పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది (2)
కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ ||పదములు||
నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ఆ వేదనంత తొలగించును ప్రేమ
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ
Padamulu chālaani prema idi
Svaramulu chālaani varnanidi (2)
Karamulu chaapi ninnu kougalinchi penchina
Kannavārikante idi minnayina prema
Vaarini sahitamu kanna prema
Prema idi Yesu prema – prema idi Tandri prema
Prema idi praanamichchina prema
Kaluvari prema
Nava maasam mosi prayojakulanu chesinaa
Kannabiddale ninnu velivesinaa
Tana karamulu chaapi mudimi vacchu varaku
Ninnetthukoni aadarinchu prema
Aa vedanantha tolaginchunu prema
Melulennō pondi unnata sthitikedigina
Snehitule hrudayamunu gaayaparachagaa
Melulato nimpī adbuthamulu chesi
Kshamiyinchuta nerpinchedi prema
Shaanthito ninnu nadipinchedi prema
Padamulu chālaani prema idi Svaramulu chālaani varnanidi (2) Karamulu chaapi ninnu kougalinchi penchina Kannavārikante idi minnayina prema Vaarini sahitamu kanna prema Prema idi Yesu prema – prema idi Tandri prema Prema idi praanamichchina prema Kaluvari prema Nava maasam mosi prayojakulanu chesinaa Kannabiddale ninnu velivesinaa Tana karamulu chaapi mudimi vacchu varaku Ninnetthukoni aadarinchu prema Aa vedanantha tolaginchunu prema Melulennō pondi unnata sthitikedigina Snehitule hrudayamunu gaayaparachagaa Melulato nimpī adbuthamulu chesi Kshamiyinchuta nerpinchedi prema Shaanthito ninnu nadipinchedi prema
పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది (2)
కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
Padamulu chālaani prema idi
Svaramulu chālaani varnanidi (2)
Karamulu chaapi ninnu kougalinchi penchina
Kannavārikante idi minnayina prema
Vaarini sahitamu kanna prema
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ
Prema idi Yesu prema – prema idi Tandri prema Prema idi praanamichchina prema
Kaluvari prema ||Padamulu||
నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ఆ వేదనంత తొలగించును ప్రేమ
Nava maasam mosi prayojakulanu chesinaa
Kannabiddale ninnu velivesinaa
Tana karamulu chaapi mudimi vacchu varaku
Ninnetthukoni aadarinchu prema
Aa vedanantha tolaginchunu prema
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ
Melulennō pondi unnata sthitikedigina
Snehitule hrudayamunu gaayaparachagaa
Melulato nimpī adbuthamulu chesi
Kshamiyinchuta nerpinchedi prema
Shaanthito ninnu nadipinchedi prema
పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది (2) కరములు చాపి నిను కౌగలించి పెంచిన కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ Padamulu chālaani prema idi Svaramulu chālaani varnanidi (2) Karamulu chaapi ninnu kougalinchi penchina Kannavārikante idi minnayina prema Vaarini sahitamu kanna prema ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ Prema idi Yesu prema – prema idi Tandri prema Prema idi praanamichchina prema Kaluvari prema ||Padamulu|| నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా కన్నబిడ్డలే నిను వెలివేసినా తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆ వేదనంత తొలగించును ప్రేమ Nava maasam mosi prayojakulanu chesinaa Kannabiddale ninnu velivesinaa Tana karamulu chaapi mudimi vacchu varaku Ninnetthukoni aadarinchu prema Aa vedanantha tolaginchunu prema మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమియించుట నేర్పించెడి ప్రేమా శాంతితో నిను నడిపించెడి ప్రేమ Melulennō pondi unnata sthitikedigina Snehitule hrudayamunu gaayaparachagaa Melulato nimpī adbuthamulu chesi Kshamiyinchuta nerpinchedi prema Shaanthito ninnu nadipinchedi prema
పదములు చాలని ప్రేమ ఇది
స్వరములు చాలని వర్ణనిది (2)
కరములు చాపి నిను కౌగలించి పెంచిన
కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
వారిని సహితము కన్న ప్రేమ
This is a love that words cannot describe,
A love too deep for melodies to capture. (2)
Hands that held me close, raising me with care,
Greater than even a mother’s love—
It is a love that surpasses all.
ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కలువరి ప్రేమ
This is the love of Jesus, the love of the Father, A love that gave His very life,
The love of the Cross.
నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
కన్నబిడ్డలే నిను వెలివేసినా
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
ఆ వేదనంత తొలగించును ప్రేమ
Though carried nine months and brought forth,
Even if children themselves reject You (2),
With outstretched hands, until the very end,
You lift me and comfort me—
It is love that removes all pain
మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
స్నేహితులే హృదయమును గాయపరచగా
మేలులతో నింపి అద్భుతములు చేసి
క్షమియించుట నేర్పించెడి ప్రేమా
శాంతితో నిను నడిపించెడి ప్రేమ
Even when friends, despite many blessings,
Rise high and wound the heart (2),
It is love that fills with goodness and works wonders,
A love that teaches forgiveness,
A love that leads in peace.
పదములు చాలని ప్రేమ ఇది , Padamulu Chalani Prema, పదములు చాలని ప్రేమ ఇది ,Padamulu Chalani Prema Lyrics Song Chords PPT - పదములు చాలని ప్రేమ ఇది