Okka Korika Nannu Korani Lyrics Song Chords PPT - ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ

ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ
నీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చేరాలనీ
నీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చూడాలనీ

ఆరిపోనీకు ఈ దీపాన్ని
కడవరకు నీకై నన్ను వెలగనీ
ఆగిపోనీకు నా పయనాన్ని
చివరి వరకు నీకై నన్ను సాగనీ

మూగవోనీకు ఈ కంఠాన్ని
తుదిశ్వాస వరకు నిన్ను చాటనీ
కూలిపోనీకు నా సాక్ష్యాన్ని
పరచపురికి నే చేరేంత వరకు

Presenter Print & View

Okka Korika Nannu Korani Lyrics Song Chords PPT - ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ Lyrics in Telugish

Okka korika nannu koranee
Okka varame nannu adaganee
Nee kosame brathakaalanee
Nee raajyamune cheralanee
Nee kosame brathakaalanee
Nee raajyamune choodalanee

Aariponeeku ee deepaanni
Kadavaraku neekai nannu velaganee
Aagiponeeku naa payanaanni
Chivari varaku neekai nannu saaganee

Moogavoneeku ee kanthaanni
Tudishvaasa varaku ninnu chaatanee
Kooliponeeku naa saakshyaanni
Parachapuriki ne chaareentha varaku

Okka Korika Nannu Korani Lyrics Song Chords PPT - ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ Lyrics in Telugish

ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ
నీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చేరాలనీ
నీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చూడాలనీ
Okka korika nannu koranee
Okka varame nannu adaganee
Nee kosame brathakaalanee
Nee raajyamune cheralanee
Nee kosame brathakaalanee
Nee raajyamune choodalanee

ఆరిపోనీకు ఈ దీపాన్ని
కడవరకు నీకై నన్ను వెలగనీ
ఆగిపోనీకు నా పయనాన్ని
చివరి వరకు నీకై నన్ను సాగనీ
Aariponeeku ee deepaanni
Kadavaraku neekai nannu velaganee
Aagiponeeku naa payanaanni
Chivari varaku neekai nannu saaganee

మూగవోనీకు ఈ కంఠాన్ని
తుదిశ్వాస వరకు నిన్ను చాటనీ
కూలిపోనీకు నా సాక్ష్యాన్ని
పరచపురికి నే చేరేంత వరకు
Moogavoneeku ee kanthaanni
Tudishvaasa varaku ninnu chaatanee
Kooliponeeku naa saakshyaanni
Parachapuriki ne chaareentha varaku

Okka Korika Nannu Korani Lyrics Song Chords PPT - ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ Lyrics in Telugu and English

ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ
నీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చేరాలనీ
నీ కోసమే బ్రతకాలనీ నీ రాజ్యమునే చూడాలనీ
Let me ask for just one desire,
Let me seek only one blessing —
To live for You alone,
And to reach Your Kingdom.
To live for You alone,
And to behold Your Kingdom.

ఆరిపోనీకు ఈ దీపాన్ని
కడవరకు నీకై నన్ను వెలగనీ
ఆగిపోనీకు నా పయనాన్ని
చివరి వరకు నీకై నన్ను సాగనీ
Let not this lamp within me fade;
Till the very end, let it burn for You.
Let not my journey stop midway;
Till the last step, let me walk for You.

మూగవోనీకు ఈ కంఠాన్ని
తుదిశ్వాస వరకు నిన్ను చాటనీ
కూలిపోనీకు నా సాక్ష్యాన్ని
పరచపురికి నే చేరేంత వరకు
Let not this voice of mine fall silent;
Till my final breath, let me proclaim You.
Let not my testimony crumble away;
Till I reach the heavenly city, let it remain strong.

Tags

ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ , Okka Korika Nannu Korani ,ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ ,Okka Korika Nannu Korani Lyrics Song Chords PPT - ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create