Naa Dhairyamaa Lyrics Song Chords PPT -నాధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో

నాధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో
నేను నివసిస్తూ ఉన్నాను స్తోత్రార్హుడా
తలదాచి ఉన్నాను మహిమార్హుడా
నేనేమి కలవరపడను నేనేమి భయపడను
నేనేమి దిగులేచెందను నేనేమి కృంగిపోను

1. పరిచయులే విరోధులై పగపట్టుచున్నారు
ఒంటరినైన నాపై మడిమెత్తుచున్నారు
నీ పాదపరిచారకుని పక్షమై నిలిచావు
నా ప్రత్యర్థికి పాఠాలు నేర్పావు

2. నీ సేవలోని పరిస్థితులు వ్యతిరేకమైనను
అల్పుడనైన నాపై దాడిచేస్తూ ఉన్ననూ
పాడైన స్వాస్థ్యమును బాగుచేయడానికి
ప్రతికూలతను అనుకూలపరచితివి

3. నీ యాజకునిగా ఎన్నుకొని
నీ కృపను చూపావు
మరణము వరకు నీకు బానిసనై ఉందును
నీ వాక్య ప్రత్యక్షతతో బలపరచుచున్నావు
అపవాదికి నన్ను ప్రశ్నగా నిలిపావు

Presenter Print & View

Naa Dhairyamaa Lyrics Song Chords PPT -నాధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో Lyrics in Telugish

Na dhairyamaa, naa balamaa, nee rekkala needalo
Nenu nivasistoo unnaanu, stotraarhuda
Taladaachi unnaanu mahimaarhuda
Nenemi kalavarapadanu, nenemi bhayapadanu
Nenemi digulechendanu, nenemi krungiponu

Charanam 1
Parichayule virodhulai, pagapattuchunnaru
Ontarinaina naapai madimettuchunnaru
Nee paada parichaarakuni pakshamai nilichaavu
Naa pratyardhiki paathaalu nerpaavu

Charanam 2
Nee sevaloni paristhitulu vyatirekamainanu
Alpudanaina naapai daadichestoo unnanu
Paadaina swaasthyamunu baaguchayadaniki
Pratikoolatanu anukoolaparachitivi

Charanam 3
Nee yaajakunigaa ennukoni, nee krupanu choopaavu
Maranamu varaku neeku baanisani undunu
Nee vaakya pratyakshatato balaparachuchunnavu
Apavaadiki nannu prashnaga nilipaavu

Naa Dhairyamaa Lyrics Song Chords PPT -నాధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో Lyrics in Telugish

నాధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో
నేను నివసిస్తూ ఉన్నాను స్తోత్రార్హుడా
Naadhairyamaa naa balamaa nee rekkalaa needalo
Nenu nivasistoo unnaanu stothraarhuda

తలదాచి ఉన్నాను మహిమార్హుడా
నేనేమి కలవరపడను నేనేమి భయపడను
Taladhaachi unnaanu mahimaarhuda
Nenemii kalavarapadanu nenemii bhayapadanu

నేనేమి దిగులేచెందను నేనేమి కృంగిపోను
Nenemii digulechendanu nenemii krungiponu

1. పరిచయులే విరోధులై పగపట్టుచున్నారు
ఒంటరినైన నాపై మడిమెత్తుచున్నారు
Parichayule virodhulai pagapattuchunnaaru
Ontarinaaina naapai madimettuchunnaaru

నీ పాదపరిచారకుని పక్షమై నిలిచావు
నా ప్రత్యర్థికి పాఠాలు నేర్పావు
Nee paadaparichaarakuni pakshamai nilichaavu
Naa pratyardhiki paathaalu nerpaavu

2. నీ సేవలోని పరిస్థితులు వ్యతిరేకమైనను
అల్పుడనైన నాపై దాడిచేస్తూ ఉన్ననూ
Nee sevaloni paristhithulu vyatirekamainanu
Alpudanaina naapai daadichestoo unnanū

పాడైన స్వాస్థ్యమును బాగుచేయడానికి
ప్రతికూలతను అనుకూలపరచితివి
Paadaina swaasthyamunu baagucheyadaniki
Pratikoolathanu anukoolaparachitivi

3. నీ యాజకునిగా ఎన్నుకొని
నీ కృపను చూపావు
Nee yaajakunigaa ennukoni
Nee krupanu choopaavu

మరణము వరకు నీకు బానిసనై ఉందును
నీ వాక్య ప్రత్యక్షతతో బలపరచుచున్నావు
Maranamu varaku neeku baanisnai undunu
Nee vaakya pratyakshathatho balaparachuchunnaavu

అపవాదికి నన్ను ప్రశ్నగా నిలిపావు
Apavaadiki nannu prashnaga nilipaavu

Naa Dhairyamaa Lyrics Song Chords PPT -నాధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో Lyrics in Telugu and English

నాధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో
నేను నివసిస్తూ ఉన్నాను స్తోత్రార్హుడా
O Courage-giver, my strength – in the shadow of Your wings,
I dwell in safety, O Worthy of Praise.

తలదాచి ఉన్నాను మహిమార్హుడా
నేనేమి కలవరపడను నేనేమి భయపడను
I bow down before You, O Glorious One.
I will not be anxious; I will not be afraid.

నేనేమి దిగులేచెందను నేనేమి కృంగిపోను
I will not be discouraged; I will not be disheartened.

1. పరిచయులే విరోధులై పగపట్టుచున్నారు
ఒంటరినైన నాపై మడిమెత్తుచున్నారు
Even acquaintances have turned into enemies,
They raise their voices against me, though I am alone.

నీ పాదపరిచారకుని పక్షమై నిలిచావు
నా ప్రత్యర్థికి పాఠాలు నేర్పావు
You stood on behalf of Your servant,
And You taught my enemies a lesson.

2. నీ సేవలోని పరిస్థితులు వ్యతిరేకమైనను
అల్పుడనైన నాపై దాడిచేస్తూ ఉన్ననూ
Though situations in Your service seem against me,
And attacks come upon me though I am weak,

పాడైన స్వాస్థ్యమును బాగుచేయడానికి
ప్రతికూలతను అనుకూలపరచితివి
To heal what was broken in me,
You turned adversities into opportunities.

3. నీ యాజకునిగా ఎన్నుకొని
నీ కృపను చూపావు
You chose me as Your priest,
And showed me Your grace.

మరణము వరకు నీకు బానిసనై ఉందును
నీ వాక్య ప్రత్యక్షతతో బలపరచుచున్నావు
I will be Your servant unto death,
You strengthen me with the revelation of Your Word.

అపవాదికి నన్ను ప్రశ్నగా నిలిపావు
You have set me as a testimony before the devil.

Tags

నాధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో ,Naa Dhairyamaa,నాధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో ,Naa Dhairyamaa Lyrics Song Chords PPT -నాధైర్యమా నా బలమా నీ రెక్కలా నీడలో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create