నా పూర్ణ హృదయముతో-నా పూర్ణ ఆత్మతో
నిను ఆరాధించి కొనియాడి - స్మరణము చేసెదను
నా జీవితమంతా నీనామమే ధ్యానము చేసెదను
యేసయ్యా-యేసయ్యా
యేసయ్యా-నా యేసయ్యా
నీ భక్తునిగా మారి నిత్యము గానము చేసెదను
సజీవ యాగముగా మారి సువాసనవుతాను ||నా పూర్ణ||
అపవాది నా ఆత్మను మలినము చేయుటకు
ఈ లోక అందాలన్నీ ఇంపుగ చూపినా
ఇహలోక ఆశలన్నీ నాలోన శూన్యపరచి
సాతానును నా కాళ్ళ క్రింద త్రొక్కించావయ్యా ||యేసయ్యా||
నా ప్రస్తుత గడియలు అన్ని భయమును రేపగా
ఈ సంద్రం చీల్చబడదని ఊహించగా
నిరీక్షించి ప్రార్థిస్తే ఊహకందనంతగా
రెండంతల నీ ఆశీర్వాదం కురిపించావయ్యా ||యేసయ్యా||
నెలవైన వారందరి క్షేమము కోరాను
మేలైన మాటలు చెప్పి శత్రువునయ్యాను
మిమ్ము త్రోసివేసినట్లే నన్ను త్రోసివేసారు
తీసేసిన ఆ మూల రాయిని తలరాయిగా చేశావయ్యా ||యేసయ్యా||
Na poorna hrudayamuto - na poorna aathmato
Ninu aaradhinchi koniyaadi - smaranamu chesedanu
Naa jeevitamantaa neenaamame dhyanamu chesedanu
Yesayya - Yesayya
Yesayya - naa Yesayya
Nee bhaktuniga maari nityamu gaanamu chesedanu
Sajeeva yagamuga maari suvaasanavutanu ||Naa Poorna||
Apavaadi naa aathmanu malinam cheyutaku
Ee loka andalanni impuga choopina
Ihaloka aashalanni naalon shunyaparachi
Satanunu naa kaalla krinda trokkinchavayya ||Yesayya||
Na poorna hrudayamuto - na poorna aathmato Ninu aaradhinchi koniyaadi - smaranamu chesedanu Naa jeevitamantaa neenaamame dhyanamu chesedanu Yesayya - Yesayya Yesayya - naa Yesayya Nee bhaktuniga maari nityamu gaanamu chesedanu Sajeeva yagamuga maari suvaasanavutanu ||Naa Poorna|| Apavaadi naa aathmanu malinam cheyutaku Ee loka andalanni impuga choopina Ihaloka aashalanni naalon shunyaparachi Satanunu naa kaalla krinda trokkinchavayya ||Yesayya||
నా పూర్ణ హృదయముతో-నా పూర్ణ ఆత్మతో
నిను ఆరాధించి కొనియాడి - స్మరణము చేసెదను
naa poorna hrudayamuto - naa poorna aathmato
ninu aaradhinchi koniyaadi - smaranamu chesedanu
నా జీవితమంతా నీనామమే ధ్యానము చేసెదను
యేసయ్యా-యేసయ్యా
naa jeevithamantaa neenaamame dhyanamu chesedanu
Yesayya - Yesayya
యేసయ్యా-నా యేసయ్యా
నీ భక్తునిగా మారి నిత్యము గానము చేసెదను
Yesayya - naa Yesayya
nee bhaktuniga maari nityamu gaanamu chesedanu
సజీవ యాగముగా మారి సువాసనవుతాను ||నా పూర్ణ||
sajeva yaagamuga maari suvaasanavutaanu ||naa poorna||
అపవాది నా ఆత్మను మలినము చేయుటకు
ఈ లోక అందాలన్నీ ఇంపుగ చూపినా
apavaadi naa aathmanu malinamu cheyutaku
ee loka andalanni impuga choopina
ఇహలోక ఆశలన్నీ నాలోన శూన్యపరచి
సాతానును నా కాళ్ళ క్రింద త్రొక్కించావయ్యా ||యేసయ్యా||
ihaloka aashalanni naalona shoonya parachi
satanunu naa kaalla krinda trokkinchaavayya ||Yesayya||
నా పూర్ణ హృదయముతో-నా పూర్ణ ఆత్మతో నిను ఆరాధించి కొనియాడి - స్మరణము చేసెదను naa poorna hrudayamuto - naa poorna aathmato ninu aaradhinchi koniyaadi - smaranamu chesedanu నా జీవితమంతా నీనామమే ధ్యానము చేసెదను యేసయ్యా-యేసయ్యా naa jeevithamantaa neenaamame dhyanamu chesedanu Yesayya - Yesayya యేసయ్యా-నా యేసయ్యా నీ భక్తునిగా మారి నిత్యము గానము చేసెదను Yesayya - naa Yesayya nee bhaktuniga maari nityamu gaanamu chesedanu సజీవ యాగముగా మారి సువాసనవుతాను ||నా పూర్ణ|| sajeva yaagamuga maari suvaasanavutaanu ||naa poorna|| అపవాది నా ఆత్మను మలినము చేయుటకు ఈ లోక అందాలన్నీ ఇంపుగ చూపినా apavaadi naa aathmanu malinamu cheyutaku ee loka andalanni impuga choopina ఇహలోక ఆశలన్నీ నాలోన శూన్యపరచి సాతానును నా కాళ్ళ క్రింద త్రొక్కించావయ్యా ||యేసయ్యా|| ihaloka aashalanni naalona shoonya parachi satanunu naa kaalla krinda trokkinchaavayya ||Yesayya||
నా పూర్ణ హృదయముతో-నా పూర్ణ ఆత్మతో
నిను ఆరాధించి కొనియాడి - స్మరణము చేసెదను
With my whole heart — with my whole soul
I will worship You and remember You
నా జీవితమంతా నీనామమే ధ్యానము చేసెదను
యేసయ్యా-యేసయ్యా
All my life, I will meditate on Your name
Jesus — Jesus
యేసయ్యా-నా యేసయ్యా
నీ భక్తునిగా మారి నిత్యము గానము చేసెదను
Jesus — my Jesus
Becoming Your devotee, I will sing forever
సజీవ యాగముగా మారి సువాసనవుతాను ||నా పూర్ణ||
Becoming a living sacrifice, I will offer a sweet fragrance ||My Whole||
అపవాది నా ఆత్మను మలినము చేయుటకు
ఈ లోక అందాలన్నీ ఇంపుగ చూపినా
Though the world shows all its beauty
To defile my humble soul
ఇహలోక ఆశలన్నీ నాలోన శూన్యపరచి
సాతానును నా కాళ్ళ క్రింద త్రొక్కించావయ్యా ||యేసయ్యా||
All earthly hopes vanish inside me
You have trampled Satan under my feet ||Jesus||
నా పూర్ణ హృదయముతో ,Naa Purna Hrudayamutho,నా పూర్ణ హృదయముతో ,Naa Purna Hrudayamutho Lyrics Song Chords PPT -నా పూర్ణ హృదయముతో