili ne cheranaa
Aaraadhyudaa abhisiktudaa aaraadhana neeke
Praaneshwaraa naa Yesayya aaraadhana neeke
Aaraadhana neeke
Krupa kshemamu nee shaashvata jeevamu Naa jeevita kaalamantayu neevu dayacheyuvadavu Mahonnatamainaa nee upakaaramulu Talan̄chuchu anukshanamu paravashinchanā Nee krupalone paravashinchanā Naa prati prārthanaku neevichchina eevule Lekkaku minchina deevenalainayi Adugulu tadabadaka nadipinadi nee divya vaakayame Kadalini minchina vishvaasamunichchi vijayamu chekūrchenu Nee vaakayame makarandhamai balaparichenu nannu Naa Yesayya stutipatruda aaraadhana neeke Aaraadhana neeke Nee satya maargamulo phalinchina anubhavame Parimalimpa chesi saakshiga nilipaayi Kalata chendaka nilipinadi nee divya darshaname Gamyamu chere shaktito nanu nimpi nootana krupanichchenu Aaraadhyudaa abhisiktudaa aaraadhana neeke Naa Yesayya stutipatruda aaraadhana neeke Naa praana priyudaa nannelu mahaaraajaa Naa hrudi nee koraku padilaparachitini Boorashabdamu vinagaa naa bratukulu kalalu pandagaa Avadhululeni aanandhamuto nee kaugili ne cheranaa Aaraadhyudaa abhisiktudaa aaraadhana neeke Praaneshwaraa naa Yesayya aaraadhana neeke Aaraadhana neeke
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
Krupa kshemamu nee shaashvata jeevamu
Naa jeevita kaalamantayu neevu dayacheyuvadavvu (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా
Mahonnatamainaa nee upakaaramulu
Talañchuchu anukshanamu paravashinchanā
Nee krupalone paravashinchanā
నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
Naa prati prārthanaku neevichchina eevule
Lekkaku minchina deevenalaināyi (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
Adugulu tadabadaka nadipinadi nee divya vaakayame
Kadalini minchina vishvaasamunichchi vijayamu chekūrchenu (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే
Nee vaakayame makarandhamai balaparichenu nannu
Naa Yesayya stutipatruda aaraadhana neeke
Aaraadhana neeke
నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి
Nee satya maargamulo phalinchina anubhavame
Parimalimpa chesi saakshiga nilipaayi
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను
Kalata chendaka nilipinadi nee divya darshaname
Gamyamu chere shaktito nanu nimpi nootana krupanichchenu
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే
Aaraadhyudaa abhisiktudaa aaraadhana neeke
Naa Yesayya stutipatruda aaraadhana neeke
నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని
Naa praana priyudaa nannēlu mahaaraajaa
Naa hrudi nee koraku padilaparachitini
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా
Boorashabdamu vinagaa naa bratukulu kalalu pandagaa
Avadhululeni aanandhamuto nee kaugili ne cheranaa
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే
Aaraadhyudaa abhisiktudaa aaraadhana neeke
Praaneshwaraa naa Yesayya aaraadhana neeke (2) Aaraadhana neeke
కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2) Krupa kshemamu nee shaashvata jeevamu Naa jeevita kaalamantayu neevu dayacheyuvadavvu (2) మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా Mahonnatamainaa nee upakaaramulu Talañchuchu anukshanamu paravashinchanā Nee krupalone paravashinchanā నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి (2) Naa prati prārthanaku neevichchina eevule Lekkaku minchina deevenalaināyi (2) అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2) Adugulu tadabadaka nadipinadi nee divya vaakayame Kadalini minchina vishvaasamunichchi vijayamu chekūrchenu (2) నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2) ఆరాధన నీకే Nee vaakayame makarandhamai balaparichenu nannu Naa Yesayya stutipatruda aaraadhana neeke Aaraadhana neeke నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి Nee satya maargamulo phalinchina anubhavame Parimalimpa chesi saakshiga nilipaayi కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను Kalata chendaka nilipinadi nee divya darshaname Gamyamu chere shaktito nanu nimpi nootana krupanichchenu ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే Aaraadhyudaa abhisiktudaa aaraadhana neeke Naa Yesayya stutipatruda aaraadhana neeke నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిలపరచితిని Naa praana priyudaa nannēlu mahaaraajaa Naa hrudi nee koraku padilaparachitini బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా Boorashabdamu vinagaa naa bratukulu kalalu pandagaa Avadhululeni aanandhamuto nee kaugili ne cheranaa ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2) ఆరాధన నీకే Aaraadhyudaa abhisiktudaa aaraadhana neeke Praaneshwaraa naa Yesayya aaraadhana neeke (2) Aaraadhana neeke
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
Grace and peace, Your eternal life,
Throughout my lifetime You are the One who shows mercy (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా
Your exalted blessings,
Thinking of them every moment, shall I rejoice?
Shall I rejoice only in Your grace?
నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
For every prayer of mine, You gave answers.
They became countless blessings (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
Your divine Word guided me without my steps stumbling.
Gave me faith greater than the sea and brought me victory (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే
Your Word, like nectar, strengthened me.
My Jesus, worthy of praise — worship belongs to You (2)
All worship belongs to You
నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
The experiences of Your truth-filled way,
They made me fragrant and kept me as a witness (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
Your divine vision kept me without trouble,
Filling me with strength to reach the goal and giving me new grace (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
O Worshipful One, Anointed One — worship belongs to You,
My Jesus, worthy of praise — worship belongs to You (2)
నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
O lover of my soul, eternal King,
I have preserved my heart only for You.
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
When the trumpet sounds, the dreams of my life will be fulfilled.
With boundless joy, I shall run into Your embrace.
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే
O the One worthy of worship, the Anointed One — all worship belongs to You.
Lord of my life, my Jesus, all worship belongs to You.
All worship belongs to You, O Lord of grace and peace.
కృపా క్షేమము నీ శాశ్వత జీవము ,Krupaa Kshemamu ,కృపా క్షేమము నీ శాశ్వత జీవము ,Krupaa Kshemamu Lyrics Song Chords PPT- కృపా క్షేమము నీ శాశ్వత జీవము