ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. ఇకనైనా మారవా
మన పాపములను క్షమియించుటకే
సిలువ మరణము పొందెనని (2)
గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2)
ఈ దినమే అనుకూలం…
లేదిక వేరే ఏ సమయం (2)
నిజమేదో తెలియకనే
చనిపోతే నీ గతి ఏమి? (2) [ఓ మానవా]
సిలువను గూర్చిన శుభ వార్త
వెర్రితనముగా ఉన్నదా?
దేవుని శక్తని తెలుసుకొని
ప్రభు మార్గమును చేరెదవా (2) [ఈ దినమే]
ప్రయాసముతో భారము మోసే
నిన్నే దేవుడు పిలిచెనుగా
ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
వేగిరమే పరుగిడి రావా (2) [ఈ దినమే]
నీ ధనము నీ ఘనము
నీ సర్వస్వము చితి వరకే
అర్పించుము నీ హృదయమును
(నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2) [ఈ దినమే]
O manava.. nijamedo erugava
O manava.. ikanaina maarava
Mana paapamulanu kshamiyinchutake
Siluv maranamu pondenani (2)
Grahiyinchi nEdu – aa Yesu prabhuni vedu (2)
Ee diname anukoolam…
Ledika vere e samayam (2)
Nijamedo teliyakane
Chanipote nee gati emi? (2) [O manava]
Siluvanu gurchina shubha vaartha
Verritanamuga unnada?
Devuni shaktini telusukoni
Prabhu maargamunu cheredava (2) [Ee diname]
Prayasamuto bhaaramu mose
Ninne Devudu pilichenuga
Prayatnamu veedi vishranthini ponda
Vegirame parugidi rava? (2) [Ee diname]
Nee dhanamu nee ghanamu
Nee sarvaswamu chiti varake
Arpinchumu nee hrudayamu
(Nija) rakshakudaina Prabhu korake (2)
O manava.. nijamedo erugava O manava.. ikanaina maarava Mana paapamulanu kshamiyinchutake Siluv maranamu pondenani (2) Grahiyinchi nEdu – aa Yesu prabhuni vedu (2) Ee diname anukoolam… Ledika vere e samayam (2) Nijamedo teliyakane Chanipote nee gati emi? (2) [O manava] Siluvanu gurchina shubha vaartha Verritanamuga unnada? Devuni shaktini telusukoni Prabhu maargamunu cheredava (2) [Ee diname] Prayasamuto bhaaramu mose Ninne Devudu pilichenuga Prayatnamu veedi vishranthini ponda Vegirame parugidi rava? (2) [Ee diname] Nee dhanamu nee ghanamu Nee sarvaswamu chiti varake Arpinchumu nee hrudayamu (Nija) rakshakudaina Prabhu korake (2)
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. ఇకనైనా మారవా
మన పాపములను క్షమియించుటకే
సిలువ మరణము పొందెనని (2)
O manava.. nijamedo erugava
O manava.. ikanaina maarava
Mana paapamulanu kshamiyinchutake
Siluv maranamu pondenani (2)
గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2)
ఈ దినమే అనుకూలం…
లేదిక వేరే ఏ సమయం (2)
నిజమేదో తెలియకనే
చనిపోతే నీ గతి ఏమి? (2) [ఓ మానవా]
Grahiyinchi nEdu – aa Yesu prabhuni vedu (2)
Ee diname anukoolam…
Ledika vere e samayam (2)
Nijamedo teliyakane
Chanipote nee gati emi? (2) [O manava]
సిలువను గూర్చిన శుభ వార్త
వెర్రితనముగా ఉన్నదా?
దేవుని శక్తని తెలుసుకొని
ప్రభు మార్గమును చేరెదవా (2) [ఈ దినమే]
Siluvanu gurchina shubha vaartha
Verritanamuga unnada?
Devuni shaktini telusukoni
Prabhu maargamunu cheredava (2) [Ee diname]
ప్రయాసముతో భారము మోసే
నిన్నే దేవుడు పిలిచెనుగా
ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
వేగిరమే పరుగిడి రావా (2) [ఈ దినమే]
Prayasamuto bhaaramu mose
Ninne Devudu pilichenuga
Prayatnamu veedi vishranthini ponda
Vegirame parugidi rava? (2) [Ee diname]
నీ ధనము నీ ఘనము
నీ సర్వస్వము చితి వరకే
అర్పించుము నీ హృదయమును
(నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2)
Nee dhanamu nee ghanamu
Nee sarvaswamu chiti varake
Arpinchumu nee hrudayamu
(Nija) rakshakudaina Prabhu korake (2)
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా ఓ మానవా.. ఇకనైనా మారవా మన పాపములను క్షమియించుటకే సిలువ మరణము పొందెనని (2) O manava.. nijamedo erugava O manava.. ikanaina maarava Mana paapamulanu kshamiyinchutake Siluv maranamu pondenani (2) గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2) ఈ దినమే అనుకూలం… లేదిక వేరే ఏ సమయం (2) నిజమేదో తెలియకనే చనిపోతే నీ గతి ఏమి? (2) [ఓ మానవా] Grahiyinchi nEdu – aa Yesu prabhuni vedu (2) Ee diname anukoolam… Ledika vere e samayam (2) Nijamedo teliyakane Chanipote nee gati emi? (2) [O manava] సిలువను గూర్చిన శుభ వార్త వెర్రితనముగా ఉన్నదా? దేవుని శక్తని తెలుసుకొని ప్రభు మార్గమును చేరెదవా (2) [ఈ దినమే] Siluvanu gurchina shubha vaartha Verritanamuga unnada? Devuni shaktini telusukoni Prabhu maargamunu cheredava (2) [Ee diname] ప్రయాసముతో భారము మోసే నిన్నే దేవుడు పిలిచెనుగా ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద వేగిరమే పరుగిడి రావా (2) [ఈ దినమే] Prayasamuto bhaaramu mose Ninne Devudu pilichenuga Prayatnamu veedi vishranthini ponda Vegirame parugidi rava? (2) [Ee diname] నీ ధనము నీ ఘనము నీ సర్వస్వము చితి వరకే అర్పించుము నీ హృదయమును (నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2) Nee dhanamu nee ghanamu Nee sarvaswamu chiti varake Arpinchumu nee hrudayamu (Nija) rakshakudaina Prabhu korake (2)
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. ఇకనైనా మారవా
మన పాపములను క్షమియించుటకే
సిలువ మరణము పొందెనని (2)
O human.. do you know the truth?
O human.. will you ever change?
The cross died
to forgive our sins (2)
గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2)
ఈ దినమే అనుకూలం…
లేదిక వేరే ఏ సమయం (2)
నిజమేదో తెలియకనే
చనిపోతే నీ గతి ఏమి? (2) [ఓ మానవా]
Receive today – the Lord Jesus (2)
This day is favorable…
No other time (2)
If you die without knowing the truth,
what will be your fate? (2) [O human]
సిలువను గూర్చిన శుభ వార్త
వెర్రితనముగా ఉన్నదా?
దేవుని శక్తని తెలుసుకొని
ప్రభు మార్గమును చేరెదవా (2) [ఈ దినమే]
The good news of the cross
Is it foolishness to you?
Know the power of God
And follow the Lord’s way (2) [This day]
ప్రయాసముతో భారము మోసే
నిన్నే దేవుడు పిలిచెనుగా
ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
వేగిరమే పరుగిడి రావా (2) [ఈ దినమే]
Carrying burdens with hard work,
God calls you today
Leave your effort and find rest
Hurry and run quickly (2) [This day]
నీ ధనము నీ ఘనము
నీ సర్వస్వము చితి వరకే
అర్పించుము నీ హృదయమును
(నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2) [ఈ దినమే]
Your wealth, your glory,
Your all possessions until death
Offer your heart
To the true Savior, the Lord (2) [This day]
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా,O Maanavaa,ఓ మానవా.. నిజమేదో ఎరుగవా ,O Maanavaa Telugu Version Lyrics Songs Chords - ఓ మానవా.. నిజమేదో ఎరుగవా