oka kshanamainaa ninu Lyrics Song Chords PPT - ఒక క్షణమైనా నిన్ను వీడి

ఒక క్షణమైనా నిన్ను వీడి
ఉండలేనయ్య నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2) ||ఒక క్షణమైనా||

నశియించిపోతున్న నన్ను
బ్రతికించినావయ్యా యేసు
కృశించిపోతున్న నాలో
వేంచేసినావయ్యా యేసు (2)

నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా
నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా ||యేసయ్యా||

మతిలేక తిరిగిన నన్ను
నీ దరి చేర్చినావయ్యా యేసు
శ్రమ చేత నలిగిన నాకు
వరమిచ్చినావయ్యా యేసు (2)

నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా
నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా ||యేసయ్యా||

Presenter Print & View

oka kshanamainaa ninu Lyrics Song Chords PPT - ఒక క్షణమైనా నిన్ను వీడి Lyrics in Telugish

Oka kshanamainaa ninnu veedi
Undalenayya naa Yesayya (2)
Yesayya Yesayya
Yesayya Yesayya (2)

Nashiyinchipothunna nannu
Bratikinchinaavayya Yesu
Krishinchipothunna naalo
Venchesinaavayya Yesu (2)

Nee kaaryamulentho aashcharyakaramulayya
Nee vaagdhaanamulentho nammadhaginavayya

Mathileka thirigina nannu
Nee dari cherchinaavayya Yesu
Shrama cheta naligina naaku
Varamichchinaavayya Yesu (2)

Nee aalochanalento loathaina deevenayya
Nee thalapulu entho madhuramu naa Yesayya

oka kshanamainaa ninu Lyrics Song Chords PPT - ఒక క్షణమైనా నిన్ను వీడి Lyrics in Telugish

ఒక క్షణమైనా నిన్ను వీడి
ఉండలేనయ్య నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)
Oka kshanamainaa ninnu veedi
Undalenayya naa Yesayya (2)
Yesayya Yesayya
Yesayya Yesayya (2)

నశియించిపోతున్న నన్ను
బ్రతికించినావయ్యా యేసు
కృశించిపోతున్న నాలో
వేంచేసినావయ్యా యేసు (2)
Nashiyinchipothunna nannu
Bratikinchinaavayya Yesu
Krishinchipothunna naalo
Venchesinaavayya Yesu (2)

నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా
నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా
Nee kaaryamulentho aashcharyakaramulayya
Nee vaagdhaanamulentho nammadhaginavayya

మతిలేక తిరిగిన నన్ను
నీ దరి చేర్చినావయ్యా యేసు
శ్రమ చేత నలిగిన నాకు
వరమిచ్చినావయ్యా యేసు (2)
Mathileka thirigina nannu
Nee dari cherchinaavayya Yesu
Shrama cheta naligina naaku
Varamichchinaavayya Yesu (2)

నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా
నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా
Nee aalochanalento loathaina deevenayya
Nee thalapulu entho madhuramu naa Yesayya

oka kshanamainaa ninu Lyrics Song Chords PPT - ఒక క్షణమైనా నిన్ను వీడి Lyrics in Telugu and English

ఒక క్షణమైనా నిన్ను వీడి
ఉండలేనయ్య నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2)
Even for a moment, I cannot live without You,
My dear Jesus! (×2)
Jesus, Jesus,
Jesus, Jesus! (×2)

నశియించిపోతున్న నన్ను
బ్రతికించినావయ్యా యేసు
కృశించిపోతున్న నాలో
వేంచేసినావయ్యా యేసు (2)
When I was perishing,
You gave me life, O Jesus.
When I was fading away,
You strengthened me, O Jesus. (×2)

నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా
నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా
How wondrous are all Your works, O Lord,
How trustworthy are all Your promises!

మతిలేక తిరిగిన నన్ను
నీ దరి చేర్చినావయ్యా యేసు
శ్రమ చేత నలిగిన నాకు
వరమిచ్చినావయ్యా యేసు (2)
When I wandered without understanding,
You brought me near to You, O Jesus.
When I was crushed by burdens,
You blessed me, O Jesus. (×2)

నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా
నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా
How deep are Your thoughts — a great blessing indeed,
How sweet are Your plans, my Jesus!

Tags

ఒక క్షణమైనా నిన్ను వీడి , oka kshanamainaa ninu,ఒక క్షణమైనా నిన్ను వీడి ,oka kshanamainaa ninu Lyrics Song Chords PPT - ఒక క్షణమైనా నిన్ను వీడి

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create