Neelone Vunde Naa Anandham Lyrics Song Chords PPT- నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం

నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా (2)

Chorus : ఈ లోకమంతా నేను వెతదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను (2)

1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదు అనుకున్నాను (2)
తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు (2)

2. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా (2)
నన్ను మరువని ప్రేమ నీ దయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్ (2)

Presenter Print & View

Neelone Vunde Naa Anandham Lyrics Song Chords PPT- నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం Lyrics in Telugish

Neelone Vunde Naa Anandham Lyrics Song Chords PPT- నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం Lyrics in Telugish

Neelone Vunde Naa Anandham Lyrics Song Chords PPT- నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం Lyrics in Telugu and English

Tags

నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం ,Neelone Vunde Naa Anandham ,నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం, Neelone Vunde Naa Anandham Lyrics Song Chords PPT -నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create