Nee Sevake Nenarpitham Lyrics Song Chords PPT -నీవే నా ప్రాణం - నీవే నా సర్వం

నీవే నా ప్రాణం - నీవే నా సర్వం
నీవే నా జీవం యేసు.....
నా జీవితం నీకంకితం
నీ సేవకే నేనర్పితం
నా సమస్తం యేసయ్య......

1. ఏమి తెలియని నాకు నీ జ్ఞానమిచ్చావు
యే అర్హతలేని నన్ను నీ పాత్రగా మలిచావు
ఏమున్నా లేకున్నా నా స్థితి ఏదైనా
ప్రేమించి దరిచేరి నాతో నీవున్నావు ...

2. లోకస్నేహబంధాలు నన్ను చుట్టినా
ఆత్మీయస్నేహానురాగంతో నన్నాదరించావు
స్నేహితులే లేకున్నా నహితులే లేకున్నా
నీ మాటతో నను పిలిచి
నా తోడై ఉన్నావు....

Presenter Print & View

Nee Sevake Nenarpitham Lyrics Song Chords PPT -నీవే నా ప్రాణం - నీవే నా సర్వం Lyrics in Telugish

None

Nee Sevake Nenarpitham Lyrics Song Chords PPT -నీవే నా ప్రాణం - నీవే నా సర్వం Lyrics in Telugish

None

Nee Sevake Nenarpitham Lyrics Song Chords PPT -నీవే నా ప్రాణం - నీవే నా సర్వం Lyrics in Telugu and English

None

Tags

నీవే నా ప్రాణం - నీవే నా సర్వం ,Nee Sevake Nenarpitham,నీవే నా ప్రాణం - నీవే నా సర్వం ,Nee Sevake Nenarpitham Lyrics Song Chords PPT -నీవే నా ప్రాణం - నీవే నా సర్వం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create