లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా
నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా
పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు
నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో
పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో
కదిలే.. నదిలా.. ఎదురుగ నిలబడు అలలకు జడియకు
రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా
పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి
యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే
రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి
ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా
బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా
మనసు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు
ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు
సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం
సొంతకన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే
ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి
ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న
పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి
బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో
తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన
చెరను కూడ చింత మరచి కలము పట్టి రాసుకున్న
ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి
గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం
Lē nilabadu parugidu tandri panikōsamē
Nee manasulō Prabhuvunu koluchu prati nimishamē
Sangrahinchu gnyaanamantaa – sancharinchu lokamantaa
Ninnu aapu shakthi kaladaa lokamandunaa
Neeku tōdu needalaagaa – tandri aathmanivvalēdaa
Piriki aathma needi kaadu parugu aapakoo
Neetilōni chepalāgaa eduru eetha nērchukō
Pakshi raaju pattudalathō pourushangaa saagipō
Kadile nadilaa – eduruga nilabadu
Alalaku jadiyaku
Raallatōti kottabadina suvaartani aapakundaa
Pattudalathō cheppinatti Stephenu neeku maadiri
Yesu bōdha cheyakantoo ēlikalē ēkamaitē
Rommu virichi cheppinatti aposthalulē maadiri
Eduru vastē Kaisarainaa eduru tirugu nēstamaa
Beduru peditē evvadainaa nidurapōkumaa
Manasu ninda vaakyamuntē manishi ninnu aapalēdu
Aathmakunna aashayamthō kadulu munduku
Sajjana dwēshulu ilalō sahajam
Prabhuvukē tappalēdu maranam
Sontakanna biddalantaa vidichipetti vellipōtē
Ontaraina thalli Mariya nēti streekī maadiri
Ilanu soukhyamentha unna pentatōti pōlchukunna
Parama tyaagi Paulu gaari teguva manaku maadiri
Brathuku ōda baddalainaa taggipōku tandri panilō
Tarigipōni swaasthyamundi tandri chentana
Cheranu kooda chinta marachi kalamu patti raasukunna
Prabhuvuni priyudu maargadarshi manaku sōdari
Gōthilōna daachaku mutyam – lekka adugutādidi satyam
Lē nilabadu parugidu tandri panikōsamē Nee manasulō Prabhuvunu koluchu prati nimishamē Sangrahinchu gnyaanamantaa – sancharinchu lokamantaa Ninnu aapu shakthi kaladaa lokamandunaa Neeku tōdu needalaagaa – tandri aathmanivvalēdaa Piriki aathma needi kaadu parugu aapakoo Neetilōni chepalāgaa eduru eetha nērchukō Pakshi raaju pattudalathō pourushangaa saagipō Kadile nadilaa – eduruga nilabadu Alalaku jadiyaku Raallatōti kottabadina suvaartani aapakundaa Pattudalathō cheppinatti Stephenu neeku maadiri Yesu bōdha cheyakantoo ēlikalē ēkamaitē Rommu virichi cheppinatti aposthalulē maadiri Eduru vastē Kaisarainaa eduru tirugu nēstamaa Beduru peditē evvadainaa nidurapōkumaa Manasu ninda vaakyamuntē manishi ninnu aapalēdu Aathmakunna aashayamthō kadulu munduku Sajjana dwēshulu ilalō sahajam Prabhuvukē tappalēdu maranam Sontakanna biddalantaa vidichipetti vellipōtē Ontaraina thalli Mariya nēti streekī maadiri Ilanu soukhyamentha unna pentatōti pōlchukunna Parama tyaagi Paulu gaari teguva manaku maadiri Brathuku ōda baddalainaa taggipōku tandri panilō Tarigipōni swaasthyamundi tandri chentana Cheranu kooda chinta marachi kalamu patti raasukunna Prabhuvuni priyudu maargadarshi manaku sōdari Gōthilōna daachaku mutyam – lekka adugutādidi satyam
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా
నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా
Lē nilabadu parugidu tandri panikōsamē
Nee manasulō Prabhuvunu koluchu prati nimishamē
Sangrahinchu gnyaanamantaa – sancharinchu lokamantaa
Ninnu aapu shakthi kaladaa lokamandunaa
Neeku tōdu needalaagaa – tandri aathmanivvalēdaa
పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు
నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో
పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో
కదిలే నదిలా – ఎదురుగ నిలబడు
అలలకు జడియకు
Piriki aathma needi kaadu parugu aapakoo
Neetilōni chepalāgaa eduru eetha nērchukō
Pakshi raaju pattudalathō pourushangaa saagipō
Kadile nadilaa – eduruga nilabadu
Alalaku jadiyaku
రాళ్లతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా
పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి
యేసు బోధ చేయకంటూ ఏలికలే ఏకమైతే
రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి
ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా
Raallatōti kottabadina suvaartani aapakundaa
Pattudalathō cheppinatti Stephenu neeku maadiri
Yesu bōdha cheyakantoo ēlikalē ēkamaitē
Rommu virichi cheppinatti aposthalulē maadiri
Eduru vastē Kaisarainaa eduru tirugu nēstamaa
బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా
మనసు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు
ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు
సజ్జన ద్వేషులు ఇలలో సహజం
ప్రభువుకే తప్పలేదు మరణం
Beduru peditē evvadainaa nidurapōkumaa
Manasu ninda vaakyamuntē manishi ninnu aapalēdu
Aathmakunna aashayamthō kadulu munduku
Sajjana dwēshulu ilalō sahajam
Prabhuvukē tappalēdu maranam
సొంతకన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే
ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి
ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న
పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి
బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో
Sontakanna biddalantaa vidichipetti vellipōtē
Ontaraina thalli Mariya nēti streekī maadiri
Ilanu soukhyamentha unna pentatōti pōlchukunna
Parama tyaagi Paulu gaari teguva manaku maadiri
Brathuku ōda baddalainaa taggipōku tandri panilō
తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన
చెరను కూడ చింత మరచి కలము పట్టి రాసుకున్న
ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి
గోతిలోన దాచకు ముత్యం – లెక్క అడుగుతాదిడి సత్యం
Tarigipōni swaasthyamundi tandri chentana
Cheranu kooda chinta marachi kalamu patti raasukunna
Prabhuvuni priyudu maargadarshi manaku sōdari
Gōthilōna daachaku mutyam – lekka adugutādidi satyam
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా Lē nilabadu parugidu tandri panikōsamē Nee manasulō Prabhuvunu koluchu prati nimishamē Sangrahinchu gnyaanamantaa – sancharinchu lokamantaa Ninnu aapu shakthi kaladaa lokamandunaa Neeku tōdu needalaagaa – tandri aathmanivvalēdaa పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో కదిలే నదిలా – ఎదురుగ నిలబడు అలలకు జడియకు Piriki aathma needi kaadu parugu aapakoo Neetilōni chepalāgaa eduru eetha nērchukō Pakshi raaju pattudalathō pourushangaa saagipō Kadile nadilaa – eduruga nilabadu Alalaku jadiyaku రాళ్లతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి యేసు బోధ చేయకంటూ ఏలికలే ఏకమైతే రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా Raallatōti kottabadina suvaartani aapakundaa Pattudalathō cheppinatti Stephenu neeku maadiri Yesu bōdha cheyakantoo ēlikalē ēkamaitē Rommu virichi cheppinatti aposthalulē maadiri Eduru vastē Kaisarainaa eduru tirugu nēstamaa బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా మనసు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం Beduru peditē evvadainaa nidurapōkumaa Manasu ninda vaakyamuntē manishi ninnu aapalēdu Aathmakunna aashayamthō kadulu munduku Sajjana dwēshulu ilalō sahajam Prabhuvukē tappalēdu maranam సొంతకన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో Sontakanna biddalantaa vidichipetti vellipōtē Ontaraina thalli Mariya nēti streekī maadiri Ilanu soukhyamentha unna pentatōti pōlchukunna Parama tyaagi Paulu gaari teguva manaku maadiri Brathuku ōda baddalainaa taggipōku tandri panilō తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన చెరను కూడ చింత మరచి కలము పట్టి రాసుకున్న ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి గోతిలోన దాచకు ముత్యం – లెక్క అడుగుతాదిడి సత్యం Tarigipōni swaasthyamundi tandri chentana Cheranu kooda chinta marachi kalamu patti raasukunna Prabhuvuni priyudu maargadarshi manaku sōdari Gōthilōna daachaku mutyam – lekka adugutādidi satyam
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా
నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా
Rise, stand firm, run for the Father’s work,
Honor the Lord in your heart every moment.
Gather all wisdom, travel through the whole world—
Is there any power on earth that can stop you?
Has not the Father given His Spirit to be your shade and companion?
పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు
నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో
పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో
కదిలే నదిలా ఎదురుగ నిలబడు
అలలకు జడియకు
A spirit of fear is not yours—do not stop running.
Learn to swim against the current like a fish in water.
Move forward boldly with the determination of the king of birds.
Stand firm like a flowing river,
Do not fear the crashing waves.
రాళ్లతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా
పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి
యేసు బోధ చేయకంటూ ఏలికలే ఏకమైతే
రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి
ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా
Though stoned, Stephen never stopped preaching the Gospel—
Let him be your example of steadfast faith.
When rulers united to silence the teaching of Jesus,
The apostles proclaimed it with fearless hearts.
Even if Caesar stands against you, rise and resist, my friend.
బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా
మనసు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు
ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు
సజ్జన ద్వేషులు ఇలలో సహజం
ప్రభువుకే తప్పలేదు మరణం
If anyone threatens you, do not fall asleep in fear.
When God’s Word fills your heart, no one can stop you.
Move forward with the purpose of the Spirit.
Hatred toward the righteous is common in this world—
Even the Lord Himself did not escape death.
సొంతకన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే
ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి
ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న
పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి
బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో
When even her own children left her,
Lonely Mother Mary became a model for today’s women.
Paul, the great sacrificer, counted all earthly comfort as garbage—
His courage stands as our example.
Even if life’s boat breaks apart, do not retreat from the Father’s work.
తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన
చెరను కూడ చింత మరచి కలము పట్టి రాసుకున్న
ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి
గోతిలోన దాచకు ముత్యం
లెక్క అడుగుతాదిడి సత్యం
There is an unfading inheritance with the Father.
Even in chains, forgetting sorrow, he took the pen and wrote.
A beloved of the Lord, a guide, a brother to us.
Do not hide the pearl in a pit—
Truth will demand an account.
లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే ,Le Nilabadu Parugidu Thandri Pani Kosame,లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే ,Le Nilabadu Parugidu Thandri Pani Kosame Telugu Version Lyrics Songs Chords -లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే