Ninne Ninne Ne Koluthunayya Telugu Version Lyrics Songs Chords - నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్య యేసయ్య యేసయ్యా…

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా

ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా

వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా

Presenter Print & View

Ninne Ninne Ne Koluthunayya Telugu Version Lyrics Songs Chords - నిన్నే నిన్నే నే కొలుతునయ్యా Lyrics in Telugish

Yesayyaa.. Yesayyaa.. Yesayyaa.. Yesayyaa..
Ninne ninne ne kolutunnayya
Neeve neeve naa raaju vayyaa
Yesayyaa Yesayyaa Yesayyaa…

Kondalalo loyalalo
Adavulalo edarulalo
Nannu gamaninchanaavaa
Nannu nadipinchanaavaa

Aathmeeyule nannu avamaaninchaga
Anyulu nannu apahasinchaga
Anda neevaitivayya
Naa.. konda neeve Yesayyaa

Marana chhayalalo merisina nee prema
Naligina brathukuna kurisina nee krupa
Nannu balaparachenayya
Ninne ghanaparathunnayya

Vanchena vanthena odigina bhaaraan
Osagaka visigina visire kerataan
Kalalaa kadaterrchinaavaa
Nee valalo nanu mosinaavaa

Ninne Ninne Ne Koluthunayya Telugu Version Lyrics Songs Chords - నిన్నే నిన్నే నే కొలుతునయ్యా Lyrics in Telugish

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్య యేసయ్య యేసయ్యా…
Yesayyaa.. Yesayyaa.. Yesayyaa.. Yesayyaa..
Ninne ninne ne kolutunnayya
Neeve neeve naa raaju vayyaa
Yesayyaa Yesayyaa Yesayyaa…

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా
Kondalalo loyalalo
Adavulalo edarulalo
Nannu gamaninchanaavaa
Nannu nadipinchanaavaa

ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా
Aathmeeyule nannu avamaaninchaga
Anyulu nannu apahasinchaga
Anda neevaitivayya
Naa.. konda neeve Yesayyaa

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా
Marana chhayalalo merisina nee prema
Naligina brathukuna kurisina nee krupa
Nannu balaparachenayya
Ninne ghanaparathunnayya

వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా
Vanchena vanthena odigina bhaaraan
Osagaka visigina visire kerataan
Kalalaa kadaterrchinaavaa
Nee valalo nanu mosinaavaa

Ninne Ninne Ne Koluthunayya Telugu Version Lyrics Songs Chords - నిన్నే నిన్నే నే కొలుతునయ్యా Lyrics in Telugu and English

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా
యేసయ్య యేసయ్య యేసయ్యా…
Jesus… Jesus… Jesus… Jesus…
It is You, only You, I call upon
You alone, You are my King
Jesus, Jesus, Jesus…

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా
In the mountains and in the valleys
In the forests and deserts
Have You noticed me?
Have You guided me?

ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా
When my loved ones have shamed me
When others have mocked me
You have been my shelter
My Rock, You are my Jesus

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా
Your love shone in the shadow of death
Your grace rained on my weary life
You have strengthened me
You alone exalt me

వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా
From the burden of lies and deceit
From the weight that crushed me
Have You lifted me gently
And carried me in Your net?

Tags

నిన్నే నిన్నే నే కొలుతునయ్యా ,Ninne Ninne Ne Koluthunayya ,నిన్నే నిన్నే నే కొలుతునయ్యా,Ninne Ninne Ne Koluthunayya Telugu Version Lyrics Songs Chords - నిన్నే నిన్నే నే కొలుతునయ్యా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create