నీలి ఆకాశమే నీ రాక కోసమే
తపించెనే తరించెని తలంచెనే
నీ రాక కోసమే వెలసెను వింతగా
ఆకాశ వీధిలో అందాల తారక
నీదు రాకతో లోకమంతయు
నీ మహిమతో నిండినే
నీ వెలుగుతో నిండినే
నీ జన్మమె ఇలలో వాగ్దాన నెరవేర్పు ప్రవచనములన్నియు స్థిరమాయే రాకతో
మానవాళికి దేవా దేవునికి మధ్య సంధి కుదిరేనే పాపమే పోయెనే
పరలోక దూతలు గానప్రతి గానముతో
గల మెత్తి స్తుతియించి శుభవార్త చాటిరి
దర్శించిరి అర్పించిరి తమ కానుకలను గొల్లలు దేవుని గొర్రె పిల్లకే
Neeli aakashame nee raaka kosame
Tapinchene tarincheni talanchene
Nee raaka kosame velasenu vinthaga
Aakaasha veedhilo andala thaaraka
Needu raakatho lokamanthayu
Nee mahimatho nindine
Nee velugutho nindine
Nee janmame ilalo vaagdhaana neraverpu
Pravachanamulanniyu sthiramaye raakatho
Maanavaaliki deva devuniki madhya
Sandhi kudirene paapame poyene
Paraloka doothalu gaanaprathi gaanamutho
Gala meththi sthuthiyinchi shubhavaartha chaatiri
Darshinichiri arpinchiri thama kaanukalanu
Gollalu devuni gorre pillake
Neeli aakashame nee raaka kosame Tapinchene tarincheni talanchene Nee raaka kosame velasenu vinthaga Aakaasha veedhilo andala thaaraka Needu raakatho lokamanthayu Nee mahimatho nindine Nee velugutho nindine Nee janmame ilalo vaagdhaana neraverpu Pravachanamulanniyu sthiramaye raakatho Maanavaaliki deva devuniki madhya Sandhi kudirene paapame poyene Paraloka doothalu gaanaprathi gaanamutho Gala meththi sthuthiyinchi shubhavaartha chaatiri Darshinichiri arpinchiri thama kaanukalanu Gollalu devuni gorre pillake
నీలి ఆకాశమే నీ రాక కోసమే
తపించెనే తరించెని తలంచెనే
Neeli aakashame nee raaka kosame
Tapinchene tarincheni talanchene
నీ రాక కోసమే వెలసెను వింతగా
ఆకాశ వీధిలో అందాల తారక
నీదు రాకతో లోకమంతయు
నీ మహిమతో నిండినే
నీ వెలుగుతో నిండినే
Nee raaka kosame velasenu vinthaga
Aakaasha veedhilo andala thaaraka
Needu raakatho lokamanthayu
Nee mahimatho nindine
Nee velugutho nindine
నీ జన్మమె ఇలలో వాగ్దాన నెరవేర్పు
ప్రవచనములన్నియు స్థిరమాయే రాకతో
మానవాళికి దేవా దేవునికి మధ్య
సంధి కుదిరేనే పాపమే పోయెనే
Nee janmame ilalo vaagdhaana neraverpu
Pravachanamulanniyu sthiramaye raakatho
Maanavaaliki deva devuniki madhya
Sandhi kudirene paapame poyene
పరలోక దూతలు గానప్రతి గానముతో
గల మెత్తి స్తుతియించి శుభవార్త చాటిరి
దర్శించిరి అర్పించిరి తమ కానుకలను
గొల్లలు దేవుని గొర్రె పిల్లకే
Paraloka doothalu gaanaprathi gaanamutho
Gala meththi sthuthiyinchi shubhavaartha chaatiri
Darshinichiri arpinchiri thama kaanukalanu
Gollalu devuni gorre pillake
నీలి ఆకాశమే నీ రాక కోసమే తపించెనే తరించెని తలంచెనే Neeli aakashame nee raaka kosame Tapinchene tarincheni talanchene నీ రాక కోసమే వెలసెను వింతగా ఆకాశ వీధిలో అందాల తారక నీదు రాకతో లోకమంతయు నీ మహిమతో నిండినే నీ వెలుగుతో నిండినే Nee raaka kosame velasenu vinthaga Aakaasha veedhilo andala thaaraka Needu raakatho lokamanthayu Nee mahimatho nindine Nee velugutho nindine నీ జన్మమె ఇలలో వాగ్దాన నెరవేర్పు ప్రవచనములన్నియు స్థిరమాయే రాకతో మానవాళికి దేవా దేవునికి మధ్య సంధి కుదిరేనే పాపమే పోయెనే Nee janmame ilalo vaagdhaana neraverpu Pravachanamulanniyu sthiramaye raakatho Maanavaaliki deva devuniki madhya Sandhi kudirene paapame poyene పరలోక దూతలు గానప్రతి గానముతో గల మెత్తి స్తుతియించి శుభవార్త చాటిరి దర్శించిరి అర్పించిరి తమ కానుకలను గొల్లలు దేవుని గొర్రె పిల్లకే Paraloka doothalu gaanaprathi gaanamutho Gala meththi sthuthiyinchi shubhavaartha chaatiri Darshinichiri arpinchiri thama kaanukalanu Gollalu devuni gorre pillake
నీలి ఆకాశమే నీ రాక కోసమే
తపించెనే తరించెని తలంచెనే
The blue sky itself waited for Your coming,
Longing, yearning, and thinking only of You.
నీ రాక కోసమే వెలసెను వింతగా
ఆకాశ వీధిలో అందాల తారక
నీదు రాకతో లోకమంతయు
నీ మహిమతో నిండినే
నీ వెలుగుతో నిండినే
For Your arrival, a wondrous sign appeared,
A beautiful star shone in the sky’s pathway.
With Your coming, the whole world
Was filled with Your glory,
Was filled with Your light.
నీ జన్మమె ఇలలో వాగ్దాన నెరవేర్పు
ప్రవచనములన్నియు స్థిరమాయే రాకతో
మానవాళికి దేవా దేవునికి మధ్య
సంధి కుదిరేనే పాపమే పోయెనే
Your birth on this earth fulfilled every promise,
Every prophecy was made true by Your coming.
Between God and humankind peace was restored,
Sin was washed away forever.
పరలోక దూతలు గానప్రతి గానముతో
గల మెత్తి స్తుతియించి శుభవార్త చాటిరి
దర్శించిరి అర్పించిరి తమ కానుకలను
గొల్లలు దేవుని గొర్రె పిల్లకే
Heavenly angels sang songs upon songs,
Praising with joy and proclaiming the good news.
The shepherds came and offered their gifts
To the Lamb of God who was born for us.
నీలి ఆకాశమే నీ రాక కోసమే , Neeli Aakashamay, నీలి ఆకాశమే నీ రాక కోసమే ,Neeli Aakashamay Lyrics Song Chords PPT - నీలి ఆకాశమే నీ రాక కోసమే