నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా
నా చేయి పట్టి నడిపితివి నీవే సదా
పనికి రాని నన్ను నీ పాత్రగా మలచుటకు
యుగయుగములు నీతో నే జీవించుటకు
నిను నీవే నాకు బయలు పరచుకుంటివి
నీ రక్షణ మార్గములోనికి నన్ను నడుపుచుంటివి
తల్లి గర్భమందు నే రూపింపబడక మునుపే
నీదు ప్రేమ జీవగ్రంథమందు నన్ను నిలిపే
ఎంతగా కరుణించితివో నీ నామము ఎరుగుటకు
ఏ అర్హత చూసితివో నీ ప్రేమను పొందుటకు
ఈ జగతికి పునాదులు వేయకన్నా ముందుగా
నీ తలపులలో నేను నిలిచి యుంటి నిండుగా
నీదు ప్రేమ అవసరము నాకుందని గుర్తించి
నీ ముద్రను వేసితివి సిలువలో నను రక్షించి
Nanu peru petti pilichinadi neeve kada
Naa cheyi patti nadipitivi neeve sada
Paniki raani nannu nee paatraga malachutaku
Yugayugamulu neetho ne jeevinchutaku
Ninu neeve naaku bayalu parachukuntivi
Nee rakshana maargamuloniki nannu nadupuchuntivi
Thalli garbhamandu ne roopimpabadaka munupe
Needu prema jeevagranthamandu nannu nilipe
Enthaga karuninchitivO nee namamu erugutaku
E arhatA choositivO nee premanu pondutaku
Ee jagathiki punaadulu veyakannaa munduga
Nee thalapulalo nenu nilichi yunti ninduga
Needu prema avasaramu naakundani gurthinchi
Nee mudranu vesitivi siluvalo nanu rakshinchi**
Nanu peru petti pilichinadi neeve kada Naa cheyi patti nadipitivi neeve sada Paniki raani nannu nee paatraga malachutaku Yugayugamulu neetho ne jeevinchutaku Ninu neeve naaku bayalu parachukuntivi Nee rakshana maargamuloniki nannu nadupuchuntivi Thalli garbhamandu ne roopimpabadaka munupe Needu prema jeevagranthamandu nannu nilipe Enthaga karuninchitivO nee namamu erugutaku E arhatA choositivO nee premanu pondutaku Ee jagathiki punaadulu veyakannaa munduga Nee thalapulalo nenu nilichi yunti ninduga Needu prema avasaramu naakundani gurthinchi Nee mudranu vesitivi siluvalo nanu rakshinchi**
నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా
నా చేయి పట్టి నడిపితివి నీవే సదా
పనికి రాని నన్ను నీ పాత్రగా మలచుటకు
Nanu peru pettipilichinadi neeve kada
Naa cheyi patti nadipitivi neeve sada
Paniki raani nannu nee paatraga malachutaku
యుగయుగములు నీతో నే జీవించుటకు
నిను నీవే నాకు బయలు పరచుకుంటివి
నీ రక్షణ మార్గములోనికి నన్ను నడుపుచుంటివి
Yugayugamulu neetho ne jeevinchutaku
Ninu neeve naaku bayalaparachukuntivi
Nee rakshana maargamuloniki nannu nadupuchuntivi
తల్లి గర్భమందు నే రూపింపబడక మునుపే
నీదు ప్రేమ జీవగ్రంథమందు నన్ను నిలిపే
ఎంతగా కరుణించితివో నీ నామము ఎరుగుటకు
ఏ అర్హత చూసితివో నీ ప్రేమను పొందుటకు
Thalli garbhamandu ne roopimpa badaka munupe
Needu prema jeevagranthamandu nannu nilipe
Enthaga karuninchitivo nee naamamu erugutaku
Ye arhat choositivo nee premnanu pondutaku
ఈ జగతికి పునాదులు వేయకన్నా ముందుగా
నీ తలపులలో నేను నిలిచి యుంటి నిండుగా
నీదు ప్రేమ అవసరము నాకుందని గుర్తించి
నీ ముద్రను వేసితివి సిలువలో నను రక్షించి
Ee jagathiki punadulu veyakanna munduga
Nee thalapulalo nenu nilichi yunti ninduga
Needu prema avasaramu naakundani gurthinchi
Nee mudranu vesitivi siluvalo nanu rakshinchi
నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా నా చేయి పట్టి నడిపితివి నీవే సదా పనికి రాని నన్ను నీ పాత్రగా మలచుటకు Nanu peru pettipilichinadi neeve kada Naa cheyi patti nadipitivi neeve sada Paniki raani nannu nee paatraga malachutaku యుగయుగములు నీతో నే జీవించుటకు నిను నీవే నాకు బయలు పరచుకుంటివి నీ రక్షణ మార్గములోనికి నన్ను నడుపుచుంటివి Yugayugamulu neetho ne jeevinchutaku Ninu neeve naaku bayalaparachukuntivi Nee rakshana maargamuloniki nannu nadupuchuntivi తల్లి గర్భమందు నే రూపింపబడక మునుపే నీదు ప్రేమ జీవగ్రంథమందు నన్ను నిలిపే ఎంతగా కరుణించితివో నీ నామము ఎరుగుటకు ఏ అర్హత చూసితివో నీ ప్రేమను పొందుటకు Thalli garbhamandu ne roopimpa badaka munupe Needu prema jeevagranthamandu nannu nilipe Enthaga karuninchitivo nee naamamu erugutaku Ye arhat choositivo nee premnanu pondutaku ఈ జగతికి పునాదులు వేయకన్నా ముందుగా నీ తలపులలో నేను నిలిచి యుంటి నిండుగా నీదు ప్రేమ అవసరము నాకుందని గుర్తించి నీ ముద్రను వేసితివి సిలువలో నను రక్షించి Ee jagathiki punadulu veyakanna munduga Nee thalapulalo nenu nilichi yunti ninduga Needu prema avasaramu naakundani gurthinchi Nee mudranu vesitivi siluvalo nanu rakshinchi
నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా
నా చేయి పట్టి నడిపితివి నీవే సదా
పనికి రాని నన్ను నీ పాత్రగా మలచుటకు
You are the one who called me by my name,
You are the one who always held my hand and led me,
To make me, the useless one, into your vessel.
యుగయుగములు నీతో నే జీవించుటకు
నిను నీవే నాకు బయలు పరచుకుంటివి
నీ రక్షణ మార్గములోనికి నన్ను నడుపుచుంటివి
That I may live with You forever,
You have revealed Yourself to me,
And have led me into the path of Your salvation.
తల్లి గర్భమందు నే రూపింపబడక మునుపే
నీదు ప్రేమ జీవగ్రంథమందు నన్ను నిలిపే
ఎంతగా కరుణించితివో నీ నామము ఎరుగుటకు
ఏ అర్హత చూసితివో నీ ప్రేమను పొందుటకు
Before I was formed in my mother’s womb,
You placed me in the book of life by Your love,
How much You have shown mercy so I could know Your name,
What worth did You see in me to let me receive Your love.
ఈ జగతికి పునాదులు వేయకన్నా ముందుగా
నీ తలపులలో నేను నిలిచి యుంటి నిండుగా
నీదు ప్రేమ అవసరము నాకుందని గుర్తించి
నీ ముద్రను వేసితివి సిలువలో నను రక్షించి
Before the foundations of this world were laid,
I was already complete in Your thoughts,
You knew I needed Your love,
You sealed me with Your mark and saved me on the cross.
నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా ,Nanu Peru Petti , నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా ,Nanu Peru Petti Lyrics Song Chords PPT - నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా