నా ప్రాణమే నీవైన వేళ - నీ తలపులె మదిలో మెదిలెనే
నా పాటకు పలికావే - నీ మాటకు రూపమునిచ్చావే
నా మౌనానికి భాషే నీవు - నా బ్రతుకుకు అర్ధం నీవు
"ఆహా ఏమి అనుభవమో - ఇది ఎంతో అద్భుతమో"
"ఆహా ఏమి అనుభవమో - యేసుతో నా జీవితం"
1. నీతో బ్రతకడానికి - అనుదినము చేస్తున్న పోరాటము
నా చేతులకు యుద్ధం - వ్రేళ్ళకు పోరాటం నేర్పావే
చేజారిన జీవితం నీయందు విశ్వాసము విజయమునిచ్చెనే
2.నీతో నడవాలని - అనుదినము నాకున్న ఆరాటము
పరిశుద్ధాత్మను పంపి - నూతన బలముతో నింపావే
దప్పిగొన్న ఆత్మను ఎడారిలో నీటి బుగ్గవై దాహము తీర్చావే
None
None
None
None
None
నా ప్రాణమే నీవైన వేళ ,Na Praname Neevaina,నా ప్రాణమే నీవైన వేళ ,Na Praname Neevaina Lyrics Song Chords PPT - నా ప్రాణమే నీవైన వేళ