నక్షత్రమూ...మెరిసింది నింగిలో
ఆకాశము...నిండింది వెలుగుతో
పసి బాలుడై,ప్రభు యేసు పుట్టెను
భూలోకమే పులకించిపోయెను
సంతోషాలే ఇలలో వెళ్లి విరిసెను
పాపము లేని జన్మము
పాపికై ఆగమనము
ఆద్యంతమూ అపురూపము
నా స్నేహమే కోరెను, నాలోన నివసింపను
దీనత్ముడై జన్మించెను
నా మనసు కోరుకున్న నా ధైవమా
నా భావజాలములకు సంకేతమా
నా యేసు ధైవమా,నా నివాసమ
శుభము కూర్చే జన్మము
దిశను మార్చే గమనము
ఉదయించెను బేత్లహేములో
రారాజు పుట్టాడని, ఆ గొల్లలు చేరిరి
కీర్తించిరి కొనియాడిరి
ఆ పసులపాకలోన పరమాత్ముడు
పవలించెను మనకై భువికేగేను
ఆశ్చర్యము ఆనందము
Nakshatramu merisindi ningilo
Aakaashamu nindidi veluguto
Pasi baaludai Prabhu Yesayya puttenu
Bhoolokame pulakinchipoyenu
Santoshaale ilalo velli virisenu
Paapamu leni janmamu
Paapikai aagamanamu
Aadyanthamoo apuroopamu
Naa snehame korenu, naalona nivasimpanu
Deenathmudi janminchenu
Naa manasu korukunna naa daivamaa
Naa bhaavajaalamulaku sanketamaa
Naa Yesayya daivamaa, naa nivaasamaa
Shubhamu koorche janmamu
Dishanu maarche gamanamu
Udayinchenu Bethlehemu-lo
Raaraju puttaadani aa gollalu cheriri
Keertinchiri koniyaadiri
Aa pasulapaakalon Paramaatmudu
Pavalinchenu manakai bhuvikegenu
Aashcharyamu aanandamu
Nakshatramu merisindi ningilo Aakaashamu nindidi veluguto Pasi baaludai Prabhu Yesayya puttenu Bhoolokame pulakinchipoyenu Santoshaale ilalo velli virisenu Paapamu leni janmamu Paapikai aagamanamu Aadyanthamoo apuroopamu Naa snehame korenu, naalona nivasimpanu Deenathmudi janminchenu Naa manasu korukunna naa daivamaa Naa bhaavajaalamulaku sanketamaa Naa Yesayya daivamaa, naa nivaasamaa Shubhamu koorche janmamu Dishanu maarche gamanamu Udayinchenu Bethlehemu-lo Raaraju puttaadani aa gollalu cheriri Keertinchiri koniyaadiri Aa pasulapaakalon Paramaatmudu Pavalinchenu manakai bhuvikegenu Aashcharyamu aanandamu
నక్షత్రమూ మెరిసింది నింగిలో
ఆకాశము నిండింది వెలుగుతో
Nakshatramu merisindi ningilo
Aakaashamu nindidi veluguto
పసి బాలుడై ప్రభు యేసు పుట్టెను
భూలోకమే పులకించిపోయెను
సంతోషాలే ఇలలో వెళ్లి విరిసెను
Pasi baaludai Prabhu Yesayya puttenu
Bhoolokame pulakinchipoyenu
Santoshaale ilalo velli virisenu
పాపము లేని జన్మము
పాపికై ఆగమనము
ఆద్యంతమూ అపురూపము
నా స్నేహమే కోరెను, నాలోన నివసింపను
Paapamu leni janmamu
Paapikai aagamanamu
Aadyanthamoo apuroopamu
Naa snehame korenu, naalona nivasimpanu
దీనత్ముడై జన్మించెను
నా మనసు కోరుకున్న నా దైవమా
నా భావజాలములకు సంకేతమా
నా యేసు దైవమా, నా నివాసమా
Deenathmudi janminchenu
Naa manasu korukunna naa daivamaa
Naa bhaavajaalamulaku sanketamaa
Naa Yesayya daivamaa, naa nivaasamaa
శుభము కూర్చే జన్మము
దిశను మార్చే గమనము
ఉదయించెను బేత్లహేములో
రారాజు పుట్టాడని ఆ గొల్లలు చేరిరి
Shubhamu koorche janmamu
Dishanu maarche gamanamu
Udayinchenu Bethlehemu-lo
Raaraju puttaadani aa gollalu cheriri
కీర్తించిరి కొనియాడిరి
ఆ పసులపాకలోన పరమాత్ముడు
పవలించెను మనకై భువికేగేను
ఆశ్చర్యము ఆనందము
Keertinchiri koniyaadiri
Aa pasulapaakalon Paramaatmudu
Pavalinchenu manakai bhuvikegenu
Aashcharyamu aanandamu
నక్షత్రమూ మెరిసింది నింగిలో ఆకాశము నిండింది వెలుగుతో Nakshatramu merisindi ningilo Aakaashamu nindidi veluguto పసి బాలుడై ప్రభు యేసు పుట్టెను భూలోకమే పులకించిపోయెను సంతోషాలే ఇలలో వెళ్లి విరిసెను Pasi baaludai Prabhu Yesayya puttenu Bhoolokame pulakinchipoyenu Santoshaale ilalo velli virisenu పాపము లేని జన్మము పాపికై ఆగమనము ఆద్యంతమూ అపురూపము నా స్నేహమే కోరెను, నాలోన నివసింపను Paapamu leni janmamu Paapikai aagamanamu Aadyanthamoo apuroopamu Naa snehame korenu, naalona nivasimpanu దీనత్ముడై జన్మించెను నా మనసు కోరుకున్న నా దైవమా నా భావజాలములకు సంకేతమా నా యేసు దైవమా, నా నివాసమా Deenathmudi janminchenu Naa manasu korukunna naa daivamaa Naa bhaavajaalamulaku sanketamaa Naa Yesayya daivamaa, naa nivaasamaa శుభము కూర్చే జన్మము దిశను మార్చే గమనము ఉదయించెను బేత్లహేములో రారాజు పుట్టాడని ఆ గొల్లలు చేరిరి Shubhamu koorche janmamu Dishanu maarche gamanamu Udayinchenu Bethlehemu-lo Raaraju puttaadani aa gollalu cheriri కీర్తించిరి కొనియాడిరి ఆ పసులపాకలోన పరమాత్ముడు పవలించెను మనకై భువికేగేను ఆశ్చర్యము ఆనందము Keertinchiri koniyaadiri Aa pasulapaakalon Paramaatmudu Pavalinchenu manakai bhuvikegenu Aashcharyamu aanandamu
నక్షత్రమూ... మెరిసింది నింగిలో
ఆకాశము... నిండింది వెలుగుతో
A star shone brightly in the sky,
The heavens were filled with radiant light.
పసి బాలుడై ప్రభు యేసు పుట్టెను
భూలోకమే పులకించిపోయెను
సంతోషాలే ఇలలో వెళ్లి విరిసెను
As baby Jesus was born,
The whole earth rejoiced,
And joy spread everywhere in the homes.
పాపము లేని జన్మము
పాపికై ఆగమనము
ఆద్యంతమూ అపురూపము
నా స్నేహమే కోరెను, నాలోన నివసింపను
A sinless birth,
Yet He came for sinners.
From beginning to end, a marvelous mystery.
He desired only my love,
To dwell within my heart.
దీనత్ముడై జన్మించెను
నా మనసు కోరుకున్న నా ధైవమా
నా భావజాలములకు సంకేతమా
నా యేసు ధైవమా, నా నివాసమా
He was born in humility,
My God whom my heart longs for—
The one who understands my every emotion,
My Jesus, my God, my dwelling place.
శుభము కూర్చే జన్మము
దిశను మార్చే గమనము
ఉదయించెను బేత్లహేములో
రారాజు పుట్టాడని, ఆ గొల్లలు చేరిరి
A birth that brings blessing,
A coming that changes the direction of life.
He arose in Bethlehem,
And hearing that the King was born,
The shepherds came to see Him.
కీర్తించిరి కొనియాడిరి
ఆ పసులపాకలోన పరమాత్ముడు
పవలించెను మనకై భువికేగేను
ఆశ్చర్యము ఆనందము
They praised and worshipped Him,
The Almighty lying in a humble manger.
He descended to earth for our sake—
A wonder, a joy beyond words.