Neeve Kavaalesayya Lyrics Song Chords PPT - నా ప్రాణ ప్రియుడా మహనీయుడా

పల్లవి :
నా ప్రాణ ప్రియుడా మహనీయుడా
నా యేసయ్యా నీతో ఉంటానయ్యా

అప:
నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా

1. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా - శ్రమలు శోధించినా…
నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా !!
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా
|నీవే కావలేసయ్యా|

2. కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా - నే నలిగిపోయినా….
నాతో నీవున్న ! ధైర్యమే కలిగేనా !!
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా

Presenter Print & View

Neeve Kavaalesayya Lyrics Song Chords PPT - నా ప్రాణ ప్రియుడా మహనీయుడా Lyrics in Telugish

None

Neeve Kavaalesayya Lyrics Song Chords PPT - నా ప్రాణ ప్రియుడా మహనీయుడా Lyrics in Telugish

None

Neeve Kavaalesayya Lyrics Song Chords PPT - నా ప్రాణ ప్రియుడా మహనీయుడా Lyrics in Telugu and English

None

Tags

నా ప్రాణ ప్రియుడా మహనీయుడా ,Neeve Kavaalesayya ,నా ప్రాణ ప్రియుడా మహనీయుడా ,Neeve Kavaalesayya Lyrics Song Chords PPT -నా ప్రాణ ప్రియుడా మహనీయుడా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create