ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
వినయము కలిగి వెదకిన వారికి విధితమే సదా
కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమ
మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాన
ఇదే కదా నీ ప్రేమ చరితం
నీ చరితంబుల ఉపకారములే భువిలో భాగ్యము నాకు
నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు
విరిగిన మనసే నీ ప్రియమై
మరువని మమతే నీ కరుణై
నిన్నే సేవింతును
శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలిచిన దేవా
దాపున జేరి దయనే చూపి నాలో వశమై నావా
తరగని సుఖమే నీ వరమై
కలిగిన బ్రతుకే నీ వశమై
నన్నే నడిపించిన
Okapari talachina Yesuni prema amrutam kada
Vinayamu kaligi vedakina vaariki vidhitame sada
Kanaradu anvēshinchina ilalo nee prema
Maaripodu sthiti edaina maapai nee trāna
Ide kada nee prema charitam
Nee charitambula upakaaramulē bhuvilo bhaagyamu naaku
Nee karunambula varamulalōna nadipē Devudu neevu
Virigina manase nee priyamai
Maruvani mamate nee karunai
Ninne sevintunu
Shoonyamulōna cheekati baapi velugai nilchina Deva
Daapunu jēri dayane choopi naalo vashamai naava
Taragani sukhame nee varamai
Kaligina bratuke nee vashamai
Nanne nadipinchina
Okapari talachina Yesuni prema amrutam kada Vinayamu kaligi vedakina vaariki vidhitame sada Kanaradu anvēshinchina ilalo nee prema Maaripodu sthiti edaina maapai nee trāna Ide kada nee prema charitam Nee charitambula upakaaramulē bhuvilo bhaagyamu naaku Nee karunambula varamulalōna nadipē Devudu neevu Virigina manase nee priyamai Maruvani mamate nee karunai Ninne sevintunu Shoonyamulōna cheekati baapi velugai nilchina Deva Daapunu jēri dayane choopi naalo vashamai naava Taragani sukhame nee varamai Kaligina bratuke nee vashamai Nanne nadipinchina
ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
వినయము కలిగి వెదకిన వారికి విధితమే సదా
కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమ
మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాన
ఇదే కదా నీ ప్రేమ చరితం
Heart-tho Jesus ni think chese vallaki His love is like amrutham.
Humility-tho Him ni seek chese vallaki His grace always untundi.
Ee world-lo entha search chesina dorakani love — His love.
Situations change aina, mana meeda His protection love never changes.
Idhe His love story.
నీ చరితంబుల ఉపకారములే భువిలో భాగ్యము నాకు
నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు
విరిగిన మనసే నీ ప్రియమై
మరువని మమతే నీ కరుణై
నిన్నే సేవింతును
Nee works and favors ee world-lo naaku real blessing.
Nee mercy ane gifts-tho na life ni lead chese God nuvve.
Broken heart neeku is most precious.
Never forget chese love ne mercy.
Anduke ninnu nene serve chesthanu.
శూన్యంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగుగా నిలిచిన దేవుడా,
నన్ను దగ్గరకు తీసుకుని దయ చూపి నా జీవితంలో నివసిస్తున్నావు.
తరిగిపోని ఆనందమే నీ వరం.
నీవిచ్చిన ఈ జీవితం మొత్తం నీ ఆధీనంలోనే ఉంది.
నన్ను నడిపించేది నీవే.
Void-lo unna darkness ni remove chesi light-ga stand aina God,
Close-ga vacchi mercy chupinchi na life-lo dwell chesthunnav.
Never ending joy nee gift.
Na life motham nee control-lo undi.
Nannu guide chesedi nuvve.
ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా వినయము కలిగి వెదకిన వారికి విధితమే సదా కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమ మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాన ఇదే కదా నీ ప్రేమ చరితం Heart-tho Jesus ni think chese vallaki His love is like amrutham. Humility-tho Him ni seek chese vallaki His grace always untundi. Ee world-lo entha search chesina dorakani love — His love. Situations change aina, mana meeda His protection love never changes. Idhe His love story. నీ చరితంబుల ఉపకారములే భువిలో భాగ్యము నాకు నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు విరిగిన మనసే నీ ప్రియమై మరువని మమతే నీ కరుణై నిన్నే సేవింతును Nee works and favors ee world-lo naaku real blessing. Nee mercy ane gifts-tho na life ni lead chese God nuvve. Broken heart neeku is most precious. Never forget chese love ne mercy. Anduke ninnu nene serve chesthanu. శూన్యంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగుగా నిలిచిన దేవుడా, నన్ను దగ్గరకు తీసుకుని దయ చూపి నా జీవితంలో నివసిస్తున్నావు. తరిగిపోని ఆనందమే నీ వరం. నీవిచ్చిన ఈ జీవితం మొత్తం నీ ఆధీనంలోనే ఉంది. నన్ను నడిపించేది నీవే. Void-lo unna darkness ni remove chesi light-ga stand aina God, Close-ga vacchi mercy chupinchi na life-lo dwell chesthunnav. Never ending joy nee gift. Na life motham nee control-lo undi. Nannu guide chesedi nuvve.
ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
వినయము కలిగి వెదకిన వారికి విధితమే సదా
కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమ
మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాన
ఇదే కదా నీ ప్రేమ చరితం
The love of Jesus is like nectar to those who remember Him sincerely.
His grace is always destined for those who seek Him with humility.
No matter how much one searches in this world, His love cannot be found elsewhere.
Whatever the situation may be, His saving love over us never changes.
This itself is the story of His love.
నీ చరితంబుల ఉపకారములే భువిలో భాగ్యము నాకు
నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు
విరిగిన మనసే నీ ప్రియమై
మరువని మమతే నీ కరుణై
నిన్నే సేవింతును
Your deeds and kindness are my true blessing on this earth.
You are the God who leads me through the gifts of Your mercy.
A broken heart is what You cherish most.
Unfailing love is Your compassion.
Therefore, I will serve You alone.
శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలిచిన దేవా
దాపున జేరి దయనే చూపి నాలో వశమై నావా
తరగని సుఖమే నీ వరమై
కలిగిన బ్రతుకే నీ వశమై
నన్నే నడిపించిన
O God, You stood as light, driving away the darkness in the void.
You drew near to me, showed mercy, and made Your dwelling within me.
Unending joy is Your gift.
The life I have received is fully under Your authority.
It is You who lead me.
ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా,Okapari Thalachina Yesuni Prema,నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Okapari Thalachina Yesuni Prema Lyrics Song Chords PPT -ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా