అగాధ జల ప్రవాహమే ఆర్పలేనిది
అనంత మానవాళికే ఆనవాలివి
తరాలలో యుగాలలో కానరానిది
రెండక్షరాల మాటలో
ఎంత వింతగా ఇమిడింది (2)
దేవా అది నీ ప్రేమే
నాకంటే నన్నే ప్రేమించే
నీవంటి వారు లేరయ్యా
నీ కంటి పాపగా కాచే
ఆ ప్రేమ సాటి లేదయ్యా
నీకై నేనున్నానంటూ నిలిచావయ్యా
నీ వెలుగు పంచాలంటూ పిలిచావయ్యా (2)
నీ సాక్షి నేనంటూ నీ రాయబారినంటూ
ఈ జన్మకిది చాలంటూ
నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
నీ చిత్తం నాలో నెరవేరేదాకా
బ్రతుకు పోరులో బలము చాలక
భ్రమలు ఆవరించిన వేళలో / వేళా
నా నీతి నా జ్ఞానం ఆధారం కాగా
అలసిపోయి నిలిచితి దేవా (2)
తప్పిపోయిన బిడ్డనుగా వున్నాననుచూ
తప్పే దిద్ది సరిచేయుము దేవా అనుచూ
వెన్ను చూపని బతుకిమ్మనుచూ
నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
ఈ మజిలీ ఓ చోట ఆగేదాకా
ఎవని పంపెదన్ ఎవడు పోవునంటూ
పిలచిన ఆ పిలుపుకే బదులుగా
సిద్ధపడిన సైన్యమై సిగ్గుపడని సాక్షిగా
శుద్ధిచేసి నిలుపుము దేవా (2)
ఏ స్థితికైనా నువు నాకు చాలును అనుచూ
ఎందాకైనా నీతోనే సాగెదననుచూ
ఎన్నటికీ నే నీదానిని అనుచూ
నేనున్నా నేనున్నా దేవా
నే మన్నై నిన్నంటి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
ఈ మజిలీ ఓ చోట ఆగేదాకా
వ్యాధి బాధలో శోధనంచులో
నలిగి కరిగే దీన జీవితాలకై
నాథుడైన నీ ప్రేమను మాటలకే కాక
చేతలలో నింపుము దేవా (2)
నీకిష్టముగా నను చెక్కుము దేవా అనుచూ
నీ సన్నిధిలో నిరతం తల దించాననుచూ
నిన్ను చూసే కనులిమ్మనుచూ
నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
ఈ కట్టె వట్టిదిగా మిగిలేదాకా
Agaadha jala pravaahame arpalainidi
Anantha maanavaalikey aanavaalivi
Tharalalo yugaalalo kaanaraanidi
Rendaksharaala maatallo
Entha vintaaga imidindi (2)
Devaa adi nee preme
Naakante nanne preminche
Neevanti vaaru lerayya
Nee kanti paapaga kaache
Aa prema saati ledayya
Neekai nennunnaanantoo nilichaavayya
Nee velugu panchaalantoo pilichaavayya (2)
Nee saakshi neenantoo nee raayabaarinantoo
Ee janmakidi chaalantoo
Nennunna nennunna devaa
Naa shwaasa nannodilipo yedhaakaa
Nennunna nennunna devaa
Nee chittam naalo neraveredhaakaa
Brathuku porulo balamu chaalaka
Bhramalu aavarinchina velalo
Naa neeti naa jnaanam aadhaaram gaaga
Alasipoyi nilichiti devaa (2)
Tappipoyina biddanuga unnananuchoo
Tappe diddi saricheyumu devaa anuchoo
Vennu choopani batukimmanuchoo
Nennunna nennunna devaa
Naa shwaasa nannodilipo yedhaakaa
Nennunna nennunna devaa
Ee majilee o chotu agedhaakaa
Evani pampedan evadu povunantoo
Pilachina aa pilupukey baduluga
Siddhapadina sainyamai siggupadani saakshiga
Shuddhicheshi nilupumu devaa (2)
Ee sthitikaina nuvu naaku chaalunu anuchoo
Endaakaina neethone saagedananuchoo
Ennatiki ne needaanini anuchoo
Nennunna nennunna devaa
Ne mannai ninnanti poyedhaakaa
Nennunna nennunna devaa
Ee majilee o chotu agedhaakaa
Vyaadhi baadhalo shodhananchulo
Nalugu karige deena jeevitaalakai
Naathudaina nee premanu maatalake kaaka
Chetalalo nimpumu devaa (2)
Neekishtamuga nanu chekkumu devaa anuchoo
Nee sannidhilo niratham thala dinchaananuchoo
Ninnu chooshe kanulimmanuchoo
Nennunna nennunna devaa
Naa shwaasa nannodilipo yedhaakaa
Nennunna nennunna devaa
Ee katte vattidiga migiledhaakaa
Agaadha jala pravaahame arpalainidi Anantha maanavaalikey aanavaalivi Tharalalo yugaalalo kaanaraanidi Rendaksharaala maatallo Entha vintaaga imidindi (2) Devaa adi nee preme Naakante nanne preminche Neevanti vaaru lerayya Nee kanti paapaga kaache Aa prema saati ledayya Neekai nennunnaanantoo nilichaavayya Nee velugu panchaalantoo pilichaavayya (2) Nee saakshi neenantoo nee raayabaarinantoo Ee janmakidi chaalantoo Nennunna nennunna devaa Naa shwaasa nannodilipo yedhaakaa Nennunna nennunna devaa Nee chittam naalo neraveredhaakaa Brathuku porulo balamu chaalaka Bhramalu aavarinchina velalo Naa neeti naa jnaanam aadhaaram gaaga Alasipoyi nilichiti devaa (2) Tappipoyina biddanuga unnananuchoo Tappe diddi saricheyumu devaa anuchoo Vennu choopani batukimmanuchoo Nennunna nennunna devaa Naa shwaasa nannodilipo yedhaakaa Nennunna nennunna devaa Ee majilee o chotu agedhaakaa Evani pampedan evadu povunantoo Pilachina aa pilupukey baduluga Siddhapadina sainyamai siggupadani saakshiga Shuddhicheshi nilupumu devaa (2) Ee sthitikaina nuvu naaku chaalunu anuchoo Endaakaina neethone saagedananuchoo Ennatiki ne needaanini anuchoo Nennunna nennunna devaa Ne mannai ninnanti poyedhaakaa Nennunna nennunna devaa Ee majilee o chotu agedhaakaa Vyaadhi baadhalo shodhananchulo Nalugu karige deena jeevitaalakai Naathudaina nee premanu maatalake kaaka Chetalalo nimpumu devaa (2) Neekishtamuga nanu chekkumu devaa anuchoo Nee sannidhilo niratham thala dinchaananuchoo Ninnu chooshe kanulimmanuchoo Nennunna nennunna devaa Naa shwaasa nannodilipo yedhaakaa Nennunna nennunna devaa Ee katte vattidiga migiledhaakaa
అగాధ జల ప్రవాహమే ఆర్పలేనిది
అనంత మానవాళికే ఆనవాలివి
తరాలలో యుగాలలో కానరానిది
రెండక్షరాల మాటలో
ఎంత వింతగా ఇమిడింది (2)
దేవా అది నీ ప్రేమే
Agaadha jala pravaahame arpalainidi
Anantha maanavaalikey aanavaalivi
Tharalalo yugaalalo kaanaraanidi
Rendaksharaala maatallo
Entha vintaaga imidindi (2)
Devaa adi nee preme
నాకంటే నన్నే ప్రేమించే
నీవంటి వారు లేరయ్యా
నీ కంటి పాపగా కాచే
ఆ ప్రేమ సాటి లేదయ్యా
Naakante nanne preminche
Neevanti vaaru lerayya
Nee kanti paapaga kaache
Aa prema saati ledayya
నీకై నేనున్నానంటూ నిలిచావయ్యా
నీ వెలుగు పంచాలంటూ పిలిచావయ్యా (2)
నీ సాక్షి నేనంటూ నీ రాయబారినంటూ
ఈ జన్మకిది చాలంటూ
Neekai nennunnaanantoo nilichaavayya
Nee velugu panchaalantoo pilichaavayya (2)
Nee saakshi neenantoo nee raayabaarinantoo
Ee janmakidi chaalantoo
నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
నీ చిత్తం నాలో నెరవేరేదాకా
Nennunna nennunna devaa
Naa shwaasa nannodilipo yedhaakaa
Nennunna nennunna devaa
Nee chittam naalo neraveredhaakaa
బ్రతుకు పోరులో బలము చాలక
భ్రమలు ఆవరించిన వేళలో
నా నీతి నా జ్ఞానం ఆధారం కాగా
అలసిపోయి నిలిచితి దేవా (2)
Brathuku porulo balamu chaalaka
Bhramalu aavarinchina velalo
Naa neeti naa jnaanam aadhaaram gaaga
Alasipoyi nilichiti devaa (2)
తప్పిపోయిన బిడ్డనుగా వున్నాననుచూ
తప్పే దిద్ది సరిచేయుము దేవా అనుచూ
వెన్ను చూపని బతుకిమ్మనుచూ
Tappipoyina biddanuga unnananuchoo
Tappe diddi saricheyumu devaa anuchoo
Vennu choopani batukimmanuchoo
నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
ఈ మజిలీ ఓ చోట ఆగేదాకా
Nennunna nennunna devaa
Naa shwaasa nannodilipo yedhaakaa
Nennunna nennunna devaa
Ee majilee o chotu agedhaakaa
ఎవని పంపెదన్ ఎవడు పోవునంటూ
పిలచిన ఆ పిలుపుకే బదులుగా
సిద్ధపడిన సైన్యమై సిగ్గుపడని సాక్షిగా
శుద్ధిచేసి నిలుపుము దేవా (2)
Evani pampedan evadu povunantoo
Pilachina aa pilupukey baduluga
Siddhapadina sainyamai siggupadani saakshiga
Shuddhicheshi nilupumu devaa (2)
ఏ స్థితికైనా నువు నాకు చాలును అనుచూ
ఎందాకైనా నీతోనే సాగెదననుచూ
ఎన్నటికీ నే నీదానిని అనుచూ
Ee sthitikaina nuvu naaku chaalunu anuchoo
Endaakaina neethone saagedananuchoo
Ennatiki ne needaanini anuchoo
నేనున్నా నేనున్నా దేవా
నే మన్నై నిన్నంటి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
ఈ మజిలీ ఓ చోట ఆగేదాకా
Nennunna nennunna devaa
Ne mannai ninnanti poyedhaakaa
Nennunna nennunna devaa
Ee majilee o chotu agedhaakaa
వ్యాధి బాధలో శోధనంచులో
నలిగి కరిగే దీన జీవితాలకై
నాథుడైన నీ ప్రేమను మాటలకే కాక
చేతలలో నింపుము దేవా (2)
Vyaadhi baadhalo shodhananchulo
Nalugu karige deena jeevitaalakai
Naathudaina nee premanu maatalake kaaka
Chetalalo nimpumu devaa (2)
నీకిష్టముగా నను చెక్కుము దేవా అనుచూ
నీ సన్నిధిలో నిరతం తల దించాననుచూ
నిన్ను చూసే కనులిమ్మనుచూ
Neekishtamuga nanu chekkumu devaa anuchoo
Nee sannidhilo niratham thala dinchaananuchoo
Ninnu chooshe kanulimmanuchoo
నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
ఈ కట్టె వట్టిదిగా మిగిలేదాకా
Nennunna nennunna devaa
Naa shwaasa nannodilipo yedhaakaa
Nennunna nennunna devaa
Ee katte vattidiga migiledhaakaa
అగాధ జల ప్రవాహమే ఆర్పలేనిది అనంత మానవాళికే ఆనవాలివి తరాలలో యుగాలలో కానరానిది రెండక్షరాల మాటలో ఎంత వింతగా ఇమిడింది (2) దేవా అది నీ ప్రేమే Agaadha jala pravaahame arpalainidi Anantha maanavaalikey aanavaalivi Tharalalo yugaalalo kaanaraanidi Rendaksharaala maatallo Entha vintaaga imidindi (2) Devaa adi nee preme నాకంటే నన్నే ప్రేమించే నీవంటి వారు లేరయ్యా నీ కంటి పాపగా కాచే ఆ ప్రేమ సాటి లేదయ్యా Naakante nanne preminche Neevanti vaaru lerayya Nee kanti paapaga kaache Aa prema saati ledayya నీకై నేనున్నానంటూ నిలిచావయ్యా నీ వెలుగు పంచాలంటూ పిలిచావయ్యా (2) నీ సాక్షి నేనంటూ నీ రాయబారినంటూ ఈ జన్మకిది చాలంటూ Neekai nennunnaanantoo nilichaavayya Nee velugu panchaalantoo pilichaavayya (2) Nee saakshi neenantoo nee raayabaarinantoo Ee janmakidi chaalantoo నేనున్నా నేనున్నా దేవా నా శ్వాస నన్నొదిలి పోయేదాకా నేనున్నా నేనున్నా దేవా నీ చిత్తం నాలో నెరవేరేదాకా Nennunna nennunna devaa Naa shwaasa nannodilipo yedhaakaa Nennunna nennunna devaa Nee chittam naalo neraveredhaakaa బ్రతుకు పోరులో బలము చాలక భ్రమలు ఆవరించిన వేళలో నా నీతి నా జ్ఞానం ఆధారం కాగా అలసిపోయి నిలిచితి దేవా (2) Brathuku porulo balamu chaalaka Bhramalu aavarinchina velalo Naa neeti naa jnaanam aadhaaram gaaga Alasipoyi nilichiti devaa (2) తప్పిపోయిన బిడ్డనుగా వున్నాననుచూ తప్పే దిద్ది సరిచేయుము దేవా అనుచూ వెన్ను చూపని బతుకిమ్మనుచూ Tappipoyina biddanuga unnananuchoo Tappe diddi saricheyumu devaa anuchoo Vennu choopani batukimmanuchoo నేనున్నా నేనున్నా దేవా నా శ్వాస నన్నొదిలి పోయేదాకా నేనున్నా నేనున్నా దేవా ఈ మజిలీ ఓ చోట ఆగేదాకా Nennunna nennunna devaa Naa shwaasa nannodilipo yedhaakaa Nennunna nennunna devaa Ee majilee o chotu agedhaakaa ఎవని పంపెదన్ ఎవడు పోవునంటూ పిలచిన ఆ పిలుపుకే బదులుగా సిద్ధపడిన సైన్యమై సిగ్గుపడని సాక్షిగా శుద్ధిచేసి నిలుపుము దేవా (2) Evani pampedan evadu povunantoo Pilachina aa pilupukey baduluga Siddhapadina sainyamai siggupadani saakshiga Shuddhicheshi nilupumu devaa (2) ఏ స్థితికైనా నువు నాకు చాలును అనుచూ ఎందాకైనా నీతోనే సాగెదననుచూ ఎన్నటికీ నే నీదానిని అనుచూ Ee sthitikaina nuvu naaku chaalunu anuchoo Endaakaina neethone saagedananuchoo Ennatiki ne needaanini anuchoo నేనున్నా నేనున్నా దేవా నే మన్నై నిన్నంటి పోయేదాకా నేనున్నా నేనున్నా దేవా ఈ మజిలీ ఓ చోట ఆగేదాకా Nennunna nennunna devaa Ne mannai ninnanti poyedhaakaa Nennunna nennunna devaa Ee majilee o chotu agedhaakaa వ్యాధి బాధలో శోధనంచులో నలిగి కరిగే దీన జీవితాలకై నాథుడైన నీ ప్రేమను మాటలకే కాక చేతలలో నింపుము దేవా (2) Vyaadhi baadhalo shodhananchulo Nalugu karige deena jeevitaalakai Naathudaina nee premanu maatalake kaaka Chetalalo nimpumu devaa (2) నీకిష్టముగా నను చెక్కుము దేవా అనుచూ నీ సన్నిధిలో నిరతం తల దించాననుచూ నిన్ను చూసే కనులిమ్మనుచూ Neekishtamuga nanu chekkumu devaa anuchoo Nee sannidhilo niratham thala dinchaananuchoo Ninnu chooshe kanulimmanuchoo నేనున్నా నేనున్నా దేవా నా శ్వాస నన్నొదిలి పోయేదాకా నేనున్నా నేనున్నా దేవా ఈ కట్టె వట్టిదిగా మిగిలేదాకా Nennunna nennunna devaa Naa shwaasa nannodilipo yedhaakaa Nennunna nennunna devaa Ee katte vattidiga migiledhaakaa
అగాధ జల ప్రవాహమే ఆర్పలేనిది
అనంత మానవాళికే ఆనవాలివి
తరాలలో యుగాలలో కానరానిది
రెండక్షరాల మాటలో
ఎంత వింతగా ఇమిడింది (2)
దేవా అది నీ ప్రేమే
The deep flowing waters cannot quench it,
A mark for all mankind eternal,
Unseen through generations and ages,
Contained in two simple words,
How wondrously it’s hidden within —
O Lord, that is Your love.
నాకంటే నన్నే ప్రేమించే
నీవంటి వారు లేరయ్యా
నీ కంటి పాపగా కాచే
ఆ ప్రేమ సాటి లేదయ్యా
There’s no one who loves me more than You,
None like You, my Lord.
You guard me like the apple of Your eye,
There is no love that compares to Yours.
నీకై నేనున్నానంటూ నిలిచావయ్యా
నీ వెలుగు పంచాలంటూ పిలిచావయ్యా (2)
నీ సాక్షి నేనంటూ నీ రాయబారినంటూ
ఈ జన్మకిది చాలంటూ
You stood saying, “I am with you always,”
You called me to share Your light. (2)
You made me Your witness, Your messenger,
And said, “This life is enough for My purpose.”
నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
నీ చిత్తం నాలో నెరవేరేదాకా
I am here, O God,
Until my breath leaves my body,
I am here, O God,
Until Your will is fulfilled in me.
బ్రతుకు పోరులో బలము చాలక
భ్రమలు ఆవరించిన వేళలో
నా నీతి నా జ్ఞానం ఆధారం కాగా
అలసిపోయి నిలిచితి దేవా (2)
When my strength failed in life’s battles,
When confusion clouded my way,
You stood firm as my righteousness and wisdom,
You sustained me, O Lord. (2)
తప్పిపోయిన బిడ్డనుగా వున్నాననుచూ
తప్పే దిద్ది సరిచేయుము దేవా అనుచూ
వెన్ను చూపని బతుకిమ్మనుచూ
When I was lost like a wandering child,
You corrected and restored me, O Lord,
When I turned away, You still gave me life.
నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
ఈ మజిలీ ఓ చోట ఆగేదాకా
I am here, O Lord,
Until my last breath leaves me,
I am here, O Lord,
Until this journey finds its rest.
ఎవని పంపెదన్ ఎవడు పోవునంటూ
పిలచిన ఆ పిలుపుకే బదులుగా
సిద్ధపడిన సైన్యమై సిగ్గుపడని సాక్షిగా
శుద్ధిచేసి నిలుపుము దేవా (2)
“Whom shall I send, who will go?” You asked;
To that call I give my answer.
Make me a ready soldier, a fearless witness,
Purify and uphold me, O God. (2)
ఏ స్థితికైనా నువు నాకు చాలును అనుచూ
ఎందాకైనా నీతోనే సాగెదననుచూ
ఎన్నటికీ నే నీదానిని అనుచూ
In every circumstance, You are enough for me,
Through all my days, I will walk with You,
Forever I am Yours, O Lord.
నేనున్నా నేనున్నా దేవా
నే మన్నై నిన్నంటి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
ఈ మజిలీ ఓ చోట ఆగేదాకా
I am here, O Lord,
Until I become one with You,
I am here, O Lord,
Until this life’s path comes to rest.
వ్యాధి బాధలో శోధనంచులో
నలిగి కరిగే దీన జీవితాలకై
నాథుడైన నీ ప్రేమను మాటలకే కాక
చేతలలో నింపుము దేవా (2)
For the weary lives crushed by pain and trial,
Let Your love, O Master,
Be not only in words,
But overflow in my deeds. (2)
నీకిష్టముగా నను చెక్కుము దేవా అనుచూ
నీ సన్నిధిలో నిరతం తల దించాననుచూ
నిన్ను చూసే కనులిమ్మనుచూ
Shape me as You will, O God,
In Your presence I bow continually,
Grant me eyes to see You always.
నేనున్నా నేనున్నా దేవా
నా శ్వాస నన్నొదిలి పోయేదాకా
నేనున్నా నేనున్నా దేవా
ఈ కట్టె వట్టిదిగా మిగిలేదాకా
I am here, O Lord,
Until my breath leaves my body,
I am here, O Lord,
Until this vessel returns to dust.
పశ్చాత్తాపంతో ప్రతివిశ్వాసి పాడేపాట ,Nenunnadeva, పశ్చాత్తాపంతో ప్రతివిశ్వాసి పాడేపాట ,Nenunnadeva Lyrics Song Chords PPT - పశ్చాత్తాపంతో ప్రతివిశ్వాసి పాడేపాట