Parishuddha Grandhamu Lyrics Song Chords PPT - పరిశుద్ధ గ్రంథము - వాగ్ధాన నిలయము

పరిశుద్ధ గ్రంథము - వాగ్ధాన నిలయము
ప్రేమకు ప్రతిరూపము - నిరీక్షణకాధారము

బాధలను తొలగించును
అనుదినము వాక్యమును ధ్యానించినా
ఆదరణ కలిగించును
అనుదినము వాక్యమును ధ్యానించినా

సరిచేసి బలపరచును
అనుదినము వాక్యమును ధ్యానించినా
క్షమియించుట నేర్పించును
అనుదినము వాక్యమును ధ్యానించినా

సహనమును దయచేయును
అనుదినము వాక్యమును ధ్యానించినా
ప్రభు రాకకై స్థిరపరచును
అనుదినము వాక్యమును ధ్యానించినా

Presenter Print & View

Parishuddha Grandhamu Lyrics Song Chords PPT - పరిశుద్ధ గ్రంథము - వాగ్ధాన నిలయము Lyrics in Telugish

Parishuddha granthamu - vaagdhaana nilayamu
Premaku prathiroopamu - nireekshanakaadhaaramu

Baadhalanu tholaginchunu
Anudinamu vaakyamunu dhyaaninchinaa
Aadarana kaliginchunu
Anudinamu vaakyamunu dhyaaninchinaa

Saricheshi balaparachunu
Anudinamu vaakyamunu dhyaaninchinaa
Kshamiyinchuta nerpinchunu
Anudinamu vaakyamunu dhyaaninchinaa

Sahanamunu dayacheyunu
Anudinamu vaakyamunu dhyaaninchinaa
Prabhu raakakai sthiraparachunu
Anudinamu vaakyamunu dhyaaninchinaa

Parishuddha Grandhamu Lyrics Song Chords PPT - పరిశుద్ధ గ్రంథము - వాగ్ధాన నిలయము Lyrics in Telugish

పరిశుద్ధ గ్రంథము - వాగ్ధాన నిలయము
ప్రేమకు ప్రతిరూపము - నిరీక్షణకాధారము
Parishuddha granthamu - vaagdhaana nilayamu
Premaku prathiroopamu - nireekshanakaadhaaramu

బాధలను తొలగించును
అనుదినము వాక్యమును ధ్యానించినా
ఆదరణ కలిగించును
అనుదినము వాక్యమును ధ్యానించినా
Baadhalanu tholaginchunu
Anudinamu vaakyamunu dhyaaninchinaa
Aadarana kaliginchunu
Anudinamu vaakyamunu dhyaaninchinaa

సరిచేసి బలపరచును
అనుదినము వాక్యమును ధ్యానించినా
క్షమియించుట నేర్పించును
అనుదినము వాక్యమును ధ్యానించినా
Saricheshi balaparachunu
Anudinamu vaakyamunu dhyaaninchinaa
Kshamiyinchuta nerpinchunu
Anudinamu vaakyamunu dhyaaninchinaa

సహనమును దయచేయును
అనుదినము వాక్యమును ధ్యానించినా
ప్రభు రాకకై స్థిరపరచును
అనుదినము వాక్యమును ధ్యానించినా
Sahanamunu dayacheyunu
Anudinamu vaakyamunu dhyaaninchinaa
Prabhu raakakai sthiraparachunu
Anudinamu vaakyamunu dhyaaninchinaa

Parishuddha Grandhamu Lyrics Song Chords PPT - పరిశుద్ధ గ్రంథము - వాగ్ధాన నిలయము Lyrics in Telugu and English

పరిశుద్ధ గ్రంథము - వాగ్ధాన నిలయము
ప్రేమకు ప్రతిరూపము - నిరీక్షణకాధారము
The Holy Scripture – the dwelling of promises,
The reflection of love – the foundation of hope

బాధలను తొలగించును
అనుదినము వాక్యమును ధ్యానించినా
ఆదరణ కలిగించును
అనుదినము వాక్యమును ధ్యానించినా
It removes all sorrows,
When we meditate on the Word daily.
It gives comfort and strength,
When we meditate on the Word daily.

సరిచేసి బలపరచును
అనుదినము వాక్యమును ధ్యానించినా
క్షమియించుట నేర్పించును
అనుదినము వాక్యమును ధ్యానించినా
It corrects and strengthens us,
When we meditate on the Word daily.
It teaches us to forgive,
When we meditate on the Word daily.

సహనమును దయచేయును
అనుదినము వాక్యమును ధ్యానించినా
ప్రభు రాకకై స్థిరపరచును
అనుదినము వాక్యమును ధ్యానించినా
It gives patience and mercy,
When we meditate on the Word daily.
It prepares us for the Lord’s coming,
When we meditate on the Word daily.

Tags

పరిశుద్ధ గ్రంథము - వాగ్ధాన నిలయము ,Parishuddha Grandhamu , పరిశుద్ధ గ్రంథము - వాగ్ధాన నిలయము ,Parishuddha Grandhamu Lyrics Song Chords PPT -పరిశుద్ధ గ్రంథము - వాగ్ధాన నిలయము

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create