పరిశుద్ధాత్ముడా నన్ను నీతో నింపుమా..
పరిశుద్ధాత్ముడా తండ్రి చిత్తములో నడుపుమా
పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపుమా
పరిశుద్ధాత్ముడా క్రీస్తు వలె నన్ను చెక్కుమా
నా జీవము నీవే
నా ధైర్యము నీవే
ఆధారము నీవే
సహాయము నీవే........."2"
చరణము:
పరిశుద్ధాత్ముడా మేఘస్తంభమై నడుపుమా
పరిశుద్ధాత్ముడా అగ్నిస్తంభమై నడుపుమా
పరిశుద్ధాత్ముడా నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధాత్ముడా జీవనదితో నింపుమా
నా జీవము నీవే
నా ధైర్యము నీవే
ఆధారము నీవే
సహాయము నీవే............. "2"
చరణము:
శక్తిచేత కాదన్నావు
బలంచేత కాదన్నావు
శక్తిచేత కాదన్నావు
నీ ఆత్మ కార్యమును జరిగించుము యేసయ్యా
నీ ఆత్మ ద్వారానే నన్ను నడుపుము యేసయ్యా
నా జీవము నీవే
నా ధైర్యము నీవే
ఆధారము నీవే
సహాయము నీవే.............."2"
None
None
None
None
None
పరిశుద్ధాత్ముడా నన్ను నీతో నింపుమా ,Parishudhathmuda ,పరిశుద్ధాత్ముడా నన్ను నీతో నింపుమా ,Parishudhathmuda Lyrics Song Chords PPT -పరిశుద్ధాత్ముడా నన్ను నీతో నింపుమా