Prabhuva Nee Karyamulu Lyrics Song Chords PPT - ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X)

నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X)

భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X)

నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
...సన్నుతించెదనూ...(2X)

లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2X)

నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ..
...సన్నుతించెదనూ...(2X)

ఏ యోగ్యతలేకున్నా - నను ఎన్నుకొంటివి
విలువైన నీ సేవలో - సాధనముగా మలచితివి (2X)

నా ధైర్యము నీవేగా - నా రక్షణాధారమా
నీదు సాక్షిగా ఇలలో జీవింతును
..సన్నుతించెదనూ...(2X)

Presenter Print & View

Prabhuva Nee Karyamulu Lyrics Song Chords PPT - ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి Lyrics in Telugish

Prabhuva nee karyamulu aascharyakaramainavi
Deva needu kriyalu adbhutamulai unnavi (2X)

Ne paadedan nechatedan needu naamam bhuvilo
Sannutinchedanu naa Yesayya naa jeevithamu neekenaayaa (2X)

Bhariyimparani dukhamulu ihamandu nanu chuttina
Naa papamu nimiththamai needu pranamu pettitivi (2X)

Naa vedananthatini natyamuga marchitivi
Needu saakshiga yilalo jeevinthunu…
…Sannutinchedanu…(2X)

Lokamulo nenundaga ne nirmoolamaina samayamu lo
Nuthana vatsalyamu che anudinamu nadipithivi (2X)

Nirdoshiga cheyutakai neevu doshivainavu
Needu saakshiga yilalo jeevinthunu…
…Sannutinchedanu…(2X)

E yogyatalekunna - nanu ennukontivi
Viluvaina nee sevalo - sadhanamuga malachitivi (2X)

Naa dhairyamu neevaaga - naa rakshanadharama
Needu saakshiga ilalo jeevinthunu
…Sannutinchedanu…(2X)

Prabhuva Nee Karyamulu Lyrics Song Chords PPT - ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి Lyrics in Telugish

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X)
Prabhuva nee karyamulu aascharyakaramainavi
Deva needu kriyalu adbhutamulai unnavi (2X)

నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X)
Ne paadedan nechatedan needu naamam bhuvilo
Sannutinchedanu naa Yesayya naa jeevithamu neekenaayaa (2X)

భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X)
Bhariyimparani dukhamulu ihamandu nanu chuttina
Naa papamu nimiththamai needu pranamu pettitivi (2X)

నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ…
…సన్నుతించెదనూ…(2X)
Naa vedananthatini natyamuga marchitivi
Needu saakshiga yilalo jeevinthunu…
…Sannutinchedanu…(2X)

లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2X)
Lokamulo nenundaga ne nirmoolamaina samayamu lo
Nuthana vatsalyamu che anudinamu nadipithivi (2X)

Telugu:
నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ…
…సన్నుతించెదనూ…(2X)

Teluguish:
Nirdoshiga cheyutakai neevu doshivainavu
Needu saakshiga yilalo jeevinthunu…
…Sannutinchedanu…(2X)

Telugu:
ఏ యోగ్యతలేకున్నా - నను ఎన్నుకొంటివి
విలువైన నీ సేవలో - సాధనముగా మలచితివి (2X)

Teluguish:
E yogyatalekunna - nanu ennukontivi
Viluvaina nee sevalo - sadhanamuga malachitivi (2X)

నా ధైర్యము నీవేగా - నా రక్షణాధారమా
నీదు సాక్షిగా ఇలలో జీవింతును
…సన్నుతించెదనూ…(2X)
Naa dhairyamu neevaaga - naa rakshanadharama
Needu saakshiga ilalo jeevinthunu
…Sannutinchedanu…(2X)

Prabhuva Nee Karyamulu Lyrics Song Chords PPT - ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి Lyrics in Telugu and English

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి
దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X)
Lord, Your works are marvelous
O God, Your deeds are truly wonderful (2X)

నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో
సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X)
I will sing, I will praise Your name on earth
I will worship You, my Jesus, my life belongs to You (2X)

భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన
నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X)
Unbearable sorrows surrounded me in this world
For my sins, You laid down Your life (2X)

నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ…
…సన్నుతించెదనూ…(2X)
You turned all my suffering into a dance
You live here as my witness…
…I will worship You… (2X)

లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో
నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి (2X)
Even when I existed in the world, in my broken moments
You guided me daily with Your new mercy (2X)

నిర్దోషిగ చేయుటకై నీవు దోషివైనావు
నీదు సాక్షిగా యిలలో జీవింతునూ…
…సన్నుతించెదనూ…(2X)
You became sin for me to make me innocent
You live here as my witness…
…I will worship You… (2X)

ఏ యోగ్యతలేకున్నా - నను ఎన్నుకొంటివి
విలువైన నీ సేవలో - సాధనముగా మలచితివి (2X)
Though I am unworthy, You chose me
You shaped me as an instrument in Your precious service (2X)

నా ధైర్యము నీవేగా - నా రక్షణాధారమా
నీదు సాక్షిగా ఇలలో జీవింతును
…సన్నుతించెదనూ…(2X)
You are my courage, my foundation of protection
You live here as my witness…
…I will worship You… (2X)

Tags

ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి ,Prabhuva Nee Karyamulu , ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి ,Prabhuva Nee Karyamulu Lyrics Song Chords PPT-ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create