Naalo Unna Yesayya Lyrics Song Chords PPT - నాలో ఉన్నా యేసయ్యా

నాలో ఉన్నా యేసయ్యా
నాతో ఉన్న స్నేహమా
విడువని బంధమా మరువని స్నేహమా
యేషూవ ||4||

క్రుంగియున్న వేళ తోడైయున్నావు
ఒంటరైనా వేళా నన్ను బలపరిచావు
ఎవరు లేరు ఎవరు రారు
నాతో ఉన్నావు ఎప్పటికి ఉంటావు

దారితొలగిన వేల సరిచేసియున్నవు
నీ వాక్కుతో నన్ను బలపరాచియున్నావు
కాలాలు మారిన ప్రేమలు మారిన
ప్రభు ప్రేమ మారునా ఎన్నటికీ వీడునా

Presenter Print & View

Naalo Unna Yesayya Lyrics Song Chords PPT - నాలో ఉన్నా యేసయ్యా Lyrics in Telugish

Naalo unnaa Yesayya
Naatho unna snehamā
Viduvaani bandhamā maruvani snehamā
Yeshuvā ||4||

Krungiyunna veḷa toḍaiyunnāvu
Ontarainā vēlã nannu balaparichāvu
Evaru lēru evaru rāru
Naatho unnāvu eppatiki unṭāvu

Daaritholagina veḷa sarichēsiyunnavu
Nee vaakkuṭo nannu balaparachiyunnāvu
Kālālu maarina prēmalu maarina
Prabhu prēma maarunā ennatikī veedunā

Naalo Unna Yesayya Lyrics Song Chords PPT - నాలో ఉన్నా యేసయ్యా Lyrics in Telugish

నాలో ఉన్నా యేసయ్యా
నాతో ఉన్న స్నేహమా
విడువని బంధమా మరువని స్నేహమా యేషూవ ||4||
Naalo unnaa Yesayya
Naatho unna snehamā
Viduvaani bandhamā maruvani snehamā Yeshuvā ||4||

క్రుంగియున్న వేళ తోడైయున్నావు
ఒంటరైనా వేళా నన్ను బలపరిచావు
ఎవరు లేరు ఎవరు రారు
నాతో ఉన్నావు ఎప్పటికి ఉంటావు
Krungiyunna vela toḍaiyunnāvu
Ontarainā vēlã nannu balaparichāvu
Evaru lēru evaru rāru
Naatho unnāvu eppatiki unṭāvu

దారితొలగిన వేళ సరిచేసియున్నవు
నీ వాక్కుతో నన్ను బలపరచియున్నావు
కాలాలు మారిన ప్రేమలు మారిన
ప్రభు ప్రేమ మారునా ఎన్నటికీ వీడునా
Daaritholagina veḷa sarichēsiyunnavu
Nee vaakkuṭo nannu balaparachiyunnāvu
Kālālu maarina prēmalu maarina
Prabhu prēma maarunā ennatikī veedunā

Naalo Unna Yesayya Lyrics Song Chords PPT - నాలో ఉన్నా యేసయ్యా Lyrics in Telugu and English

నాలో ఉన్నా యేసయ్యా
నాతో ఉన్న స్నేహమా
విడువని బంధమా మరువని స్నేహమా
యేషూవ ||4||
Jesus, You are within me
You are the friend beside me
An unbreakable bond, an unforgettable friendship
Oh Jesus! (×4)

క్రుంగియున్న వేళ తోడైయున్నావు
ఒంటరైనా వేళా నన్ను బలపరిచావు
ఎవరు లేరు ఎవరు రారు
నాతో ఉన్నావు ఎప్పటికి ఉంటావు
When I was broken, You stood by me
When I was alone, You gave me strength
No one else was there, no one came
But You were with me and will be forever

దారితొలగిన వేల సరిచేసియున్నవు
నీ వాక్కుతో నన్ను బలపరాచియున్నావు
కాలాలు మారిన ప్రేమలు మారిన
ప్రభు ప్రేమ మారునా ఎన్నటికీ వీడునా
When I strayed from the path, You set me right
Through Your word, You strengthened me
Though times changed and people’s love faded
Will the Lord's love ever change or leave me?

Tags

నాలో ఉన్నా యేసయ్యా ,Naalo Unna Yesayya,నాలో ఉన్నా యేసయ్యా ,Naalo Unna Yesayya Lyrics Song Chords PPT -నాలో ఉన్నా యేసయ్యా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create