లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి
కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి
ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి
లోక సంద్రాన నా జీవ నౌక
అద్దరికి చేరేదాక సాగు గాక
నీ దరికి చేరేదాక సాగు గాక
చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం
నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2)
రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే
నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె
చూశాను నీ వైపు (2)
ఆహా ఎంత చల్లిని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే
సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే
వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
యే దారి కానరాక దిక్కులేక నేనుంటే
నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
చూశాను నీ వైపు (2)
ఆహా ఎంత చల్లిని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి
జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2)
నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి
నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి
క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
చూస్తాను నీ వైపు (2)
ఊపిరి ఉన్నంత సేపు
నాలో ఊపిరి ఉన్నంత సేపు
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
Langaresinaavaa naa naavaku
Kottukoni pookaunda nenu chivaraku
Langaresinaavaa naa naavaku
Pattu jaaripokaunda naa bratukuku
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి
కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి
ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి
Alalanu adimipetti alajadi anagagotti
Theeram cheredaaka naavalona adugu petti
Kalavaramidichi petti kalathanu tarimikotti
Oopiri aagedaakaa prema thone chanka petti
లోక సంద్రాన నా జీవ నౌక
అద్దరికి చేరేదాక సాగు గాక
నీ దరికి చేరేదాక సాగు గాక
Loka sandraana naa jeeva nauka
Addariki cheredaaka saagu gaaka
Nee dariki cheredaaka saagu gaaka
చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం
నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2)
రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే
నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె
Chuttu unna lokam maaya daari / maaya sudigundam
Nattanadi sandraana patti laage vainam (2)
Raakaasi alalennno egasi egasi paduthunte
Munchesi nanu choosthoo murisi murisi pothunte
Naa aashalanni karigi vantari gaa nenunte
Niraasha valalu tempi nireekshanatho nanu piliche
చూశాను నీ వైపు (2)
ఆహా ఎంత చల్లని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు
Choosaanu nee vaipu (2)
Aahaa entha challani choopu
Aahaa entha challani nee choopu
సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే
సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2)
శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే
వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే
నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
Sandehaala gaali tufaaanu saaganika aaputhunte
Sathya vaakya jaadaleka oda braddalouthunte (2)
Shodhana kerataale egiri egasi paduthunte
Vedana soodulennno tharimi tharimi koduthunte
Ye daari kaanaraaka dikkuleka nenunte
Nee daari nenantoo nadichinaavu naa vente

Jeeva vaakku chetabatti nee chitthaanni madini petti
Jeevadaatha needu seve jeevithaanikardhamantoo (2)
Naa venuka unnavi marchi mundunna vaatini thalachi
Netrasha shareeraasha jeevapudambanni vidachi
Ninu jera rammantoo jagamantha nenu pilachi
Kreesthesu krupalo nilichi paapapu lokanni gelichi
చూస్తాను నీ వైపు (2)
ఊపిరి ఉన్నంత సేపు
నాలో ఊపిరి ఉన్నంత సేపు
Choosthaanu nee vaipu (2)
Oopiri unnanta sepu
Naalo oopiri unnanta sepu
లంగరేసినావా నా నావకు
కొట్టుకొని పోకుండా నే చివరకు
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
Langaresinaavaa naa naavaku
Kottukoni pookaunda nenu chivaraku
Langaresinaavaa naa naavaku
Pattu jaaripokaunda naa bratukuku
లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు Langaresinaavaa naa naavaku Kottukoni pookaunda nenu chivaraku Langaresinaavaa naa naavaku Pattu jaaripokaunda naa bratukuku అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి Alalanu adimipetti alajadi anagagotti Theeram cheredaaka naavalona adugu petti Kalavaramidichi petti kalathanu tarimikotti Oopiri aagedaakaa prema thone chanka petti లోక సంద్రాన నా జీవ నౌక అద్దరికి చేరేదాక సాగు గాక నీ దరికి చేరేదాక సాగు గాక Loka sandraana naa jeeva nauka Addariki cheredaaka saagu gaaka Nee dariki cheredaaka saagu gaaka చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2) రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె Chuttu unna lokam maaya daari / maaya sudigundam Nattanadi sandraana patti laage vainam (2) Raakaasi alalennno egasi egasi paduthunte Munchesi nanu choosthoo murisi murisi pothunte Naa aashalanni karigi vantari gaa nenunte Niraasha valalu tempi nireekshanatho nanu piliche చూశాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు Choosaanu nee vaipu (2) Aahaa entha challani choopu Aahaa entha challani nee choopu సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2) శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే Sandehaala gaali tufaaanu saaganika aaputhunte Sathya vaakya jaadaleka oda braddalouthunte (2) Shodhana kerataale egiri egasi paduthunte Vedana soodulennno tharimi tharimi koduthunte Ye daari kaanaraaka dikkuleka nenunte Nee daari nenantoo nadichinaavu naa vente చూశాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు Choosaanu nee vaipu (2) Aahaa entha challani choopu Aahaa entha challani nee choopu జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2) నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి Jeeva vaakku chetabatti nee chitthaanni madini petti Jeevadaatha needu seve jeevithaanikardhamantoo (2) Naa venuka unnavi marchi mundunna vaatini thalachi Netrasha shareeraasha jeevapudambanni vidachi Ninu jera rammantoo jagamantha nenu pilachi Kreesthesu krupalo nilichi paapapu lokanni gelichi చూస్తాను నీ వైపు (2) ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంత సేపు Choosthaanu nee vaipu (2) Oopiri unnanta sepu Naalo oopiri unnanta sepu లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు Langaresinaavaa naa naavaku Kottukoni pookaunda nenu chivaraku Langaresinaavaa naa naavaku Pattu jaaripokaunda naa bratukuku

Have You dropped the anchor for my boat,
So that I won’t be tossed away till the end?
Have You anchored my life,
So that my grip will not slip away?
అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి
తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి
కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి
ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంక బెట్టి
You silenced the waves and calmed the storm,
You stepped into my boat till I reached the shore.
You crushed my fear and chased away my distress,
You carried me in love until my very last breath.
లోక సంద్రాన నా జీవ నౌక
అద్దరికి చేరేదాక సాగు గాక
నీ దరికి చేరేదాక సాగు గాక
Across the ocean of this world, my life’s boat moves on,
Let it sail until it reaches the shore,
Let it sail until it reaches You.
చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం
నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం
రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే
ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే
నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే
నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె
The world around is a path of illusion, a deadly whirlpool,
Dragging me into the middle of the sea.
When monstrous waves rose again and again,
Delighting in trying to drown me,
When all my hopes melted and I stood alone,
You tore the nets of despair and called me with hope.
చూశాను నీ వైపు
ఆహా ఎంత చల్లని చూపు
ఆహా ఎంత చల్లని నీ చూపు
I looked toward You—
Oh, what a gentle gaze!
Oh, how soothing is Your look!
సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే
సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే
శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే
వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే
ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే
నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే
When storms of doubt tried to stop my journey,
When my boat broke apart without the anchor of truth,
When waves of temptation crashed upon me,
When whirlpools of pain chased and struck me,
When I had no direction and no way ahead,
You walked behind me saying, “I am the way.”
జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి
జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ
నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి
నేత్రాశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి
నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి
క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి
Holding onto the living Word and fixing Your will in my heart,
Declaring that serving You, the Giver of life, is life’s true meaning.
Forgetting what lies behind and reaching for what’s ahead,
Leaving behind worldly desires and fleshly cravings,
Calling the whole world to come to You,
Standing in Christ’s grace and overcoming this sinful world.
చూస్తాను నీ వైపు
ఊపిరి ఉన్నంత సేపు
నాలో ఊపిరి ఉన్నంత సేపు
I will keep my eyes on You,
As long as I have breath,
As long as breath remains within me.
లంగరేసినావా నా నావకు
పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు
You have anchored my boat,
You have secured my life.
లంగరేసినావా నా నావకు ,Langaresinaava Na Navaku ,లంగరేసినావా నా నావకు ,Langaresinaava Na Navaku Lyrics Song Chords PPT -లంగరేసినావా నా నావకు, Langaresinaava Na Navaku నా/నీ జీవితసాక్ష్యం ఈ పాటలోనే Download Telugu Christian Songs Lyrics in christsquare.com