దేవుని గొర్రెవై దిగి వచ్చినావే
నా పాప భారము తొలగించుటకు
కల్వరి సిల్వ పై తలదించినావే
నా దోష శిక్షను భరియించుటకు
నా స్థానములో నిలుచున్నావే
అవమానములేనో భరింయించావే
నాకు బదులుగా మరణించావే
నిత్య జీవము నాకిచ్చావే
నేనే కదా ఆ ఘోర సిల్వకు కారణం
నేనే కదా నా పాపమే కదా
నా అవిధేయతతో పలు మారులు నీ గాయం
రేపితినయ్య నజరేయుడా
యెరుగలేదు ప్రభువా నీ ప్రేమ గుణం
తెలియలేదు దేవా నీ కృప వారం
మన్నించావా... ఆ... ఆ... ఆ...
"నా స్థానములో"
నావంటివారేకదా నిను సిలువ వేయమని
అప్పగించిన యూదా జనము
నా లాంటివారెకదా నీ కాళ్ళ చేతులలో
మేకులను గ్రూచ్చినవారు
మౌనముగా అన్ని సహియించి
ప్రేమతో దొంగను కూడా క్షమియించి
బలియైతివా... ఆ... ఆ... ఆ...
"నా స్థానములో"
Devuni gorrevai digi vachinave
Naa paapa bhaaramu tholaginchataku
Kalvari siluva pai thaladinchinave
Naa dosha shikshanu bhariyinchataku
Naa sthaanamulo niluchunnave
Avamaanamuleno bhariyinchaave
Naaku baduluga maraninchaave
Nithya jeevamu naakichchaave
Nene kada aa ghora silvaku kaaranam
Nene kada naa paapame kada
Naa avidheyathatho palu maarulu nee gaayam
Repithinayya Nazareyuda
Yerugaledu Prabhuvaa nee prema gunam
Teliyaledu Devaa nee krupa vaaram
Manninchavaa… a… a… a…
"Naa sthaanamulo"
Naavantivarayekada ninu siluva veyamani
Appaginchina Yuuda janamu
Naa lantivarayekada nee kaalla chethulalo
Mekulanu gruchchina varu
Maunamuga anni sahiyinchi
Prematho donganu kooda kshamiyinchi
Baliyaitheeva… a… a… a…
"Naa sthaanamulo"
Devuni gorrevai digi vachinave Naa paapa bhaaramu tholaginchataku Kalvari siluva pai thaladinchinave Naa dosha shikshanu bhariyinchataku Naa sthaanamulo niluchunnave Avamaanamuleno bhariyinchaave Naaku baduluga maraninchaave Nithya jeevamu naakichchaave Nene kada aa ghora silvaku kaaranam Nene kada naa paapame kada Naa avidheyathatho palu maarulu nee gaayam Repithinayya Nazareyuda Yerugaledu Prabhuvaa nee prema gunam Teliyaledu Devaa nee krupa vaaram Manninchavaa… a… a… a… "Naa sthaanamulo" Naavantivarayekada ninu siluva veyamani Appaginchina Yuuda janamu Naa lantivarayekada nee kaalla chethulalo Mekulanu gruchchina varu Maunamuga anni sahiyinchi Prematho donganu kooda kshamiyinchi Baliyaitheeva… a… a… a… "Naa sthaanamulo"
దేవుని గొర్రెవై దిగి వచ్చినావే
నా పాప భారము తొలగించుటకు
కల్వరి సిల్వ పై తలదించినావే
నా దోష శిక్షను భరియించుటకు
Devuni gorrevai digi vachinave
Naa paapa bhaaramu tholaginchataku
Kalvari siluva pai thaladinchinave
Naa dosha shikshanu bhariyinchataku
నా స్థానములో నిలుచున్నావే
అవమానములేనో భరింయించావే
నాకు బదులుగా మరణించావే
నిత్య జీవము నాకిచ్చావే
Naa sthaanamulo niluchunnave
Avamaanamuleno bhariyinchaave
Naaku baduluga maraninchaave
Nithya jeevamu naakichchaave
నేనే కదా ఆ ఘోర సిల్వకు కారణం
నేనే కదా నా పాపమే కదా
నా అవిధేయతతో పలు మారులు నీ గాయం
రేపితినయ్య నజరేయుడా
యెరుగలేదు ప్రభువా నీ ప్రేమ గుణం
తెలియలేదు దేవా నీ కృప వారం
మన్నించావా... ఆ... ఆ... ఆ...
Nene kada aa ghora silvaku kaaranam
Nene kada naa paapame kada
Naa avidheyathatho palu maarulu nee gaayam
Repithinayya Nazareyuda
Yerugaledu Prabhuvaa nee prema gunam
Teliyaledu Devaa nee krupa vaaram
Manninchavaa… a… a… a…
నావంటివారేకదా నిను సిలువ వేయమని
అప్పగించిన యూదా జనము
నా లాంటివారెకదా నీ కాళ్ళ చేతులలో
మేకులను గ్రూచ్చినవారు
మౌనముగా అన్ని సహియించి
ప్రేమతో దొంగను కూడా క్షమియించి
బలియైతివా... ఆ... ఆ... ఆ...
Naavantivarayekada ninu siluva veyamani
Appaginchina Yuuda janamu
Naa lantivarayekada nee kaalla chethulalo
Mekulanu gruchchina varu
Maunamuga anni sahiyinchi
Prematho donganu kooda kshamiyinchi
Baliyaitheeva… a… a… a…
దేవుని గొర్రెవై దిగి వచ్చినావే నా పాప భారము తొలగించుటకు కల్వరి సిల్వ పై తలదించినావే నా దోష శిక్షను భరియించుటకు Devuni gorrevai digi vachinave Naa paapa bhaaramu tholaginchataku Kalvari siluva pai thaladinchinave Naa dosha shikshanu bhariyinchataku నా స్థానములో నిలుచున్నావే అవమానములేనో భరింయించావే నాకు బదులుగా మరణించావే నిత్య జీవము నాకిచ్చావే Naa sthaanamulo niluchunnave Avamaanamuleno bhariyinchaave Naaku baduluga maraninchaave Nithya jeevamu naakichchaave నేనే కదా ఆ ఘోర సిల్వకు కారణం నేనే కదా నా పాపమే కదా నా అవిధేయతతో పలు మారులు నీ గాయం రేపితినయ్య నజరేయుడా యెరుగలేదు ప్రభువా నీ ప్రేమ గుణం తెలియలేదు దేవా నీ కృప వారం మన్నించావా... ఆ... ఆ... ఆ... Nene kada aa ghora silvaku kaaranam Nene kada naa paapame kada Naa avidheyathatho palu maarulu nee gaayam Repithinayya Nazareyuda Yerugaledu Prabhuvaa nee prema gunam Teliyaledu Devaa nee krupa vaaram Manninchavaa… a… a… a… నావంటివారేకదా నిను సిలువ వేయమని అప్పగించిన యూదా జనము నా లాంటివారెకదా నీ కాళ్ళ చేతులలో మేకులను గ్రూచ్చినవారు మౌనముగా అన్ని సహియించి ప్రేమతో దొంగను కూడా క్షమియించి బలియైతివా... ఆ... ఆ... ఆ... Naavantivarayekada ninu siluva veyamani Appaginchina Yuuda janamu Naa lantivarayekada nee kaalla chethulalo Mekulanu gruchchina varu Maunamuga anni sahiyinchi Prematho donganu kooda kshamiyinchi Baliyaitheeva… a… a… a…
దేవుని గొర్రెవై దిగి వచ్చినావే
నా పాప భారము తొలగించుటకు
కల్వరి సిల్వ పై తలదించినావే
నా దోష శిక్షను భరియించుటకు
You came down as the Lamb of God
To take away the burden of my sin
On Calvary’s cross You bowed Your head
To bear the punishment of my guilt
నా స్థానములో నిలుచున్నావే
అవమానములేనో భరింయించావే
నాకు బదులుగా మరణించావే
నిత్య జీవము నాకిచ్చావే
You stood in my place
You bore all shame and disgrace
You died instead of me
And gave me eternal life
నేనే కదా ఆ ఘోర సిల్వకు కారణం
నేనే కదా నా పాపమే కదా
నా అవిధేయతతో పలు మారులు నీ గాయం
రేపితినయ్య నజరేయుడా
యెరుగలేదు ప్రభువా నీ ప్రేమ గుణం
తెలియలేదు దేవా నీ కృప వారం
మన్నించావా... ఆ... ఆ... ఆ...
It was me, Lord, who caused that cruel cross
It was my sin, my disobedience
With my rebellion I wounded You so many times
Oh Nazarene, I pierced Your heart
I didn’t know, Lord, the depth of Your love
I didn’t see, Lord, the riches of Your grace
Yet You forgave me… ah… ah… ah…
నావంటివారేకదా నిను సిలువ వేయమని
అప్పగించిన యూదా జనము
నా లాంటివారెకదా నీ కాళ్ళ చేతులలో
మేకులను గ్రూచ్చినవారు
మౌనముగా అన్ని సహియించి
ప్రేమతో దొంగను కూడా క్షమియించి
బలియైతివా... ఆ... ఆ... ఆ...
it was people like me who handed You over
Like the crowds of Judah that day
It was people like me who drove the nails
Into Your hands and feet
Silently You endured it all
With love You forgave even the thief
You became the sacrifice… ah… ah… ah…
నా స్థానములో నిలుచున్నావే,Naa Sthaanamu lo,నా స్థానములో నిలుచున్నావే ,Naa Sthaanamu lo Lyrics Song Chords PPT -నా స్థానములో నిలుచున్నావే