అందమయిన మనసులో రాజుగా నిలవాలని
రాబోయే నా తోడును రాణిగా చూడాలని
వెడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని
అమ్మలా ప్రేమను చూపే రిబ్కా వంటి తోడు కావాలని
యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము
సాకులు వెతకని సహనము, పరిశుద్దాత్మతో పయనము
కన్నె వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము
దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము
ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి
దెబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి
దేవుడు ఎవరిని జతగా చేసినా తెలిపెద సమ్మతము
ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము
కలిమి లెమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి
నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి
సాటి అయినా తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి
సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి
Andamaina manasulo raajuga nilavaalani
Raaboyee naa todu nu raaniga choodaalani
Vedutunna devudini tana chittamu neraveralani
Ammalaa premanu choope Ribka lanti todu kaavalani
Yosepu lanti nigrahamu, devuni maatale aadharambu
Saakulu vethakani sahanamu, parishuddhaatmatoh payanamu
Kanne vadhuvu saatigaa nannu neenu kaapaaduta kosamu
Devudante unna bhayamu nannu kaayuchunna kavachamu
Estheru lanti jñaanamuto naaku balamuga maaraali
Debora lanti dhairyamuto shodhanalanni gelavaali
Devudu evarini jathaga chesinaa telipeda sammathamu
Aamelona choosedanthaa ennadu chedarani vishwaasamu
Kalimi lemilanu ellappudoo naaku saatigaa nadavaali
Nithyamu devuni chittamunu visugu chendakunda koraali
Saati ainaa todugaa nilichi heccharikalanu cheyaali
Sanghamandu saati vaariki Kreesthulo sodari kaavaali
Andamaina manasulo raajuga nilavaalani Raaboyee naa todu nu raaniga choodaalani Vedutunna devudini tana chittamu neraveralani Ammalaa premanu choope Ribka lanti todu kaavalani Yosepu lanti nigrahamu, devuni maatale aadharambu Saakulu vethakani sahanamu, parishuddhaatmatoh payanamu Kanne vadhuvu saatigaa nannu neenu kaapaaduta kosamu Devudante unna bhayamu nannu kaayuchunna kavachamu Estheru lanti jñaanamuto naaku balamuga maaraali Debora lanti dhairyamuto shodhanalanni gelavaali Devudu evarini jathaga chesinaa telipeda sammathamu Aamelona choosedanthaa ennadu chedarani vishwaasamu Kalimi lemilanu ellappudoo naaku saatigaa nadavaali Nithyamu devuni chittamunu visugu chendakunda koraali Saati ainaa todugaa nilichi heccharikalanu cheyaali Sanghamandu saati vaariki Kreesthulo sodari kaavaali
అందమయిన మనసులో రాజుగా నిలవాలని
రాబోయే నా తోడును రాణిగా చూడాలని
Andamayina manasulo rajuga nilavalani
Raaboyae naa todu nu raaniga choodalani
వెడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని
అమ్మలా ప్రేమను చూపే రిబ్కా వంటి తోడు కావాలని
Vedutunna devudini tana chittamu neraveralani
Ammala premanu choope Ribka vanthi todu kavalani
యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము
సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము
Yosepu vanthi nigrahamu, devuni maatale aadharamu
Saakulu vethakani sahanamu, parishuddhatmatho payanamu
కన్నె వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము
దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము
Kanne vadhuvu satiga nannu nenu kapaduta kosamu
Devudante unna bhayamu nannu kaayuchunna kavachamu
ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి
దెబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి
Estheru vanthi jnaanamutO naaku balamuga maarali
Debora vanthi dhairyamuto shodhanalanni gelavali
దేవుడు ఎవరిని జతగా చేసినా తెలిపెద సమ్మతము
ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము
Devudu evarini jathaga chesina telipeda sammathamu
Amelona choosedantha ennadu chedarani vishwasamu
కలిమి లెమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి
నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి
Kalimi lemi landu ellappudoo naaku satiga nadavali
Nithyamu devuni chittamunu visugu chendakunda korali
సాటి అయినా తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి
సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి
Saati aina toduga nilichi heccharikalanu cheyali
Sanghamandu saati vaariki kreesthulo sodari kavali**
అందమయిన మనసులో రాజుగా నిలవాలని రాబోయే నా తోడును రాణిగా చూడాలని Andamayina manasulo rajuga nilavalani Raaboyae naa todu nu raaniga choodalani వెడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని అమ్మలా ప్రేమను చూపే రిబ్కా వంటి తోడు కావాలని Vedutunna devudini tana chittamu neraveralani Ammala premanu choope Ribka vanthi todu kavalani యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము Yosepu vanthi nigrahamu, devuni maatale aadharamu Saakulu vethakani sahanamu, parishuddhatmatho payanamu కన్నె వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము Kanne vadhuvu satiga nannu nenu kapaduta kosamu Devudante unna bhayamu nannu kaayuchunna kavachamu ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి దెబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి Estheru vanthi jnaanamutO naaku balamuga maarali Debora vanthi dhairyamuto shodhanalanni gelavali దేవుడు ఎవరిని జతగా చేసినా తెలిపెద సమ్మతము ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము Devudu evarini jathaga chesina telipeda sammathamu Amelona choosedantha ennadu chedarani vishwasamu కలిమి లెమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి Kalimi lemi landu ellappudoo naaku satiga nadavali Nithyamu devuni chittamunu visugu chendakunda korali సాటి అయినా తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి Saati aina toduga nilichi heccharikalanu cheyali Sanghamandu saati vaariki kreesthulo sodari kavali**
అందమయిన మనసులో రాజుగా నిలవాలని
రాబోయే నా తోడును రాణిగా చూడాలని
In a beautiful heart, I wish to stand as a king,
And see my coming partner as my queen.
వెడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని
అమ్మలా ప్రేమను చూపే రిబ్కా వంటి తోడు కావాలని
May the God I seek fulfill His will,
And grant me a companion like Rebekah, full of motherly love.
యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము
సాకులు వెతకని సహనము, పరిశుద్ధాత్మతో పయనము
With Joseph’s self-control, relying on God’s word,
With patience that seeks no excuse, walking with the Holy Spirit.
కన్నె వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము
దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము
To guard myself as a pure bride,
The fear of God stands as my protecting shield.
ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి
దెబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి
With wisdom like Esther, may she become my strength,
With Deborah’s courage, may she win every trial.
దేవుడు ఎవరిని జతగా చేసినా తెలిపెద సమ్మతము
ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము
Whoever God unites me with, I will joyfully agree,
In her, I’ll see unshakable and everlasting faith.
కలిమి లెమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి
నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి
In all seasons, may she walk beside me in unity,
And always seek God’s will without growing weary.
సాటి అయినా తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి
సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి
Even as a partner, she must lovingly correct me,
And among the church, be a true sister in Christ.
అందమయిన మనసులో రాజుగా నిలవాలని ,Pelli Kumarudu, అందమయిన మనసులో రాజుగా నిలవాలని ,Pelli Kumarudu Lyrics Song Chords PPT - అందమయిన మనసులో రాజుగా నిలవాలని