Nee Dhanamu Nee Ghanamu Telugu Version Lyrics Songs Chords - నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా

ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా (2)
పరలోక నాధుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా

పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా (2)
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా

వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)
వెలిగించ ధర పైని ప్రభు నామము
కలిమి కొలది ప్రభున కర్పింపవా

కలిగించె సకలంబు సమృద్దిగా
తొలగించె పలుభాధ భరితంబులు (2)
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా

Presenter Print & View

Nee Dhanamu Nee Ghanamu Telugu Version Lyrics Songs Chords - నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే Lyrics in Telugish

Nee dhanamu nee ghanamu Prabhu Yesude
Nee dashama bhagamu neeya venudeetuvva – venudeetuvva

Dharalona dhana dhanyamula neeyaga
Karuninchi kaapadi rakshippaga (2)
Paraloka naadhundu neekikaga
Mari Yesu korakiya venudeetuvva

Paadipantalu Prabhu neekikaga
Koodu guddalu neeku dayacheyaga (2)
Vedanga Prabhu Yesu namambunu
Gaduvela Prabhukiya no Kristava

Velugu needalu gaali varshambulu
Kaliginche Prabhu neeku uchitamuga (2)
Veligincha dhara paini Prabhu namamu
Kalimi koladi Prabhuna karpimpava

Kaliginche sakalambu samruddhiga
Tolaginche palubadha bharithambulu (2)
Baliyaye nee paapamula kesuve
Cheluvanga Prabhukiya chintintuva

Nee Dhanamu Nee Ghanamu Telugu Version Lyrics Songs Chords - నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే Lyrics in Telugish

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా
Nee dhanamu nee ghanamu Prabhu Yesude
Nee dashama bhagamu neeya venudeetuvva – venudeetuvva

ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా (2)
పరలోక నాధుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా
Dharalona dhana dhanyamula neeyaga
Karuninchi kaapadi rakshippaga (2)
Paraloka naadhundu neekikaga
Mari Yesu korakiya venudeetuvva

పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా (2)
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా
Paadipantalu Prabhu neekikaga
Koodu guddalu neeku dayacheyaga (2)
Vedanga Prabhu Yesu namambunu
Gaduvela Prabhukiya no Kristava

వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)
వెలిగించ ధర పైని ప్రభు నామము
కలిమి కొలది ప్రభున కర్పింపవా
Velugu needalu gaali varshambulu
Kaliginche Prabhu neeku uchitamuga (2)
Veligincha dhara paini Prabhu namamu
Kalimi koladi Prabhuna karpimpava

కలిగించె సకలంబు సమృద్దిగా
తొలగించె పలుభాధ భరితంబులు (2)
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా
Kaliginche sakalambu samruddhiga
Tolaginche palubadha bharithambulu (2)
Baliyaye nee paapamula kesuve
Cheluvanga Prabhukiya chintintuva

Nee Dhanamu Nee Ghanamu Telugu Version Lyrics Songs Chords - నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే Lyrics in Telugu and English

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా
Your wealth and your glory belong to Lord Jesus
Will you dedicate your tenth portion – dedicate it?

ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా (2)
పరలోక నాధుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా
All the wealth and grains on earth are Yours
Mercifully protect and preserve them (2)
From the Lord of heaven, they are Yours
So, will you dedicate them for Jesus?

పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా (2)
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా
Lord, bless the crops as Yours
Show mercy on all the small grains for You (2)
O Lord Jesus, with Your holy name
Will you honor and serve it, O Christian?

వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)
వెలిగించ ధర పైని ప్రభు నామము
కలిమి కొలది ప్రభున కర్పింపవా
Light and shadow, wind and rain
The Lord gives them freely to you (2)
Bless the wealth on earth in the Lord’s name
Will you share it and honor the Lord?

కలిగించె సకలంబు సమృద్దిగా
తొలగించె పలుభాధ భరితంబులు (2)
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా
All that He has provided abundantly
Removes all your suffering and burdens (2)
Sacrifice your sins to Him
And lovingly serve the Lord

Tags

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే,Nee Dhanamu Nee Ghanamu ,నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే ,Nee Dhanamu Nee Ghanamu Telugu Version Lyrics Songs Chords - నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create