O Ishraayelu Needu BhaagyamenthoTelugu Version Lyrics Songs Chords - ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది

ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు

భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్
అత్యధికముగా చేతునని
యెహోవా దేవుడే పల్కెన్

సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము
తొలగిపోదు ఎన్నడూ
లయము కాదు ఎన్నడూ

నీవు భయపడకుము
బాధించువారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను
నీకు తోడైయున్నాను

Presenter Print & View

O Ishraayelu Needu BhaagyamenthoTelugu Version Lyrics Songs Chords - ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది Lyrics in Telugish

O Israayelu needu bhaagyamentho goppadi
Yehova rakshinchina ninnu polinavaadu evvadu

Bhayapadaku nenu nee
Kedemunuu bahumaanamun
Athyadhikamugaa chethunani
Yehova Devude palken

Sarvonnathuni raajyamu
Shaashvathambu nikkamu
Tholagipodu ennadoo
Layamu kaadu ennadoo

Neevu bhayapadakumu
Baadhinchu vaaru raakundanu
Dooramugaa nunchi yunnaanu
Neeku thodaiyunnaanu

O Ishraayelu Needu BhaagyamenthoTelugu Version Lyrics Songs Chords - ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది Lyrics in Telugish

ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు
O Israayelu needu bhaagyamentho goppadi
Yehova rakshinchina ninnu polinavaadu evvadu

భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్
అత్యధికముగా చేతునని
యెహోవా దేవుడే పల్కెన్
Bhayapadaku nenu nee
Kedemunuu bahumaanamun
Athyadhikamugaa chethunani
Yehova Devude palken

సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము
తొలగిపోదు ఎన్నడూ
లయము కాదు ఎన్నడూ
Sarvonnathuni raajyamu
Shaashvathambu nikkamu
Tholagipodu ennadoo
Layamu kaadu ennadoo

నీవు భయపడకుము
బాధించువారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను
నీకు తోడైయున్నాను
Neevu bhayapadakumu
Baadhinchu vaaru raakundanu
Dooramugaa nunchi yunnaanu
Neeku thodaiyunnaanu

O Ishraayelu Needu BhaagyamenthoTelugu Version Lyrics Songs Chords - ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది Lyrics in Telugu and English

ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు
O Israel, how great is your blessing!
Who is like you, saved by the Lord?

భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్
అత్యధికముగా చేతునని
యెహోవా దేవుడే పల్కెన్
“Do not be afraid, I am your shield,
Your exceedingly great reward,”
So speaks the Lord God Himself.

సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము
తొలగిపోదు ఎన్నడూ
లయము కాదు ఎన్నడూ
The kingdom of the Most High
Is eternal and sure;
It will never pass away,
It will never be destroyed.

నీవు భయపడకుము
బాధించువారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను
నీకు తోడైయున్నాను
Do not fear,
Those who trouble you shall not come near;
I am with you, though unseen,
I stand beside you as your help.

Tags

ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది ,O Ishraayelu Needu Bhaagyamentho,ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, O Ishraayelu Needu BhaagyamenthoTelugu Version Lyrics Songs Chords -ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create