Oohinchalenayyaa Vivarinchlenayyaa Telugu Version Lyrics Songs Chords - ఊహించలేనయ్యా వివరించలేనయ్యా

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను
నా జీవితాంతం ఆ ప్రేమలోనే
తరియించు వరమే దొరికెను

నా మనసు వేదనలో – నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను

నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము

Presenter Print & View

Oohinchalenayyaa Vivarinchlenayyaa Telugu Version Lyrics Songs Chords - ఊహించలేనయ్యా వివరించలేనయ్యా Lyrics in Telugish

None

Oohinchalenayyaa Vivarinchlenayyaa Telugu Version Lyrics Songs Chords - ఊహించలేనయ్యా వివరించలేనయ్యా Lyrics in Telugish

None

Oohinchalenayyaa Vivarinchlenayyaa Telugu Version Lyrics Songs Chords - ఊహించలేనయ్యా వివరించలేనయ్యా Lyrics in Telugu and English

None

Tags

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ,Oohinchalenayyaa Vivarinchlenayyaa,ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ,Oohinchalenayyaa Vivarinchlenayyaa Telugu Version Lyrics Songs Chords -ఊహించలేనయ్యా వివరించలేనయ్యా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create