Otami Thappani Rojainanu Telugu Version Lyrics Songs Chords - ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు

ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ – అసలోడిపోనివ్వడు

ఓడిపోనివ్వడు – ఓడిపోనివ్వడు
ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ – ఓడిపోనివ్వడు

పందెమందు ఉండగా – ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా
పౌలు లాగా సాగాలిగా

గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము
సీయోనులో మన స్థానము సుస్థిరము

నా అన్న వారే కాదనగా
రక్త సంబంధులై వెల కట్టారుగా
బానిసలుగా చేసి అమ్మారుగా
యోసేపును చూసాడుగా

తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము

దాటిపోడెన్నడు – దాటిపోడెన్నడు
దీన స్థితిలో మనమున్ననూ – దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ – దాటిపోడెన్నడు

Presenter Print & View

Otami Thappani Rojainanu Telugu Version Lyrics Songs Chords - ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు Lyrics in Telugish

Otami tappani rojainanu – odiponivvadu
Cheyi daatipoyina sthithulainanu – asal odiponivvadu

Odiponivvadu – odiponivvadu
Otami tappani rojainanu – odiponivvadu
Cheyi daatipoyina sthithulainanu – odiponivvadu

Pandemandu undaga – opikatho saagaliga
Dhairyam prabhu manalo nimpaga
Paulu laaga saagaliga

Guri yoddake nee prayanamu
Unnata pilupunaku bahumaanamu
Seeyonulo mana sthaanamu susthiramu

Naa anna vaare kaadanaga
Raktha sambandhulai vela kattaruga
Baanisaluga chesi ammaruga
Yosepunu choosaduga

Thodundenanna vaagdhaanamu
Raajula yedute thanaku sanmaanamu
Maha chakravarthi Kreestu madilo sthaanamu

Daatipodennadu – daatipodennadu
Deena sthithilo manamunnanu – daatipodennadu
Navvula paalaina rojainanu – daatipodennadu

Otami Thappani Rojainanu Telugu Version Lyrics Songs Chords - ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు Lyrics in Telugu and English

Tags

ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు ,Otami Thappani Rojainanu,ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు,Otami Thappani Rojainanu Telugu Version Lyrics Songs Chords -ఓటమి తప్పని రోజైననూ – ఓడిపోనివ్వడు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create