ఓ నావికా.. ఓ నావికా..
ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా..
ఓ నావికా…. ఓ నావికా….
శ్రమలలో శ్రామికా…
ఊసు వింటివా వింత గంటివా
యేసు సామి ఊసు నీవు వింటివా
హైలెస్సో హైలెస్సా
హైలెస్సో హైలెస్సా
వలేసావు రాతిరంతా
ధార పోసావు కష్టమంతా
చిక్కలేదు చేప ఒక్కటైనా
దక్కలేదు ఫలము కొంతైనా
అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా
నింపాడు నీ నావ అద్భుత రీతితో
తృప్తిపరిచె నీ బ్రతుకు గొప్ప మేళ్ళతో
వెంబడించు యేసును పూర్ణ శక్తితో
యేసే ఈ జగతికి సర్వాధికారి
యేసే నీ నావకి చూపించు దారి
చేస్తాడు నిన్ను అసలైన జాలరి
మనుషుల పట్టే జాలరి
విరిగి నలిగిన మనస్సుతో
చేసావు నీ సమరం
శయనించక ఎడతెగక
ఈదావు ఈ భవ సాగరం
అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా
కరుణించాడు నిన్ను చల్లని చూపుతో
నిర్మలమయ్యె బ్రతుకు యేసుని ప్రేమతో
వెంబడించు యేసును పూర్ణ శక్తితో
యేసే ఈ జగతికి సర్వాధికారి
యేసే నీ నావకి చూపించు దారి
చేస్తాడు నిన్ను అసలైన జాలరి
మనుషుల పట్టే జాలరి
O Prabhuvaa… O Prabhuvaa…
Neeve naa manchi kaaparivi
Daari tappina nannunu neevu
Vedaki vacchi rakshinchithivi
Nithya jeevamu nicchina Devaa
Neeve naa manchi kaaparivi
Neevu preminchina gorrelannitini
Ellappudoo cheyi viduvaka
Anthamu varaku kaapaadu Devaa
Neeve naa manchi kaaparivi
Pradhaana kaaparigaa neevu naakai
Prathyakshamagu aa ghadiyalalo
Nannu neevu maruvani Devaa
Neeve naa manchi kaaparivi
O Prabhuvaa… O Prabhuvaa… Neeve naa manchi kaaparivi Daari tappina nannunu neevu Vedaki vacchi rakshinchithivi Nithya jeevamu nicchina Devaa Neeve naa manchi kaaparivi Neevu preminchina gorrelannitini Ellappudoo cheyi viduvaka Anthamu varaku kaapaadu Devaa Neeve naa manchi kaaparivi Pradhaana kaaparigaa neevu naakai Prathyakshamagu aa ghadiyalalo Nannu neevu maruvani Devaa Neeve naa manchi kaaparivi
ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి
O Prabhuvaa… O Prabhuvaa…
Neeve naa manchi kaaparivi
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి
నిత్య జీవము నిచ్చిన దేవా
నీవే నా మంచి కాపరివి
Daari tappina nannunu neevu
Vedaki vacchi rakshinchithivi
Nithya jeevamu nicchina Devaa
Neeve naa manchi kaaparivi
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లప్పుడూ చేయి విడువక
అంతము వరకు కాపాడు దేవా
నీవే నా మంచి కాపరివి
Neevu preminchina gorrelannitini
Ellappudoo cheyi viduvaka
Anthamu varaku kaapaadu Devaa
Neeve naa manchi kaaparivi
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో
నన్ను నీవు మరువని దేవా
నీవే నా మంచి కాపరివి
Pradhaana kaaparigaa neevu naakai
Prathyakshamagu aa ghadiyalalo
Nannu neevu maruvani Devaa
Neeve naa manchi kaaparivi
ఓ ప్రభువా… ఓ ప్రభువా… నీవే నా మంచి కాపరివి O Prabhuvaa… O Prabhuvaa… Neeve naa manchi kaaparivi దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి నిత్య జీవము నిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి Daari tappina nannunu neevu Vedaki vacchi rakshinchithivi Nithya jeevamu nicchina Devaa Neeve naa manchi kaaparivi నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి Neevu preminchina gorrelannitini Ellappudoo cheyi viduvaka Anthamu varaku kaapaadu Devaa Neeve naa manchi kaaparivi ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలలో నన్ను నీవు మరువని దేవా నీవే నా మంచి కాపరివి Pradhaana kaaparigaa neevu naakai Prathyakshamagu aa ghadiyalalo Nannu neevu maruvani Devaa Neeve naa manchi kaaparivi
ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి
O Lord… O Lord…
You are my Good Shepherd.
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి
నిత్య జీవము నిచ్చిన దేవా
నీవే నా మంచి కాపరివి
When I went astray,
You searched for me and saved me.
O God who granted eternal life,
You are my Good Shepherd.
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లప్పుడూ చేయి విడువక
అంతము వరకు కాపాడు దేవా
నీవే నా మంచి కాపరివి
All the sheep whom You love,
You never let go of Your hand.
You protect them till the end, O God,
You are my Good Shepherd.
When You appear for me
As the Chief Shepherd,
O God who never forgets me,
You are my Good Shepherd.
ఓ నావికా ,O Naavikaa.. O Naavikaa..,ఓ నావికా ,O Naavikaa.. O Naavikaa..Telugu Version Lyrics Songs Chords -ఓ నావికా